కరెంట్ అఫైర్స్(2019, అక్టోబర్,18- 24) బిట్ బ్యాంక్
1. సెరా వీక్ నిర్వహించిన మూడో ఇండియా ఎనర్జీ ఫోరం ఎక్కడ జరిగింది?
1) ముంబై, మహారాష్ట్ర
2) గువాహటి, అసోం
3) కోల్‌కతా, పశ్చిమ బంగా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
2. ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను ‘నెట్ జీరో’ స్థాయికి వచ్చే విధంగా భారత రైల్వే ప్రణాళికలు రచిస్తోంది?
1) 2022
2) 2025
3) 2030
4) 2032
- View Answer
- సమాధానం: 3
3. ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థపై కింది స్థాయి నుంచే ప్రతి వ్యక్తికి ప్రేరణతో కూడిన అవగాహన కల్పించడానికి కేంద్రమంత్రి డాక్టర్ హర్ష్వర్ధన్ ప్రారంభించిన పథకం ఏమిటి?
1) ఆహార భద్రతా∙మిత్రా
2) ఆహార భద్రతా యోజన
3) డిజిటల్ ఆహార భద్రత
4) డిజిటల్ ఆహార భద్రతా యోజన
- View Answer
- సమాధానం: 1
4. భారతదేశంలో తొలిసారి నిర్వహించనున్న ప్రపంచకాఫీ సమావేశం(డబ్ల్యూసీసీ),ఎక్స్పో–2020 ఐదో ఎడిషన్‌కు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) బెంగళూరు, కర్నాటక
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
5. ప్రధాన నగరాల చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలను అనుసంధానించడానికి భారత రైల్వే ప్రారంభించిన కొత్త రైలు పేరేమిటి?
1) సేవా సర్వీస్
2) గ్రామీణ అనుసంధాన సర్వీస్
3) గ్రామీణ సేవా సర్వీస్
4) గ్రామీణ సర్వీస్
- View Answer
- సమాధానం: 1
6. జమ్మూకశ్మీర్‌లో జరిగిన∙సంగం యూత్ ఫెస్టివల్ –2019 నేపథ్యం ఏమిటి?
1) కొత్త శకంతో ప్రారంబిద్దాం
2) నూతన ప్రారంభం
3) ఐక్యతాబలం
4) మనదేశాన్ని నిర్మించుకుందాం
- View Answer
- సమాధానం: 4
7. కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్ట్ హంగర్ హిల్ఫ్లు సంయుక్తంగా విడుదల చేసిన 2019–ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారత దేశ స్థానం ఎంత?
1) 102
2) 104
3) 105
4) 110
- View Answer
- సమాధానం: 1
8. MI-24v హెలికాప్టర్లను భారత్ ఇటీవల ఏ దేశానికి ఇచ్చింది?
1) ఇరాన్
2) అఫ్ఘనిస్తాన్
3) శ్రీలంక
4) నేపాల్
- View Answer
- సమాధానం: 2
9. 1990 నుంచి భారతదేశం తన దారిద్య్ర రేటును సగానికి తగ్గించి, గత 15 ఏళ్లలో 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును సాధించిందని ఏ సంస్థ పేర్కొంది?
1) ప్రపంచ వాణిజ్య సంస్థ
2) ఆసియా అభివృద్ధి బ్యాంకు
3) అంతర్జాతీయ ద్రవ్యనిధి
4) ప్రపంచ బ్యాంకు
- View Answer
- సమాధానం: 4
10. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు?
1) 12 %
2) 25%
3) 27%
4) 30%
- View Answer
- సమాధానం: 3
11. అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెందిన ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్ నివేదిక ప్రకారం 2019 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి ఎంత?
1) 6.1%
2) 6.3%
3) 6.5%
4) 7.0%
- View Answer
- సమాధానం: 1
12. డిజిటల్ చెల్లింపులను మరింత పెంచడానికి ఏ భారత క్రికెటర్ మాస్టర్ కార్డుతో కలిసి ‘టీమ్ క్యాష్‌లెస్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు?
1) రోహిత్ శర్మ
2) రవీంద్ర జడేజా
3) విరాట్ కోహ్లీ
4) మహేంద్ర సింగ్ ధోనీ
- View Answer
- సమాధానం: 4
13. 2019 అక్టోబర్ 16న ఎవరిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ)గా నియమించారు?
