Skip to main content

Asian Weightlifting Championship: భారత్‌ కు స్వర్ణ, రజతాలు

Ajith Narayana

ఆసియన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్షిప్‌ 73 కిలోల విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజతాలు దక్కాయి. ఫైనల్‌ చేరిన భారత లిఫ్టర్లు అజిత్‌ నారాయణ, చింత సియోలి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అజిత్‌ స్నాచ్‌లో 140కి, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 168కిలో గ్రాములు ఎత్తి మొత్తంగా 307 కిలోలతో అగ్రస్థానం దక్కించుకున్నాడు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 07:19PM

Photo Stories