కరెంట్ అఫైర్స్(2018, అక్టోబరు 16-21) బిట్ బ్యాంక్
1. రాయిటర్స్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్స్మోస్ట్ ఇన్నోవేటివ్ యూనివర్సిటీస్లో వరుసగా నాలుగో ఏడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన విశ్వవిద్యాలయంగా నిలిచిన విశ్వవిద్యాలయం ఏది?
1. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
2.హార్వర్డ్ విశ్వవిద్యాలయం
3.పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం
4. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 4
1. సిక్కిం
2. గోవా
3.చంఢీగఢ్
4.ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
3. భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రారంభించిననూతన కృత్రిమ మేధస్సు-సంభాషణ చాట్‌బోట్ పేరేమిటి?
1. ఆస్క్ దిశ
2. ఆస్క్ రస్మీ
3. రైల్ నియో
4. రైల్ సేవ
- View Answer
- సమాధానం: 1
4. రెండు రోజుల కాఫీ డే మల్నాడ్ అల్ట్రా మారథాన్ 2018ను ఎక్కడ ప్రారంభించారు?
1. చిక్మంగళూరు, కర్ణాటక
2.అరకు, ఆంధ్రప్రదేశ్
3. కాలికట్, కేరళ
4.ఊటి, తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
5. ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ రెండు రోజుల వ్యవసాయఅంకుర మరియు వ్యవస్థాపక కార్యక్రమాన్నిఎక్కడ ప్రారంభించారు?
1. అహ్మదాబాద్
2.షిల్లాంగ్
3. కోల్‌కత
4. న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
6. వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వ విధానాల్లో ఎంత శాతం సూత్రీకరించబడ్డాయి?
1) 25 %
2) 30 %
3) 50 %
4) 75 %
- View Answer
- సమాధానం: 2
7.పపంచ ఆహార దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని 8.5 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించడానికి ’ఖాద్యసతి’ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. తెలంగాణ
2. గుజరాత్
3. పశ్చిమబెంగాల్(పశ్చిమ బంగ)
4. ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 3
8. హింసకు గురైన మహిళలు, పిల్లలకు మద్దతు ఇచ్చే’భరోసా’-24 గంటల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభమైంది?
1. ముంబయి
2. జైపూర్
3. హైదరాబాద్
4.అమరావతి
- View Answer
- సమాధానం: 3
9. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన అలహాబాద్ నగరం కొత్త పేరు ఏది?
1. రాజ్‌ఘాట్
2. ప్రయాగ్‌రాజ్
3.అమర్కుంజ్
4.విస్తారా
- View Answer
- సమాధానం: 2
10. 'ది కలామ్ విజన్-డేర్ టు డ్రీం’ పేరుతో ఏ సంస్థ తన వెబ్‌సైట్‌ను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఆయన జయంతి సందర్భంగా అంకితమిచ్చింది?
1) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)
2) డిఫెన్స రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)
3, నీతీ ఆయోగ్
4.బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)
- View Answer
- సమాధానం: 2
11. ఏ సంస్థ తమ సొంత ఆహార సరఫరా బ్రాండ్ రైల్వెరీని ఎస్కామ్ గ్లోబల్ కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభించింది?
1. రైల్భోజ్
2. రైల్‌రెస్ట్రో
3.రైల్ యాత్రీ
4.ఫుడీస్ స్పాట్
- View Answer
- సమాధానం: 2
12. నాన్-కమ్యునికబుల్ డిసీజెస్(అంటువ్యాధులు కాని రోగాలు)- (NCDs)లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(PPP) కోసం మాదిరి మార్గదర్శకాలను విడుదల చేసిన సంస్థ ఏది?
1.నీతీ ఆయోగ్
2. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)
3. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4. ఆయుష్ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 1
13. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా సురక్షితమైన ఆహారం గురించి అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రచారం పేరు?
