కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (ఫిబ్రవరి 5–11, 2021)
జాతీయం
1.రాజధానిలో ఎలక్టిక్ర్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు?
1) పవర్ ఢిల్లీ
2) స్విచ్ ఢిల్లీ
3) గో ఢిల్లీ
4) కమ్ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
2. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన విధంగా వ్యర్థాలను శక్తిగా మార్చడం ద్వారా రైతులకు ఎంత అదనపు ఆదాయం లభిస్తుంది?
1) రూ .1 లక్ష
2) రూ .2 లక్షలు
3) రూ .3 లక్షలు
4) రూ .4 లక్షలు
- View Answer
- సమాధానం: 1
3. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలను అరికట్టడానికి సహాయపడే ’ఈ–వాచ్’, మొబైల్ అప్లికేషన్, కాల్ సెంటర్‌ను ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రారంభించారు?
1) అసోం
2) పశ్చిమ్ బంగా
3) బిహార్
4) ఆంధ్ర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
4. చౌరి చౌరా సంఘటన శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో తపాలా స్టాంపును విడుదల చేశారు?
1) బిహార్
2) ఉత్తర ప్రదేశ్
3) జార్ఖండ్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 2
5. లఖ్వర్ విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది?
1) ఉత్తర ప్రదేశ్
2) పంజాబ్
3) ఉత్తరాఖండ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 3
6. ఈ–క్యాబినెట్ అప్లికేషన్ అమలు చేయడం ద్వారా పూర్తిగా క్యాబినెట్ ప్రక్రియను కాగిత రహితంగా మలిచిన భారత తొలి రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
7. మోడల్ కెరీర్ సెంటర్‌ను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన నిర్వహించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
1) గోవా
2) కర్ణాటక
3) తెలంగాణ
4) పశ్చిమ్ బంగా
- View Answer
- సమాధానం: 1
8. ఆసియాన్–ఇండియా హాకథాన్ 2021 ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
1) విదేశాంగ మంత్రిత్వ శాఖ
2) హోం మంత్రిత్వ శాఖ
3) శాస్త్ర(సైన్సెస్) మంత్రిత్వ శాఖ
4) విద్యా మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
9. రూ.1,340.75 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) గోవా
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
10. భారతదేశంలో మొట్టమొదటి ’PGI అంపుటీ క్లినిక్’ ఎక్కడ ప్రారంభమైంది?
1) ఫరీదాబాద్
2) ఢిల్లీ
3) చండీగఢ్
4) రోహ్తక్
- View Answer
- సమాధానం: 3
11. ఏ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోడీ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు?
1) ఉత్తర ప్రదేశ్
2) జార్ఖండ్
3) గుజరాత్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
12. రాష్ట్రంలో అన్ని రకాల భూస్వాములను గుర్తించడానికి ప్రత్యేకమైన 16–అంకెల యూనికోడ్‌ను జారీ చేసే విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) త్రిపుర
3) బిహార్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
13. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), దేశంలోని తొలి జియో«థర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఎక్కడ అభివృద్ధి చేయనుంది?
1) లడాఖ్
2) హిమాచల్ ప్రదేశ్
3) పంజాబ్
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
14. రూ.1,000 కోట్ల విలువైన సాఫ్ట్వేర్–డిఫైన్డ్ రేడియో వ్యూహాత్మక ఓడ ద్వారా వచ్చే వ్యవస్థను పొందేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్
2) భారత్ హెవీ ఎలక్టిక్రల్స్ లిమిటెడ్
3) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
4) BEM లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
15. జనరల్ తిమయ్య మెమోరియల్ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1) ఒడిశా
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
16.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (IIHR) నిర్వహించిన నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ 2021 ఎక్కడ జరిగింది?
1) బెంగళూరు
2) ముంబై
3) పూణే
4) పూరి
- View Answer
- సమాధానం: 1
17. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ప్రత్యేక కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) యూనిట్లో ఎంత మంది మహిళా కమాండోలను మొదటిసారిగా నియమించారు?
