వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (15-21 July 2023)
1. 2023 జూన్లో నమోదైన అఖిల భారత డబ్ల్యూపీఐ ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఎంత?
ఎ: 4.4%
బి. 4.6%
సి. 4.8%
డి. 4.12%
- View Answer
- Answer: డి
2. 2023 జూన్లో భారతదేశ మొత్తం ఎగుమతులను సరిగ్గా సూచించే సంఖ్య ఏది?
ఎ. 60.09 బిలియన్ డాలర్లు
బి. 30.09 బిలియన్ డాలర్లు
సి. 40.90 మిలియన్ డాలర్లు
డి. 24.90 బిలియన్ డాలర్లు
- View Answer
- Answer: ఎ
3. మధ్యంతర ఉపశమనం కింద హిమాచల్ ప్రదేశ్ కేంద్రం నుంచి ఎన్ని కోట్ల రూపాయలను కోరింది?
ఎ. రూ.1,500 కోట్లు
బి. 2,000 కోట్లు
సి. 2,500 కోట్లు
డి. రూ.3,000 కోట్లు
- View Answer
- Answer: బి
4. 2023 జూన్లో భారత వస్తువుల ఎగుమతులు ఎంత శాతం తగ్గాయి?
ఎ: 16%
బి. 18%
సి. 20%
డి. 22%
- View Answer
- Answer: డి
5. భారత ప్రభుత్వ మింట్ ఏ వార్షికోత్సవాన్ని స్మారక స్మ`తి చిహ్నంగా జరుపుకుంది?
ఎ. 110 వ
బి. 115 వ
సి. 125 వ
డి. 120 వ
- View Answer
- Answer: డి
6. 2015-16 నుంచి 2019-21 మధ్య ఐదేళ్లలో ఎన్ని కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడ్డారు?
ఎ: 10.9 కోట్లు
బి. 11.9 కోట్లు
సి. 12.5 కోట్లు
డి. 13.5 కోట్లు
- View Answer
- Answer: డి
7. భారత సైన్యం నుంచి అశోక్ లేలాండ్కు ఎన్ని కోట్ల కాంట్రాక్టు లభించింది?
ఎ. 600 కోట్లు
బి. 700 కోట్లు
సి. 800 కోట్లు
డి. 900 కోట్లు
- View Answer
- Answer: సి
8. ఇటీవల 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ విలువ కలిగి, ప్రపంచంలోనే 7వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బ్యాంకు ఏది?
ఎ. హెచ్డీఎఫ్సీ
బి. ఐసిఐసిఐ
సి. ఎస్బిఐ
డి. BOB
- View Answer
- Answer: ఎ
9. భారతదేశపు ప్రఖ్యాత ఫిన్టెక్ దిగ్గజం Razorpay తన మొదటి అంతర్జాతీయ చెల్లింపు గేట్వేను ఏ దేశంలో ప్రారంభించింది?
ఎ. టోగో
బి. స్విట్జర్లాండ్
సి. టర్కీ
డి. మలేషియా
- View Answer
- Answer: డి
10. భారతదేశ బ్యాకింగ్ రంగానికి సంబంధించి 2024 ఆర్థిక సంవత్సరం వృద్ధిని ఏ మేరకు ఉండొచ్చని ఏడీబీ అంచనా వేసింది?
ఎ: 6.4%
బి. 6.5%
సి. 6.6%
డి. 6.7%
- View Answer
- Answer: ఎ
11. ఏ దేశంలో ద్రవ్యోల్బణ రేటు 7.9 శాతానికి చేరింది?
ఎ. UAE
బి. UK
సి. USA
డి. హైతీ
- View Answer
- Answer: బి
12. భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఎప్పటివరకు సగటున 7.6% జిడిపి వృద్ధి సాధించాలి?
ఎ. 2030
బి. 2040
సి. 2047
డి. 2057
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- GK Quiz
- economy
- GK practice test
- July 2023 current affairs bitbank
- current affairs questions
- gk questions
- Weekly Current Affairs Bitbank
- July 2023 Current affairs Practice Test
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Economy Practice Bits