1. స్వాస్థ్ భారత్ యాత్ర
2. స్వచ్ఛ భారత్ యాత్ర
3. సురక్షిత ఆహారం-మెరుగైన జీవనం
4.ఆహార భద్రత ప్రచారం
- View Answer
- సమాధానం: 1
14. వచ్చే 3 సంవత్సరాల్లో 3,435 కోట్ల రూపాయల పెట్టుబడితో ముఖ్యమంత్రి సోలార్ పంప్ ప్రోగ్రామ్ కింద లక్ష పంపులను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3.మహారాష్ట్ర
4. రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
15. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో 100% LPG వ్యాప్తి సాధించిన మొట్టమొదటి రాష్ట్రం?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4.కేరళ
- View Answer
- సమాధానం: 4
16. బీహు ఉత్సవం - 3వ ’కటి బీహు’ ను అక్టోబరు 18, 2018న ఏ రాష్ట్రం జరుపుకుంది?
1. బీహార్
2. అసోం
3.గుజరాత్
4. ఒడిశా
- View Answer
- సమాధానం: 2
17. మహిళల భద్రత కోసం చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో నటుడు కమల్ హాసన్ ప్రారంభించిన మొబైల్ యాప్ ఏది?
1. సఖీ
2. రౌద్రం
3. మయ్యం
4.రక్షణ
- View Answer
- సమాధానం: 2
18. భారతదేశం యొక్క మొట్టమొదటిటనెల్(సొరంగం) రైల్వే స్టేషన్- కీలాంగ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. జమ్మూకశ్మీర్
2. మేఘాలయ
3. హిమాచల్‌ప్రదేశ్
4. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
19. ఆరో విడత భారత అంతర్జాతీయ పట్టు సంత(సిల్క్ ఫెయిర్)-IISF 2018, అక్టోబరు 16-18 వరకూ ఎక్కడ జరిగింది?
1.ముంబయి
2. న్యూఢిల్లీ
3. చెన్నై
4. కోల్‌కత
- View Answer
- సమాధానం: 2
20. భారత్-ఫ్రాన్స మంత్రివర్గ స్థాయి వార్షిక రక్షణ సంభాషణ ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ, భారత్
2. ముంబయి, భారత్
3.ప్యారిస్, ఫ్రాన్స్
4.లియోన్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
21. 2019, జనవరి 1 నుంచి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి (UNHRC) భారతదేశంఎన్ని సంవత్సరాల కోసంఎన్నికైంది?
1.5
2.4
3.3
4.6
- View Answer
- సమాధానం: 3
22. డీకిన్ విశ్వవిద్యాలయంసహకారంతో ఏ దేశంతో కలిసి భారతదేశం ప్లాట్‌ఫార్మ్‌లతో నిమిత్తం లేకుండా పౌర మీడియా ప్రసారాల విస్తరణను ప్రకటించింది?
1. ఈజిప్టు
2. ఆస్ట్రేలియా
3.అమెరికా సంయుక్త రాష్ట్రాలు
4. జర్మనీ
- View Answer
- సమాధానం: 2
23. భారతదేశ మార్కెట్లో మరింతగా పెట్టుబడి పెట్టడానికి వ్యూహాన్ని రూపొందించడానికి 8-10 సభ్యుల 'బ్రేక్ ఇన్ టు ఇండియా ్ట్రాటజీ కమిటీ ’ని ఏర్పాటుచేిసిన దేశం ఏది?
1. భూటాన్
2. మయన్మార్
3. నేపాల్
4. శ్రీలంక
- View Answer
- సమాధానం: 4
24. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత అణగారిన దేశం ఏది?
1. చైనా
2. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
3.భారత్
4.ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
25. డిజిటల్ భద్రతా సంస్థ-గెమాల్టో నివేదిక -బ్రీచ్ లెవెల్ ఇండెక్స్ ప్రకారం, డేటా ఉల్లంఘన సంఘటనల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ర్యాంక్ ఏమిటి?