1) 35
2) 31
3) 34
4) 32
- View Answer
- సమాధానం: 3
18. హార్టికల్చర్, అగ్రికల్చర్ నిపుణులతో రైతులను అనుసంధానించడానికి కొత్త తరహా సేంద్రీయ ఉత్పత్తుల ప్యాకేజీలు, లూమి ఐ– కనెక్ట్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) త్రిపుర
2) మణిపూర్
3) సిక్కిం
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
19. ఫిబ్రవరి 2021 లో భారత సైన్యం ఎత్తైన ’ఐకానిక్ జాతీయ జెండా’ ఏర్పాటుకు ఎక్కడ పునాది వేసింది ?
1) గుల్మార్గ్
2) డెహ్రాడూన్
3) కచ్
4) కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 1
అంతర్జాతీయం
20. పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత తోడ్పాటు కోసం భారత్ ఏ దేశంతో చేతులు కలిపింది?
1) సౌదీ అరేబియా
2) యూఏఈ
3) ఒమన్
4) బహ్రెయిన్
- View Answer
- సమాధానం: 4
21. ఉపరితలం నుండి ఉపరితలం వరకు 290 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేధించే అణు సామర్థ్యం గల ఘజ్నవి అనే బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం పరీక్షించింది?
1) సౌదీ అరేబియా
2) పాకిస్తాన్
3) ఒమన్
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 2
22. భారతదేశ రక్షణ PSUగార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) ఏ దేశానికి ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకను (FPV) అందించే ఒప్పందంపై సంతకం చేసింది?
1) ఈజిప్టు
2) ఇరాన్
3) సెషల్స్
4) అల్బేనియా
- View Answer
- సమాధానం: 3
23. భారత్ అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం ‘‘యుధ్ అభ్యాస్ 20’’ ఎక్కడ జరిగింది?
1) బికనేర్
2) జో«ద్‌పూర్
3) అహ్మదాబాద్
4) సూరత్
- View Answer
- సమాధానం: 1
24. పర్యాటకం, పాడిపరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ రంగాలలో తమ నైపుణ్యాన్ని పంచుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఉత్తరాఖండ్
2) బిహార్
3) పంజాబ్
4) హరియాణ
- View Answer
- సమాధానం: 4
25. 2050 నాటికి కర్బన తటస్థతను సాధించడానికి ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫ్‌షోర్ విండ్ పవర్ కాంప్లెక్స్‌ను ఎక్కడ నిర్మించడానికి 43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది?
1) యుగోస్లేవియా
2) నైజీరియా
3) పోలాండ్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 4
26. 14 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది?
1) బీజింగ్
2) కొలంబో
3) ఢాకా
4) ఖాట్మండు
- View Answer
- సమాధానం: 3
27. ఏ దేశంలో లాలందర్ (షాటూట్)ఆనకట్ట నిర్మాణం కోసం భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇండోనేషియా
2) ఆఫ్ఘనిస్తాన్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
28. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ– ఇండియా ఎనర్జీ ఔట్లుక్ 2021 ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా అవతరించడం ద్వారా భారతదేశాన్ని అధిగమించనున్న దేశం?
1) జర్మనీ
2) యూరోపియన్ యూనియన్
3) అమెరికా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
ఆర్ధికం
29 కేంద్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RNL) లో ఎంత శాతం వాటాను డిస్ఇన్వెస్ట్ చేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది?
1) 95
2) 80
3) 100
4) 90
- View Answer
- సమాధానం: 3
30. 2021–22 ఆర్థిక సంవత్సరానికి RBI GDP అంచనా వృద్ధి శాతం?
1) 12.5%
2) 11.5%
3) 9.50%
4) 10.5%
- View Answer
- సమాధానం: 4
31. 2021 జనవరి నెలలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా ఎంత విలువైన లావాదేవీలు నమోదయ్యాయి?
