వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 July 2023)
1. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 'Sashakt Mahila Rin Yojna' అనే కొత్త పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ. ఉత్తరాఖండ్
బి. గోవా
సి. హిమాచల్ ప్రదేశ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
2. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2022లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తరాఖండ్
బి. కర్ణాటక
సి. కేరళ
డి. ఒడిశా
- View Answer
- Answer: బి
3. ఇటీవల Guaranteed Income Bill ను ఆమోదించిన రాష్ట్రం ఏది?
ఎ. మిజోరాం
బి.త్రిపుర
సి. రాజస్థాన్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: సి
4. నాల్గవ 'జి-20 ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం' ఏ నగరంలో జరిగింది?
ఎ. ఇండోర్
బి.నాగపూర్
సి.వారణాసి
డి. రాంచీ
- View Answer
- Answer: ఎ
5. ముఖ్యమంత్రి ఖేత్ సురక్ష యోజనను ఏ రాష్ట్రంలో అమలు చేశారు?
ఎ. తమిళనాడు
బి. పశ్చిమ బెంగాల్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: డి
6. మిషన్ శక్తి స్కూటర్ యోజనకు ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?
ఎ. జార్ఖండ్
బి. అస్సాం
సి. ఒడిశా
డి. బీహార్
- View Answer
- Answer: సి
7. రూ.126 కోట్లతో 'Khadag River Basin Project'ను ఏ రాష్ట్రం ఆమోదించింది?
ఎ. ఒడిశా
బి. అస్సాం
సి. సిక్కిం
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
8. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్-2023కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
ఎ. కర్నాల్
బి. నోయిడా
సి. ముంబై
డి. న్యూ ఢిల్లీ
- View Answer
- Answer: డి
9. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు హిల్ స్టేషన్ 'Lavasa' ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ. కర్ణాటక
బి. కేరళ
సి. మహారాష్ట్ర
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి
10. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'Rajgir Malmas Fair' ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. ఒడిశా
బి. గోవా
సి. మహారాష్ట్ర
డి. బీహార్
- View Answer
- Answer: డి
11. 2022-2027 కాలానికి సెమీకండక్టర్ పాలసీని ఇటీవల ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
ఎ. జార్ఖండ్
బి. నాగాలాండ్
సి. త్రిపుర
డి. గుజరాత్
- View Answer
- Answer: డి
12. దరఖాస్తుదారులు రూ.1,000 నెలవారీ సహాయ పథకాన్ని పొందడానికి రిజిస్ట్రేషన్ శిబిరాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ. అస్సాం
బి. రాజస్థాన్
సి. తమిళనాడు
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
13. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
ఎ. త్రిపుర
బి. గుజరాత్
సి. రాజస్థాన్
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
14. 108 అడుగుల శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ నగరంలో భూమిపూజ చేశారు?
ఎ. వరంగల్
బి.కర్నూలు
సి.వారణాసి
డి.అమరావతి
- View Answer
- Answer: బి
15. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిపై అత్యధిక నేరాలు నమోదైన రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తరాఖండ్
బి. బీహార్
సి. హర్యానా
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
16. మొట్టమొదటి ట్రాన్స్ జెండర్‌గా జనన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న నూర్ షెకావత్‌ది ఏ రాష్ట్రం?
ఎ. రాజస్థాన్
బి. ఒడిశా
సి. అస్సాం
డి. సిక్కిం
- View Answer
- Answer: ఎ
17. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్ భారత్ మదపన్ ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. న్యూ ఢిల్లీ
సి. హైదరాబాద్
డి. అలహాబాద్
- View Answer
- Answer: బి
18. 2022లో రేబిస్ కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది?
ఎ. తమిళనాడు
బి. జమ్మూ కాశ్మీర్
సి. ఉత్తరాఖండ్
డి. ఢిల్లీ
- View Answer
- Answer: డి
19. ఇటీవల తొలి వాటర్ ఏటీఎంను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. బీహార్
సి. ఢిల్లీ
డి. పంజాబ్
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- July 2023 GK Quiz
- GK
- Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- July 2023 Current Affairs quiz
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- National Affairs Practice Bits