Weekly Current Affairs (Awards) Quiz (4-10 June 2023)
1. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్-2023 ప్రకారం భారతదేశంలో టాప్ ఇన్స్టిట్యూట్ గా నిలిచిన ఐఐటీ ఏది?
ఎ. ఐఐటీ ఢిల్లీ
బి. ఐఐటీ ముంబై
సి. ఐఐటీ మద్రాస్
డి. ఐఐటీ కాన్పూర్
- View Answer
- Answer: సి
2. మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే 2023 ప్రకారం ప్రవాసులకు భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఏ నగరం నిలిచింది?
ఎ. ముంబై
బి. న్యూ ఢిల్లీ
సి. హైదరాబాద్
డి. బెంగళూరు
- View Answer
- Answer: ఎ
3. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 2023 ర్యాంకింగ్స్ లో టాప్ 100లో స్థానం సాధించిన గ్రూపు ఏది?
ఎ. అదానీ గ్రూప్
బి.టాటా గ్రూప్
సి. రిలయన్స్ గ్రూప్
డి. ఎయిర్ ఆసియా గ్రూప్
- View Answer
- Answer: బి
4. 2022-23 సంవత్సరంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో భారత్ స్థానం ఎంత?
ఎ. 4 వ
బి. 5 వ స్థానం
సి. 2 వ
డి. 3 వ
- View Answer
- Answer: సి
5. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 5వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో అత్యుత్తమ పనితీరు ఏ రాష్ట్రం కనబరిచింది?
ఎ. కేరళ
బి. బీహార్
సి. మహారాష్ట్ర
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
6. యునెస్కో నుంచి మైఖేల్ బాటిస్(Michel Batisse ) అవార్డును ఎవరు అందుకోనున్నారు?
ఎ. జగదీష్ ఎస్ బకన్
బి.మెహ్లా విశ్వనాథ్
సి.రహేజా ఖాన్
డి.విభా సింగ్
- View Answer
- Answer: ఎ
7. ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు యూఐటీపీ అవార్డు లభించింది?
ఎ. జార్ఖండ్
బి. గుజరాత్
సి. అస్సాం
డి. కేరళ
- View Answer
- Answer: డి
8. లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఇటీవల 'క్రిస్టోఫర్ బ్లాండ్ ప్రైజ్ 2023'తో ఎవరిని సత్కరించింది?
ఎ. జేన్ ఆస్టిన్
బి. ప్యాటర్సన్ జోసెఫ్
సి.జె.కె.రౌలింగ్
డి. చార్లెస్ డికెన్స్
- View Answer
- Answer: బి