వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (15-21 July 2023)
1. రాష్ట్రంలో తొలి అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ 800 మెగావాట్ల నిర్మాణానికి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది?
ఎ. చత్తీస్ గఢ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
2. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని జీ-20 సమావేశంలో ఏ దేశం వాదించింది?
ఎ. భారతదేశం
బి. ఇజ్రాయిల్
సి. కెనడా
డి. సైబీరియా
- View Answer
- Answer: ఎ
3. Phosphine ను ఇటీవల ఏ గ్రహ వాతావరణంలో కనుగొన్నారు?
ఎ. వీనస్
బి. బుధుడు
సి. నెప్ట్యూన్
డి. మార్స్
- View Answer
- Answer: ఎ
4. ఏ రాష్ట్రానికి చెందిన Authoor betel leaves జీఐ సర్టిఫికేట్ పొందాయి?
ఎ. తమిళనాడు
బి. పశ్చిమ బెంగాల్
సి. జమ్మూ కాశ్మీర్
డి. ఒడిశా
- View Answer
- Answer: ఎ
5. ఏ దేశంలోని గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు యూరోపియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ 1 బిలియన్ యూరోలు ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తోంది?
ఎ. ఇజ్రాయిల్
బి. ఇరాక్
సి. ఇటలీ
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
6. ఏ రాష్ట్రంలోని ఫిన్టెక్కు మద్దతుగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA), పీఈడీఎస్ బిట్స్ పిలానీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?
ఎ. ఒడిశా
బి. అస్సాం
సి. రాజస్థాన్
డి. బీహార్
- View Answer
- Answer: సి
7. కొత్తగా డయేరియా కలిగించే పరాన్నజీవిని ఏ నగరంలో కనుగొన్నారు?
ఎ. కోల్‌కతా
బి.బెంగళూరు
సి.కురుక్షేత్రం
డి. ముంబై
- View Answer
- Answer: ఎ
8. అబుదాబిలో offshore క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న ఐఐటీ ఏది?
ఎ. ఐఐటీ కాన్పూర్
బి. ఐఐటీ ఢిల్లీ
సి. ఐఐటీ ముంబై
డి. ఐఐటీ రూర్కీ
- View Answer
- Answer: బి
9. భారత్ ఏ దేశంతో కలిసి new-gen military equipmentని అభివృద్ధి చేయనుంది?
ఎ. ఫిజీ
బి.ఒమన్
సి. ఫ్రాన్స్
డి. రష్యా
- View Answer
- Answer: సి
10. ప్రపంచంలోనే మొట్టమొదటి మీథేన్ ఆధారిత అంతరిక్ష రాకెట్ ను ప్రయోగించిన దేశం ఏది?
ఎ. చైనా
బి. USA
సి. భారతదేశం
డి. ఇజ్రాయిల్
ఎ
- View Answer
- Answer: 1
11. 'ఏఐ ఫర్ ఇండియా 2.0' కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించిన ఐఐటీ ఏది?
ఎ. ఐఐటీ మద్రాస్
బి. ఐఐటీ కాన్పూర్
సి. ఐఐటీ ఢిల్లీ
డి. ఐఐటీ కోల్ కతా
- View Answer
- Answer: ఎ
12. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతి Jordon’s Babbler ఏ రాష్ట్రంలో కనిపించింది?
ఎ. ఒడిశా
బి. మహారాష్ట్ర
సి. ఉత్తర ప్రదేశ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
13. అమెరికాలో అతిపెద్ద సరీసృపాల అభయారణ్యం ఏ దేశం నుంచి గొరిళ్లాలను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది?
ఎ. ఇండోనేషియా
బి. కెనడా
సి. భారతదేశం
బి. రష్యా
- View Answer
- Answer: సి
14. దేశంలో 'శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్' పొందిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. గోవా
బి. గుజరాత్
సి. రాజస్థాన్
డి. పంజాబ్
- View Answer
- Answer: బి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- GK Quiz
- Current Affairs Science & Technlogy
- GK practice test
- July 2023 current affairs bitbank
- current affairs questions
- gk questions
- Weekly Current Affairs Bitbank
- July 2023 Current affairs Practice Test
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- General Knowledge Science & Technology