1) 3
2) 1
3) 2
4) 5
- View Answer
- సమాధానం: 3
26. 2018లో అత్యంత పోటీతత్వ ఆర్థిక వ్యవస్థపై 140 దేశాలకు సంబంధించిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సూచిలో భారతదేశపు ర్యాంక్ ఏమిటి?
1.45
2. 125
3.111
4.58
- View Answer
- సమాధానం: 4
27. గంజాయి కలిగి ఉండాన్ని, వినియోగాన్ని ఉరుగ్వే తర్వాత, చట్టబద్ధం చేసిన దేశం ఏది?
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2. కెనడా
3.ఆస్ట్రేలియా
4. ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 2
28. గ్లోబల్ పార్ట్నర్స్నాలుగో విడిత సమావేశం 2018,డిసెంబర్ 12, 13, తేదీల్లో ఎక్కడ జరుగనుంది?
1. ముంబయి
2. న్యూ ఢిల్లీ
3. కోల్‌కత
4. చైన్నై
- View Answer
- సమాధానం: 2
29. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన- హాంకాంగ్-జూహాయ్- మాకావ్ వంతెనను హాంకాంగ్‌కు, మరే దేశానికి మధ్యన నిర్మించారు?
1. చైనా
2.ఉత్తర కొరియా
3.మయన్మార్
4. భారత్
- View Answer
- సమాధానం: 1
30. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్య రాష్ట్రాల విద్యా మంత్రుల 7వ సమావేశం ఎక్కడ జరిగింది?
1. ఆస్తానా, కజకిస్తాన్
2. బీజింగ్, చైనా
3. న్యూ ఢిల్లీ, భారత్
4.ఢాకా, బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
31. యెమెన్ నూతన ప్రధాన మంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1. అహ్మద్ ఒబీన్ బిన్ డీగర్
2. మయీన్ అబ్దుల్మాలిక్
3. రవూఫ్ మొహమ్మద్
4. మొహమ్మద్ సాహిల్
- View Answer
- సమాధానం: 2
32. భారత్, ఏ దేశానికి చెందిన కొన్ని రకాల ఉక్కు దిగుమతులపై 5 సంవత్సరాల పాటు టన్నుకు 185.51 డాలర్ల యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది?
1. జపాన్
2. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
3. చైనా
4. రష్యా
- View Answer
- సమాధానం: 3
33. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు- SME పై8వ ఐరోపా సమావేశం ఎక్కడ జరిగింది?
1. ప్యారిస్, ఫ్రాన్స్
2. కోటావీస్, పోలెండ్
3. మ్యాడ్రిడ్, స్పెయిన్
4. లండన్, ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 2
34. వర్చ్యువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ ( వాస్తవిక ద్రవ్య మార్పిడి) యునోకాయిన్ ద్వారా అక్టోబర్ 19,2018 న భారతదేశం యొక్క మొదటి క్రిప్టో-కరెన్సీ ATM ఎక్కడ ఏర్పాటైంది?
1. ముంబయి
2. బెంగళూరు
3. న్యూ ఢిల్లీ
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 3
35. మెగా బ్యాంకులు మరియు భీమా సంస్థలకు ప్రపంచంలోని అతిపెద్ద ప్యూర్ ప్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మరియు కన్సల్టింగ్ సంస్థగా సేవలందిస్తున్న సంస్థ ఏది?
1. యాక్సెంచర్
2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)
3. విప్రో
4. ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 2
36.లాంగ్ మార్చ్ 3బిక్యారియర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి రెండు బీడౌ -3 నావిగేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన దేశం ఏది?
1. జపాన్
2. సింగపూర్
3. దక్షిణ కొరియా
4. చైనా
- View Answer
- సమాధానం: 4
37. బారత్‌లో ఫేస్ ఆఫ్ నోకియా ఫోన్స్ గా ఎవరు నియమితులయ్యారు?
