Skip to main content

Cristiano Ronaldo: పారితోషికాల్లో రొనాల్డో టాప్‌

Cristiano Ronaldo

అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది. ఇటీవల సౌదీ అరేబియా క్లబ్‌ అల్‌నాసర్‌కు మారిన తరువాత రొనాల్డో పారితోషికం మూడేళ్ల కాలానికి 136 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. పారిస్‌సెయింట్‌ జర్మన్‌ క్లబ్‌కు చెందిన మెస్సి (130 మిలియన్‌ డాలర్లు), కిలియన్‌ ఎంబాపె (110 మిలియన్‌ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:47PM

Photo Stories