వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (4-10 జూన్ 2023)
1. రామాయణ మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
ఎ. ఉత్తరాఖండ్
బి. చత్తీస్గఢ్
సి. రాజస్థాన్
డి. బీహార్
- View Answer
- Answer: బి
2. 'లావెండర్ ఫెస్టివల్'ను ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించారు?
ఎ. జమ్మూ & కాశ్మీర్
బి. ఉత్తరాఖండ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. సిక్కిం
- View Answer
- Answer: ఎ
3. సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2023 ఏ నగరంలో జరిగింది?
ఎ. న్యూఢిల్లీ
బి.కాన్పూర్
సి.జైపూర్
డి.షిల్లాంగ్
- View Answer
- Answer: ఎ
4. గిరిజన రైతుల కోసం విత్తనాల పరిరక్షణకు కమిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది?
ఎ. కేరళ
బి. బీహార్
సి. ఒడిశా
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
5. ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని జిల్లాలు మాన్యువల్ స్కావెంజింగ్(manual scavenging ) నుంచి విముక్తి పొందాయి?
ఎ. 508
బి. 507
సి. 506
డి. 505
- View Answer
- Answer: ఎ
6. 2017-2018, 2021-22 మధ్య భారతీయ రైల్వే భద్రతా చర్యల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసింది?
ఎ. 2 లక్షల కోట్లు
బి. 1 లక్ష కోట్లు
సి. 3 లక్షల కోట్లు
డి. 4 లక్షల కోట్లు
- View Answer
- Answer: బి
7. ఏ సంవత్సరానికి శ్రీనగర్ స్మార్ట్ సిటీగా అవతరించనుంది?
ఎ: 2027
బి. 2026
సి. 2025
డి. 2024
- View Answer
- Answer: డి
8. ఇటీవల డీబీటీ జాబితాలో చేరిన రాష్ట్రం ఏది?
ఎ. జార్ఖండ్
బి. గుజరాత్
సి. గోవా
డి. కర్ణాటక
- View Answer
- Answer: డి
9. నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు ఇటీవల 'ఎల్డర్ లైన్' సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. కర్ణాటక
సి. నాగాలాండ్
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
10. ఎన్ఐపీసీసీడీ(NIPCCD) ఏ మిషన్పై రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను నిర్వహించింది?
ఎ. వాత్సల్య
బి. హృదయాలయ
సి. వయోశ్రీ వదనం
డి. హృదయ వందనం
- View Answer
- Answer: ఎ
11. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కోసం అత్యాధునిక నేషనల్ ట్రైనింగ్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. అలహాబాద్
బి.కాన్పూర్
సి.ఘజియాబాద్
డి.ఝాన్సీ
- View Answer
- Answer: సి
12. రూ.1000 కోట్లతో నంద్ బాబా మిల్క్ మిషన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. మధ్యప్రదేశ్
బి. జార్ఖండ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. ఛత్తీస్ గఢ్
- View Answer
- Answer: సి
13. ఇంటర్నెట్ హక్కులో భాగంగా ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. బీహార్
బి. కేరళ
సి. జార్ఖండ్
డి. సిక్కిం
- View Answer
- Answer: బి
14. సమీకృత జలవనరుల కార్యాచరణ ప్రణాళిక-2023-25ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ. హర్యానా
బి. రాజస్థాన్
సి. కేరళ
డి. నాగాలాండ్
- View Answer
- Answer: ఎ
15. ప్రైవేటు వర్చువల్ స్కూళ్లను గుర్తించిన తొలి రాష్ట్రం ఏది?
ఎ. అస్సాం
బి. సిక్కిం
సి. రాజస్థాన్
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
16. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు మంజూరు చేసింది?
ఎ: రూ.12,911 కోట్లు
బి.11,911 కోట్లు
సి. రూ.10,911 కోట్లు
డి. రూ.9,911 కోట్లు
- View Answer
- Answer: ఎ
17. ఇంటింటికీ చెత్త సేకరణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. హర్యానా
బి. జార్ఖండ్
సి. బీహార్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: ఎ
18. భారతదేశపు తొలి అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఎంవీ ఎంప్రెస్ (కార్డెలియా) ఏ మార్గంలో నడుస్తోంది?
ఎ. చెన్నై టు శ్రీలంక
బి.చెన్నై టు సింగపూర్
సి.కొచ్చి టు శ్రీలంక
డి. పుదుచ్చేరి నుంచి మాల్దీవులు
- View Answer
- Answer: ఎ
19. యువతకు ఉపాధి నైపుణ్యాలను అందించడానికి లెర్న్ అండ్ ఎర్న్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ. మధ్యప్రదేశ్
బి. హర్యానా
సి. బీహార్
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