1. ఐశ్వర్యా రాయ్
2. ఎంఎస్ ధోని
3.ఆలియా భట్
4. విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 3
38.విశాఖపట్నంలో డెరైక్టర్ జనరల్ నావెల్ ప్రాజెక్ట్స్(DGNP)గా బాధ్యతలు చేపట్టిన వైస్ అడ్మిరల్ ఎవరు?
1. రాజశేఖర్ దాస్
2. నారాయణ్ ప్రసాద్
3. విజయ శర్మ
4.బోడపాటి హరీశ్
- View Answer
- సమాధానం: 2
39. 2019 మే 11, 2019 ప్రారంభం కానున్న4వ విడత వరల్డ్ రిలేస్ 2019 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స (IAAF)ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1. చైనా
2. మలేషియా
3. భారత్
4. జపాన్
- View Answer
- సమాధానం: 4
40. గోవాలో జరిగిన అంధుల ముక్కోణపు క్రికెట్ సిరీస్ విజేత ఎవరు?
1. శ్రీలంక
2. భారత్
3. ఇంగ్లండ్
4. దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
41. ఇండోనేషియాలోని జకార్తాలో నిర్వహించిన 2018 ఆసియా పారా క్రీడల్లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించింది?
1)55
2)72
3)89
4)34
- View Answer
- సమాధానం: 2
42. సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ 2018 లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఉమెన్స షూటింగ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించడం ద్వారా యువజన ఒలంపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత షూటర్ ఎవరు?
1. లక్ష్యా సేన్
2. మనూ బకర్
3.తబాబి దేవి తంగ్జమ్
4. మెహూలీ ఘోష్
- View Answer
- సమాధానం: 2
43. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. అక్టోబరు 11
2.అక్టోబరు 12
3.అక్టోబరు 15
4. అక్టోబరు 16
- View Answer
- సమాధానం: 4
44. వ్యవసాయంలో మహిళల క్రియాశీలక పాత్రను పెంచేందుకు ఉద్దేశించిన రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ (నేషనల్ ఉమెన్స్ఫార్మర్స్ డే) ఎప్పుడు జరుపుకుంటారు?
1. అక్టోబరు 15
2.అక్టోబరు 16
3.అక్టోబరు 13
4.అక్టోబరు 14
- View Answer
- సమాధానం: 1
45. జాతీయ సంఘీభావ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1.అక్టోబరు18
2.అక్టోబరు19
3.అక్టోబరు 20
4.అక్టోబరు 21
- View Answer
- సమాధానం: 3
46. ప్రపంచ గణాంకాల దిన్నాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1. అక్టోబరు 18
2.అక్టోబరు 17
3.అక్టోబరు 21
4.అక్టోబరు 20
- View Answer
- సమాధానం: 4
47.ప్రపంచ గణాంకాల దిన్నాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1. అక్టోబరు 18
2.అక్టోబరు 17
3.అక్టోబరు 21
4.అక్టోబరు 20
48. 2018 ఫుకుయోకా ఆర్ట్స అండ్ కల్చర్ ప్రైజ్‌ను జపాన్‌లో అందుకున్న భారత జానపద కళాకారుడు ఎవరు?
1. తీజన్ బాయి
2.మధుబనీ బాయి
3.రజితా బాయి
4. అమృతాబాయి
- View Answer
- సమాధానం: 1
49. ‘మహారాణా ప్రతాప్: ది ఇన్విన్సిబుల్ వారియర్‘ పుస్తక రచయిత ఎవరు?
1. మల్లికా ఖన్నా
2. రిమా హూజా
3. రూపా సేన్
4. వినయ్ సఖియా
- View Answer
- సమాధానం: 2
50. 16 అక్టోబరు 2018 న, లండన్‌లో 2018 సంవత్సరపు ఆసియా యువజనుల ఫోటోగ్రాఫర్ గాఎంపికై న భారతీయుడు ఎవరు?
1. ఎస్. మురళి
2. విధి ప్రభ
3. అసుతోష్ శర్మ
4. అర్షీత్ సింగ్
- View Answer
- సమాధానం: 4