Rythu Bandhu: రైతుబంధుకు రూ.426 కోట్లు విడుదల
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుకు సంబంధించి జనవరి 8వ తేదీ మరిన్ని నిధులను విడుదల చేసింది.
8.53 లక్షల ఎకరాలకు చెందిన 1.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఇప్పటివరకు 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,754.64 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు.
Swachh Survekshan Awards: తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల పంట!
Published date : 09 Jan 2023 05:27PM