వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (01-08 సెప్టెంబర్ 2022)
1. 4 నెలల పాటు ONGC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?
A. రాజేష్ కుమార్ శ్రీవాస్తవ
B. రజిబ్ కుమార్ మిశ్రా
C.సుభాష్ కుమార్
D. అల్కా మిట్టల్
- View Answer
- Answer: A
2. నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ యొక్క CMD గా ఎవరు నియమితులయ్యారు?
A. అదిల్లే సుమరివాళ్ళ
B. యమునా కుమార్ చౌబే
C. R K గుప్తా
D. డా. వసుధా గుప్తా
- View Answer
- Answer: B
3. ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. రాజీవ్ కుమార్
B. అదిల్లే సుమరివాళ్ళ
C. డా. వసుధా గుప్తా
D. దీక్షిత్ జోషి
- View Answer
- Answer: C
4. ఏ అమెరికన్ బహుళజాతి కంపెనీకి భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ CEO గా నియమితులయ్యారు?
A. ఆపిల్
B. ఫేస్బుక్
C. స్టార్‌బక్స్
D. అమెజాన్
- View Answer
- Answer: C
5. EV బ్యాటరీ భద్రతా ప్రమాణాలపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అధిపతి ఎవరు?
A. తాతా నర్సింగరావు
B. నందన్ నీలేకని
C. పరమేశ్వరన్ అయ్యర్
D. రమేష్ చంద్
- View Answer
- Answer: A
6. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎవరు నామినేట్ అయ్యారు?
A. జస్టిస్ యు యు లలిత్
B. జస్టిస్ రంజన్ గొగోయ్
C. జస్టిస్ ఎన్ వి రమణ
D. జస్టిస్ D Y చంద్రచూడ్
- View Answer
- Answer: D
7. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. హిమాషి పాండే
B. అభినవ్ కుమార్
C. బినేష్ కుమార్ త్యాగి
D. విపిన్ బిష్ట్
- View Answer
- Answer: C
8. యునైటెడ్ కింగ్డమ్ 56వ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
A. ప్రీతి పటేల్
B. లిజ్ ట్రస్
C. పెన్నీ మోర్డాంట్
D. రిషి సునక్
- View Answer
- Answer: B
9. Sansad TV కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
A. సందీప్ కపూర్
B. ఉత్పల్ కుమార్ సింగ్
C.పవన్ కుమార్ శర్మ
D. రమేష్ త్రిపాఠి
- View Answer
- Answer: B
10. భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రవర్మన్ ఏ దేశానికి హోం సెక్రటరీగా నియమితులయ్యారు?
A. యునైటెడ్ కింగ్డమ్
B. ఆస్ట్రేలియా
C. USA
D. కెనడా
- View Answer
- Answer: A