వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 July 2023)
1. ఉక్కు రంగంలో సహకారం, డీకార్బనైజేషన్ అంశాలపై భారత్ ఏ దేశంతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. సైప్రస్
బి. బెనిన్
సి. స్విట్జర్లాండ్
డి. జపాన్
- View Answer
- Answer: డి
2. ఖురాన్ కాపీని అపవిత్రం చేసిన స్వీడన్ రాయబారిని బహిష్కరించాలని ఆదేశించిన దేశం ఏది?
ఎ. ఇరాక్
బి. బ్రెజిల్
సి. పనామా
డి. అమెరికా
- View Answer
- Answer: ఎ
3. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్కతా సంయుక్తంగా ఎక్కడ సముద్ర విన్యాసాలు నిర్వహించాయి?
ఎ. సెమరాంగ్
బి. సోలో
సి. జకార్తా
డి. బాండుంగ్
- View Answer
- Answer: సి
4. తేలికపాటి, మీడియం యుటిలిటీ హెలికాప్టర్లను ఏ దేశం నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొనుగోలు చేయనుంది?
ఎ. ఆస్ట్రియా
బి. అర్జెంటీనా
సి. ఆస్ట్రేలియా
డి. ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- Answer: బి
5. ఆర్థిక సహకార అభివృద్ధి కోసం భారత్ ఏ దేశంతో ఐదు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది?
ఎ. ఆస్ట్రేలియా
బి. హైతీ
సి. శ్రీలంక
డి. క్యూబా
- View Answer
- Answer: సి
6. రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల సేవలను గౌరవిస్తూ మోంటోన్(Montone) వద్ద వీసీ యశ్వంత్ ఘడ్గే సుండియల్ మెమోరియల్ పేరుతో స్మారక చిహ్నాన్ని ఏ దేశం ఆవిష్కరించింది?
ఎ. ఇజ్రాయిల్
బి. శ్రీలంక
సి. ఫ్రాన్స్
డి. ఇటలీ
- View Answer
- Answer: డి
7. ఐఎన్ఎస్ కిర్పాన్ క్షిపణిని భారత్ ఏ దేశానికి అందజేసింది?
ఎ. కెన్యా
బి. పనామా
సి. వియత్నాం
డి.ఒమన్
- View Answer
- Answer: సి
8. కిందివాటిలో అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం Talisman Sabre-2023 ను నిర్వహించిన దేశం ఏది?
ఎ. ఉక్రెయిన్ - నాటో దేశాలు
బి. యుఎస్ఎ - ఆస్ట్రేలియా
సి. కెనడా - USA
డి. బ్రెజిల్ - దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: బి
9. ప్రజా నిరసనల మధ్య న్యాయవ్యవస్థ అధికారాలను పరిమితం చేసే బిల్లును ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది?
ఎ. ఇజ్రాయిల్
బి. ఇటలీ
సి. ఇండోనేషియా
డి. శ్రీలంక
- View Answer
- Answer: ఎ
10. ఇటీవల బ్రిక్స్ మిత్రదేశాల సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ. సెయింట్ పీటర్స్ బర్గ్
బి.జోహన్నెస్ బర్గ్
సి. షాంఘై
డి. న్యూ ఢిల్లీ
- View Answer
- Answer: బి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- July 2023 Current affairs Practice Test
- GK
- Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- International Affairs Practice Bits
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- Government Entrance Exams
- latest current affairs in telugu
- Latest GK
- competitive exam questions and answers
- Telugu Current Affairs
- question answer