వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29-31 July and 01-04 August 2023)
1. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయులకు ఇటీవల stapled visas జారీ చేసిన దేశం ఏది?
ఎ. బంగ్లాదేశ్
బి. చైనా
సి. నేపాల్
డి. మయన్మార్
- View Answer
- Answer: బి
2. రష్యా-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
ఎ. రష్యా, ఆఫ్రికా దేశాల మధ్య సైనిక పొత్తులను ఏర్పాటు చేయడం.
బి. సాంస్కృతిక, మానవతా మార్పిడిని ప్రోత్సహించడం.
సి. రష్యా, ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం.
డి. అంతరిక్షంలో ఆయుధ పోటీ సమస్యలను పరిష్కరించడం.
- View Answer
- Answer: సి
3. 5th World Coffee Conference (WCC) 2023కు భారత్ ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ: సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు
బి. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు
సి. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు
డి. అక్టోబర్ 10 నుంచి 15 వరకు
- View Answer
- Answer: సి
4. బీజింగ్ లో చారిత్రాత్మక వరదలకు కారణమేమిటి ?
ఎ. Remnants of Typhoon Doksuri
బి. తేమ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం
సి. పరిసర ప్రాంతాలలో అధిక అటవీ నిర్మూలన
డి. నగరంపై అధిక పీడన వ్యవస్థ
- View Answer
- Answer: ఎ
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- GK Quiz
- International Affairs
- GK practice test
- Current Affairs Bitbank
- current affairs questions
- gk questions
- Weekly Current Affairs Bitbank
- Current Affairs Quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- Current affairs Quiz in Telugu
- August 2023 current affairs QnA
- International Affairs Practice Bits
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- latest current affairs in telugu
- competitive exam questions and answers
- Sakshi education Current Affairs
- question answer