1) సందీప్ మిశ్రా
2) హరీష్ శర్మ
3) జితేంద్ర పాల్ సింగ్ చావ్లా
4) సంతోష్ సిన్హా
- View Answer
- సమాధానం: 3
14. ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎమ్‌సీ)–2019 మూడో ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) సైన్స్ ఫర్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా
2) కనెక్టింగ్ ద నెక్ట్స్ బిలియన్ ఇండియన్స్ టు ద వరల్డ్‌వైడ్ వెబ్ ఈస్ ద సింగిల్ బిగెస్ట్ ఆపర్చునిటీ
3) ఇమాజిన్: ఏ న్యూ కనెక్టెడ్ వరల్డ్, ఇంటెలిజెంట్, ఇమ్మెరిసివ్ ఇన్వెంటివ్
4) న్యూడిజిటల్ హారిజన్స్
- View Answer
- సమాధానం: 3
15. పశువుల జనాభా లెక్కలు 20వ ఎడిషన్ ప్రకారం 2012 నుంచి 2019 సంవత్సరానికి పశువుల జనాభా ఎంత శాతం పెరిగింది?
1) 6.5%
2) 2.3%
3) 5.5%
4)4.6%
- View Answer
- సమాధానం: 4
16. 2019 సంవత్సరానికి గాను పశువుల జనాభా లెక్కలు 20వ ఎడిషన్ ప్రకారం 67.8 మిలియన్ల పశువుల జనాభా కలిగిన ఉన్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) మధ్యప్రదేశ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
17. పశ్చిమ బెంగాల్‌లోని పనగర్ పట్టణంలో అర్జన్ సింగ్ ప్రారంభించిన ఇండో–జపాన్ సంయుక్త వాయుదళ వ్యాయామం పేరేమిటి?
1) సియామ్ భారత్
2) షిన్యూ మైత్రి
3) తూర్పు వంతెన
3) ఎడారి డేగ
- View Answer
- సమాధానం: 2
18.హురన్ గ్లోబల్ యూనికార్న్ జాబితా–2019 మొదటి ఎడిషన్‌లో భారత దేశ ర్యాంకు ఏమిటి?
1) 5
2) 4
3) 3
4) 2
- View Answer
- సమాధానం: 3
19. ఇండో–బంగ్లా బౌల్ సంగీతం పండుగ–2019 ఎక్కడ జరిగింది?
1) ఢాకా, బంగ్లాదేశ్
2) న్యూఢిల్లీ, ఇండియా
3) చిట్టగ్యాంగ్, బంగ్లాదేశ్
4) ముంబై, ఇండియా
- View Answer
- సమాధానం: 1
20. ఎక్స్ ఈస్ట్రన్ బ్రిడ్జి–వి పేరుతో జరిగే వాయు వ్యాయామంలో పాల్గొన్న రెండు దేశాలు ఏవి?
1) ఇండియా, యూఎస్ఏ
2) ఇండియా, జపాన్
3) ఇండియా, ఒమన్
4) ఇండియా, శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
21. ప్రపంచంలోని మొదటి కృత్రిమ మేథస్సు యూనివర్సిటీ ‘మొహమ్మద్ బిన్ జావిద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎమ్బిజెడ్యూఏఐ)’ను ఎక్కడ స్థాపించారు?
1) సౌదీ అరేబియా
2) యూఏఈ
3) ఒమన్
4) టర్కీ
- View Answer
- సమాధానం: 2
22. 2020 నుంచి అగ్రరాజ్య కంపెనీలు డిజిటల్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ లకు ఇంటర్నెట్ లావాదేవీల కోసం 3 శాతం వెబ్ పన్నును విధించే దేశం ఏది?
1) ఇటలీ
2) ఫ్రాన్స్
3) జర్మనీ
4) యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 1
23. అత్యంత ప్రతిష్టాత్మక కిమ్ జి–సియోక్ అవార్డును 2019 సంవత్సరానికి గాను Iewduh (మార్కెట్) సినిమాకు అవార్డు అందుకున్న మొదటి భారత సినీ నిర్మాత ఎవరు?
1) షూజిత్ సిర్కార్
2) నీరజ్ పాండే
3) రాజ్‌కుమార్ హిరానీ
4) ప్రదీప్ కుర్బా
- View Answer
- సమాధానం: 4
24.ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2019 (III) ను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్తో కలిసి విడుదల చేసిన సంస్థ ఏది?
1) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) జాతీయ అభివృద్ధి మండలి
3) నీతిఆయోగ్
4) కేంద్ర సమాచార కమిషన్
- View Answer
- సమాధానం: 3
25. నీతిఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్(III)లో అత్యంత వినూత్న రాష్ట్రంగా ర్యాంకు పొందిన స్టేట్ ఏది?
1) కర్నాటక
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
26. న్యూఢిల్లీలో జరిగిన 2019 న్యూక్లియర్ ఎనర్జీ 11వ ఎడిషన్ అంతరంగిక సమావేశం నేపథ్యం ఏమిటి?
1) ‘భారతదేశంలో అణుశక్తికి అదనపు సామర్థ్యాన్ని సృష్టించడం’
2) ‘న్యూక్లియర్ పవర్–క్లీన్ అండ్ బేస్ లోడ్ ఎనర్జీ’
3) ‘ఎకనామిక్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్–ఇన్నోవేషన్ సేఫర్ అండ్ కాస్ట్ ఎపెక్టివ్ టెక్నాలజీస్’
4) అణుశక్తి: వృద్ధి అవకాశాలు
- View Answer
- సమాధానం: 3
27. ‘ఐసీఎంఆర్–ఎన్ఐఎన్–సెంటెనరీ’ అవార్డును 2019 సంవత్సరానికి గాను ఎవరికి మరణాన ంతరం ప్రదానం చేశారు?
1) మాధురి రుయా
2) రుజుతా దివేకర్
3) శిఖా శర్మ
4) సి.గోపాలన్
- View Answer
- సమాధానం: 4
28. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ప్రసూతి సెలవుల ప్రయోజనాలను అందిస్తున్న తొలి రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) కేరళ
3) మహారాష్ట్ర
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
29. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఇటీవల∙కొత్త సభ్యునిగా ఎన్నికైన వారు ఏ దేశానికి చెందినవారు?
1) వెనెజులా
2) నేపాల్
3) దక్షిణాఫ్రికా
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
30. 2020 సంవత్సరానికి గాను 46వ జి7 ఆర్థిక శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) బెర్లిన్, జర్మనీ
2) రోమ్, ఇటలీ
3) ఒట్టావా, కెనడా
4) మియామీ, ఫ్లోరిడా
- View Answer
- సమాధానం: 4
31. యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ)కు 8 ఏళ్లపాటు కొనసాగేందుకు కొత్త చీఫ్‌గా నియమితులైనవారు ఎవరు?
1) కత్రినా బెర్లీ
2) క్రిస్టిన్ లగార్డే
3) ఉర్సులా వాన్ డెర్ లెవెన్
4) జూలియా క్లోక్నర్
- View Answer
- సమాధానం: 2
32. ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ –2019 ఎక్కడ జరిగాయి?
1) హవానా,క్యూబా
2) లిమా, పెరు
3) పుజైరా, యూఏఈ
4) యోకోహమా, జపాన్
- View Answer
- సమాధానం: 3
33. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న మొదటి మహిళా క్రికెటర్, మరియు నాలుగో క్రికెటర్ ఎవరు?
1) మిథాలీ రాజ్
2) హర్మన్‌ప్రీత్ కౌర్
3) జులన్ గోస్వామీ
4) వేద కిృష్ణమూర్తి
- View Answer
- సమాధానం: 1
34. 2013లో సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి భారతదేశాన్ని సందర్శించిన నెదర్లాండ్స్ రాజు పేరేమిటి?
1) విలియం అలెగ్జాండర్
2) డ్రిక్–iii
3) ఫెడరిక్ హెన్రీ
4) లూయిస్ బొనపార్టి
- View Answer
- సమాధానం: 1
35. భారతదేశ అతిపెద్ద ఉమ్మడి వ్యాయామం (ఆర్మీ, నేవీ, వాయుసేన) రెండో ఎడిషన్ డీఏఎన్‌ఎక్స్– 2019 ఎక్కడ జరిగింది?
1) షిల్లాంగ్, మేఘాలయ
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) ఐజ్వాల్, మిజోరాం
4) పోర్టు బ్లేయర్, అండమాన్, నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: 4
36. అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సంస్థ(ఇంటర్‌పోల్) 2022లో జరిగే 91వ సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
1) చిలీ
2) రష్యా
3) ఇండియా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 3
37.ప్రపంచ క్షయవ్యాధి రిపోర్టు డబ్ల్యూహెచ్ఓ –2019 ఎడిషన్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్షయవ్యాధి కేసుల్లో 27 శాతం ఏ దేశంలో నమోదయ్యాయి?
