Junior Weightlifting Championships: యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షదకు స్వర్ణం
Sakshi Education
తాష్కంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన హర్షద గరుడ్ బంగారు పతకం సాధించింది. మహిళల 45 కేజీల కేటగిరీలో 18 ఏళ్ల భారత లిఫ్టర్ 157 కేజీల (స్నాచ్‌లో 69+ క్లీన్ అండ్ జెర్క్‌లో 88) బరువెత్తి విజేతగా నిలిచింది. మరో భారత లిఫ్టర్ సౌమ్య దాల్వి 145 కేజీల (63+82)తో కాంస్యం గెలుచుకుంది. పురుషుల 49కేజీల యూత్ ఈవెంట్‌లో ధనుశ్ (స్నాచ్‌లో 85 కేజీలు) కాంస్యం గెలిచాడు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 20 Jul 2022 05:21PM