వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (04 – 11 ఆగస్టు 2022)
1. హిరోషిమా దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు?
A. ఆగస్టు 06
B. ఆగస్టు 07
C. ఆగస్టు 05
D. ఆగస్టు 04
- View Answer
- Answer: A
2. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
A. ఆగస్టు 08
B. ఆగస్టు 05
C. ఆగస్టు 07
D. ఆగస్టు 06
- View Answer
- Answer: C
3. క్విట్ ఇండియా డే లేదా ఆగస్టు క్రాంతి దివస్ ఏ తేదీన జరుపుకుంటారు?
A. ఆగస్టు 08
B. ఆగస్టు 05
C. ఆగస్టు 04
D. ఆగస్టు 09
- View Answer
- Answer: A
4. జావెలిన్ త్రో దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
A. ఆగస్టు 05
B. ఆగస్టు 07
C. ఆగస్టు 06
D. ఆగస్టు 08
- View Answer
- Answer: B
5. ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
A. ఆగస్టు 05
B. ఆగస్టు 09
C. ఆగస్టు 08
D. ఆగస్టు 11
- View Answer
- Answer: B
6. నాగసాకి దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తున్నారు?
A. ఆగస్టు 11
B. ఆగస్టు 10
C. ఆగస్టు 08
D. ఆగస్టు 09
- View Answer
- Answer: D
7. అంతర్జాతీయ జీవ ఇంధన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
A. ఆగస్టు 10
B. ఆగస్టు 12
C. ఆగస్టు 09
D. ఆగస్టు 11
- View Answer
- Answer: A
8. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
A. ఆగస్టు 09
B. ఆగస్టు 10
C. ఆగస్టు 12
D. ఆగస్టు 11
- View Answer
- Answer: B