1) బంగ్లాదేశ్
2) పాకిస్తాన్
3) ఇండియా
4) చైనా
- View Answer
- సమాధానం: 3
38. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ బయట నడిచి చరిత్ర సృష్టించిన నాసాకు చెందిన తొలి మహిళా వ్యోమగాములు ఎవరు?
1) కేథరీన్ కోల్మన్, కాథ్లీన్ రూబిన్స్
2) జెస్సికా మీర్, ఎలీన్ కాలిన్స్
3) క్రిస్టినా కోచ్, జెస్సికా మీర్
4) పెగ్గి విట్సన్, అన్నే మెక్‌క్లైన్
- View Answer
- సమాధానం: 3
39.2019 సంవత్సరానికిగాను ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న మహిళా అథ్లెట్స్’ జాబితాలో పి.వి. సింధు ర్యాంకు ఎంత?
1) 13
2) 10
3) 4
4) 1
- View Answer
- సమాధానం: 1
40. ఇండియన్ బ్యాంక్స్అసోసియేషన్ (ఐబీఏ)కు కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రజనీష్ కుమార్
2) పి.కె.గుప్తా
3) దినేష్ కుమార్ ఖారా
4) డంకన్ విక్టర్ బ్రెయిన్
- View Answer
- సమాధానం: 1
41. జాతీయ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ)కి కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) నిఖిల్ కుమార్
2) ఎస్. సుబ్రమణియన్
3) అనుప్ కుమార్ సింగ్
4) ఆర్.టి. నగ్రాణి
- View Answer
- సమాధానం: 3
42.వాయు నాణ్యతా సూచిక గణాంకాల్లో 358 పాయింట్లతో భారతదేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా అవతరించిన ప్రాంతం ఏది?
1) గురుగావ్, హరియాణా
2) గయ, బిహార్
3) లోని, ఉత్తరప్రదేశ్
4) ఫరీదాబాద్, హరియాణా
- View Answer
- సమాధానం: 3
43. 2015–19 మధ్యకాలంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు నీటిపారుదలపై మూల ధన వ్యయం లేదా సంపద సృష్టి కోసం చేసిన ఖర్చులతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) కర్నాటక
- View Answer
- సమాధానం: 1
44. చైనాకు వ్యతిరేకంగా జరిగిన సైనో–ఇండో యుద్ధంలో భారతీయులు చూపిన జాతీయ సమగ్రతకు గుర్తుగా.. జరిపే∙జాతీయ సంఘీభావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 19
3) అక్టోబర్ 18
4) అక్టోబర్ 17
- View Answer
- సమాధానం: 1
45.2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవçస్థను సాధించడానికి భారత్ తన మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఐదేళ్లలో ఎంత మొత్తం ఖర్చు చేయనుంది?
1) 1.4 ట్రిలియన్ డాలర్లు
2) 2.4 ట్రిలియన్ డాలర్లు
3) 2.7 ట్రిలియన్ డాలర్లు
4) 2.9 ట్రిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
46.ప్రపంచ మేథో సంపత్తి సూచికలు–2019 ప్రకారం భారత్ ర్యాంకు ఎంత?
1) 2
2) 7
3) 3
4) 5
- View Answer
- సమాధానం: 2
47. భారతదేశంలో ఆకలి, పోషకాహార లోపాలను అధిగమించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆహార కార్యక్రమంతో కలిసి ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ఏమిటి?
1) ఆకలిని నిర్మూలించడం
2) అవసరాలను తీర్చడం
3) మన భవిష్యత్తును పోషించడం
4) తినే హక్కు కల్పించడం
- View Answer
- సమాధానం: 3
48.ఏజ్కేర్ ఇండియా నిర్వహించిన పెద్దల దినోత్సవ∙వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2019 సంవత్సరానికి గాను మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డును ఎవరు అందుకున్నారు?
1) ఆశిష్ కేఆర్ చౌదరి
2) కె. పరసరణ్
3) సోమేనాథ్ భట్టాచార్జీ
4) విజయేంద్ర వర్మ
- View Answer
- సమాధానం: 2