Arjun Erigaisi: టెపి సెగెమన్ ఓపెన్ టోర్నీలో అర్జున్‌కు ఆరో స్థానం
Sakshi Education
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.
స్వీడన్‌లో మే 10న ముగిసిన ఈ టోర్నీలో విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను అర్జున్ 48 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. దొమ్మరాజు గుకేశ్ (భారత్), అభిమన్యు మిశ్రా (అమెరికా) నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.
Archery World Cup: డిప్యూటీ కలెక్టర్, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
Published date : 11 May 2023 09:55AM