వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
1. అథ్లెట్ల గురించి ఎక్కువగా రాసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందెరు?
ఎ. నీరజ్ చోప్రా
బి. సచిన్ టెండూల్కర్
సి. పివి సింధు
డి. సునీల్ ఛెత్రి
- View Answer
- Answer: ఎ
2. ATP అభిమానుల ఫేవరెట్ అవార్డు 2022 గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు?
ఎ. రోహన్ భూపన్న
బి. కార్లోస్ మోయా
సి. రాఫెల్ నాదల్
డి. ఆండ్రీ రుబ్లెవ్
- View Answer
- Answer: సి
3. FIH నేషన్స్ కప్ 2022ను ఏ దేశానికి చెందిన మహిళల జట్టు గెలుచుకుంది?
ఎ. ఇంగ్లాండ్
బి. పాకిస్తాన్
సి. ఇండియన్
డి. జపాన్
- View Answer
- Answer: సి
4. అంధుల కోసం 3వ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత్ ఏ దేశాన్ని ఓడించింది?
ఎ. భూటాన్
బి. బ్రెజిల్
సి. బహమాస్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: డి
5. FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్లో అర్జెంటీనా ఏ దేశాన్ని ఓడించింది?
ఎ. ఫిజీ
బి. ఫ్రాన్స్
సి. ఫిన్లాండ్
డి. ఎస్టోనియా
- View Answer
- Answer: బి
6. VIVO ప్రో కబడ్డీ లీగ్ 9వ సీజన్ విజేత ఎవరు?
ఎ. జైపూర్ పింక్ పాంథర్స్
బి. తెలుగు టైటాన్స్
సి. తమిళ్ తలైవాస్
డ. బెంగాల్ వారియర్స్
- View Answer
- Answer: ఎ
7. FIFA ప్రపంచ కప్ 2022లో ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ. క్రిస్టియానో రొనాల్డో
బి. లియోనెల్ మెస్సీ
సి. ఎంబాపే(Mbappe)
డి. రాబర్ట్ లెవాండోస్కీ
- View Answer
- Answer: బి
8. 2032 ఒలింపిక్ మరియు పారాలింపిక్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీకి CEOగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సిండి హుక్
బి. రెవాల్ ఫెడరర్
సి. ఏంజెలా మార్కెల్
డి. క్రిస్టియానా లియో
- View Answer
- Answer: ఎ
9. ఏ రాష్ట్రం రిషబ్ పంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది?
ఎ. ఉత్తరాఖండ్
బి. జార్ఖండ్
సి. మిజోరాం
డి. త్రిపుర
- View Answer
- Answer: ఎ
10. FIFA వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు?
ఎ. రాబర్ట్ లెవాండోస్కీ
బి. క్రిస్టియానో రొనాల్డో
సి. లియోనెల్ మెస్సీ
డి. కైలియన్ ఎంబపే(Mbappe)
- View Answer
- Answer: బి
11. ఖేలో ఇండియా మహిళల టోర్నమెంట్లో మొదటిసారిగా ఏ క్రీడ చేర్చబడింది?
ఎ. విలువిద్య
బి. ట్రాక్ సైక్లింగ్
సి. రోయింగ్
డి. ఇవేవీ కాదు
- View Answer
- Answer: బి
12. ఏసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 2, 2023 ఏ నగరంలో జరగనుంది?
ఎ. న్యూఢిల్లీ
బి. జోధ్‌పూర్
సి. రాయ్‌పూర్
డి. బికనీర్
- View Answer
- Answer: ఎ