Skip to main content

Sachin Tendulkar: సిడ్నీ మైదానంలోని గేటుకు సచిన్‌ పేరు

Sachin Tendulkar

సచిన్‌ టెండూల్కర్‌ 50వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏప్రిల్‌ 24న ప్రముఖ సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్సీజీ)లోని ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు. భారత్‌ వెలుపల సచిన్‌కు అత్యంత ఇష్టమైన మైదానం ఆస్ట్రేలియాలోని ఎస్సీజీనే. ఇక్కడ అయిదు టెస్టుల్లో 157 సగటుతో అతను 785 పరుగులు చేశాడు. అందులో అత్యధిక స్కోరు 241 నాటౌట్‌ సహా మూడు శతకాలు న్నాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 May 2023 06:55PM

Photo Stories