వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (January 15th-21th 2024)
1. NITI ఆయోగ్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో 5.94 కోట్ల మంది పేదరికం రేటు తగ్గింది?
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తర ప్రదేశ్
సి. బీహార్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
2. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్ (NACIN) యొక్క కొత్త క్యాంపస్ ఎక్కడ ప్రారంభించనున్నారు?
ఎ. కర్ణాటక
బి. తమిళనాడు
సి. ఆంధ్రప్రదేశ్
డి. తెలంగాణ
- View Answer
- Answer: సి
3. మారిషస్‌ను అధిగమించి భారతదేశంలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ (FPIలు)లలో మూడవ అతి పెద్ద రీజియన్‌గా అవతరించిన దేశం ఏది?
ఎ. లక్సెంబర్గ్
బి. సింగపూర్
సి. అమెరికా
డి. లండన్
- View Answer
- Answer: ఎ
4. ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్‌లో రూ. 2000 కోట్ల పెట్టుబడి కోసం ఇండోస్పేస్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. కర్ణాటక
బి. తమిళనాడు
సి. గుజరాత్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: బి
5. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ర్యాంకింగ్ ప్రకారం.. పటిష్టమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడంలో ఏ రాష్ట్రాలు 'ఉత్తమ పనితీరు'గా నిలిచాయి?
ఎ. కేరళ మరియు తమిళనాడు
బి. గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్
సి. గుజరాత్ మరియు కర్ణాటక
డి. కర్ణాటక మరియు తమిళనాడు
- View Answer
- Answer: సి
6. భారతదేశంలో తాజా లెక్కల ప్రకారం.. పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్, టన్నుకు ఎన్ని రూపాయలకు తగ్గించబడింది?
ఎ. రూ.2,000
బి. రూ.1,200
సి. రూ.1,700
డి. రూ.2,300
- View Answer
- Answer: సి
7. ఇటీవల ఏ సంస్థ పుట్టినతేది (DoB) రుజువు కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్‌ను తొలగించింది?
ఎ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
బి. నేషనల్ ఐడెంటిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా
సి. సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ ఆర్గనైజేషన్
డి. కార్మిక సంక్షేమ బోర్డు
- View Answer
- Answer: ఎ
8.బ్రాండ్ ఫైనాన్స్ 2024, గ్లోబల్ 500 ఐటీ సేవల ర్యాంకింగ్ ప్రకారం..ఏ కంపెనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన IT కంపెనీగా పేరు దక్కించుకుంది?
ఎ. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
బి. IBM
సి. యాక్సెంచర్
డి. ఇన్ఫోసిస్
- View Answer
- Answer: ఎ
9. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ యొక్క విద్యుదీకరణ విభాగానికి సంబంధించి ₹10,000 నుండి ₹15,000 కోట్ల మధ్య విలువైన ఒప్పందాన్ని ఏ కంపెనీ దక్కించుకుంది?
ఎ. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్
బి. లార్సెన్ & టూబ్రో
సి. NTPC లిమిటెడ్
డి. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
- View Answer
- Answer: బి
10. భారతదేశంలో చిప్ ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ సదుపాయాన్ని స్థాపించడానికి ఫాక్స్‌కాన్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. సిలికాన్ క్రాఫ్ట్ కార్పొరేషన్
బి. HCL గ్రూప్
సి. టాటా గ్రూప్
డి. రిలయన్స్ ఇండస్ట్రీస్
- View Answer
- Answer: బి
11. ప్రపంచవ్యాప్తంగా UPI చెల్లింపులను విస్తరించడానికి NPCIతో ఏ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ యాప్ ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. పేటీఎం
బి. Google Pay
సి. ఫోన్‌పే
డి. అమెజాన్ పే
- View Answer
- Answer: బి
12. భారతదేశానికి 24/7 ఫండ్ బదిలీలను సులభతరం చేయడానికి ‘మనీ2ఇండియా (కెనడా)’ అనే మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
ఎ. HDFC బ్యాంక్
బి. యాక్సిస్ బ్యాంక్
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. ICICI బ్యాంక్
- View Answer
- Answer: డి
13. 2010 నుంచి తొలిసారిగా 2023లో శాంసంగ్‌ను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా ఏ కంపెనీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది?
ఎ. శామ్సంగ్
బి. ఆపిల్
సి. Xiaomi
డి. వివో
- View Answer
- Answer: బి
14. బోయింగ్ గ్లోబల్ ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ సెంటర్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. చెన్నై
సి. కొచ్చి
డి. బెంగళూరు
- View Answer
- Answer: డి
15. ఏ భారతీయ బ్యాంక్ సింగపూర్‌లో బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది?
ఎ. ఐసిఐసిఐ బ్యాంక్
బి. యాక్సిస్ బ్యాంక్
సి. HDFC బ్యాంక్
డి. ఇండస్ఇండ్ బ్యాంక్
- View Answer
- Answer: సి
16. గ్లోబల్ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, 2023లో ఏ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజ్గా అవతరించింది?
ఎ. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
బి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
సి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్
డి. సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్
- View Answer
- Answer: బి
17. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో రూ.3.53 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించిన రాష్ట్రం ఏది?
ఎ. కర్ణాటక
బి. గుజరాత్
సి. తమిళనాడు
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
18. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో.. INOX ఎయిర్ ప్రొడక్ట్స్ $3 బిలియన్ల గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. కర్ణాటక
బి. మహారాష్ట్ర
సి. గుజరాత్
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
19. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అధిగమించి ₹5.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో అత్యంత విలువైన పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU)గా ఏ సంస్థ నిలిచింది?
ఎ. ONGC
బి. BHEL
సి. LIC
డి. IOCL
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs
- Daily Current Affairs
- Current Affairs Economy
- General Knowledge Economy
- Current Affairs Practice Test
- GK practice test
- January 15th-21th 2024
- 2024 Daily news
- current affairs questions
- Economy Current Affairs Practice Bits
- Competitive Exams Bit Banks
- Government Entrance Exams
- Latest Current Affairs
- latest current affairs in telugu
- Latest GK
- Career Guidance and Latest Job Notifications
- competitive exam questions and answers
- sakshi education current affairs
- gk question
- General Knowledge
- APPSC
- APPSC Bitbank
- TSPSC
- Telugu Current Affairs
- Telugu Current Affairs Quiz
- daily telugu current affairs
- QNA
- Current qna
- Top 5 Quiz QnAs
- January 2024 current affairs QnA
- question answer