వీక్లీ కరెంట్ అఫైర్స్ (Appointments) క్విజ్ (12-18 AUGUST 2023)
Sakshi Education
1. పాకిస్తాన్ పార్లమెంటు రద్దయిన తర్వాత ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. ఇమ్రాన్ ఖాన్
బి. షెహబాజ్ షరీఫ్
సి. రాజా రియాజ్
డి. Anwar ul Haq Kakar
- View Answer
- Answer: డి
2. జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ తో విద్యా వనరులను అనుసంధానం చేయడానికి ఎన్ సీఈఆర్ టీ ఏర్పాటు చేసిన కమిటీలో ఎంత మంది సభ్యులు ఉన్నారు?
ఎ. 9
బి. 12
సి. 19
డి. 25
- View Answer
- Answer: సి
3. కిందివాటిలో ఇటీవల SEBI Whole-Time Members గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ బసు మరియు అమిత్ మిత్రా
బి. పవన్ పనగరియా, ఆద్య ప్రసాద్ పాండే
సి. రమేష్ భగవతి, కె.ఎన్.రాజ్
డి. కమలేష్ వర్ష్నే మరియు అమర్జీత్ సింగ్
- View Answer
- Answer: డి
Published date : 25 Sep 2023 03:44PM