1) రూ. 2.3 ట్రిలియన్లు
2) రూ. 1.1 ట్రిలియన్లు
3) రూ. 3.6 ట్రిలియన్లు
4) రూ. 4.2 ట్రిలియన్లు
- View Answer
- సమాధానం: 4
32. అమెరికా నుండి ప్రపంచంలో తొలి ’కార్బన్–న్యూట్రల్ ఆయిల్’ సరుకును పొందిన సంస్థ?
1) టాటా గ్రూప్ లిమిటెడ్
2) ITC లిమిటెడ్
3) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
4) అదానీ గ్రూప్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
33. 2021 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో దేశీయ చెల్లింపు సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఏ సంస్థ ప్రకటించింది?
1) పేపల్–(Paypal)
2) అమెరికన్ ఎక్స్‌ప్రెస్
3) స్ట్రైప్
4) బిట్‌పే
- View Answer
- సమాధానం: 1
34. 2021–22 సంవత్సరానికి వ్యవసాయ క్రెడిట్ లక్ష్యాన్ని ఎంతకు పెంచారు?
1) రూ.18.7 లక్షల కోట్లు
2) రూ. 13.8 లక్షల కోట్లు
3) రూ.12.6 లక్షల కోట్లు
4) రూ.16.5 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 4
35. భారతదేశంలో ఉన్న జపనీస్ కార్పొరేట్ల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంలో సహకారం కోసం జపాన్‌కు చెందిన MUFG బ్యాంక్‌తో ఏ బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ICICI బ్యాంక్
2) yes బ్యాంక్
3) ఫెడరల్ బ్యాంక్
4) కోటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
36. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ– మూడీస్, రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత్ నామమాత్రపు అంచనా వృద్ధి?
1) 12%
2) 18%
3) 17%
4) 14%
- View Answer
- సమాధానం: 3
37. SBI రీసెర్చ్ ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించకుపోతుంది?
1) 7.0%
2) 7.2%
3) 7.5%
4) 7.9%
- View Answer
- సమాధానం: 1
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
38. ఆస్ట్రాజెనెకా / ఆక్స్ఫర్డ్, నోవావాక్స్ వ్యాక్సిన్ల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) UNESCO
2) WHO
3) UNICEF
4) FAO
- View Answer
- సమాధానం: 3
39. కిందివాటిలో 3 నెలలు మానవరహితంగా ప్రయాణించగల అధిక ఎత్తులో ఉండే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయనున్నది?
1) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
2) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్
3) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
4) భారత్ డైనమిక్స్
- View Answer
- సమాధానం: 1
40. భారత్‌లో నినాక్స్ 40 వ్యవస్థను ఆవిష్కరించడానికి పరాస్ ఏరోస్పేస్ ఆఫ్ ఇండియాతో ఏ దేశ స్పియర్యూవి (SpearUAV) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) రష్యా
2) పోలాండ్
3) టర్కీ
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 4
41. ఉత్తర సముద్రం(నార్త్ సీ)లో ’ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ద్వీపాన్ని’ ఏ దేశం నిర్మించనుంది?
1) స్విట్జర్లాండ్
2) ఐర్లాండ్
3) నార్వే
4) డెన్మార్క్
- View Answer
- సమాధానం: 4
42. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని సార్వత్రిక నగర ప్రణాళిక కోసం ఒక చట్రాన్ని రూపొందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) IIT రోపార్
2) IIT ఖరగ్‌పూర్
3) IIT ఢిల్లీ
4) IIT చెన్నై
- View Answer
- సమాధానం: 2
43. ’నెక్టార్ ఆఫ్ లైఫ్’ అనే మొట్టమొదటి మానవ పాల (తల్లి పాలు) బ్యాంకును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) పశ్చిమ్ బంగా
2) తెలంగాణ
3) కేరళ
4) గోవా
- View Answer
- సమాధానం: 3
44. ఏ సంస్థ నుండి భారత నావికాదళం మూడు ‘భారత తయారీ ‘(““made in India”) అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను (alh) పొందింది?
1) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్
2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
3) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
4) లార్సెన్ – టౌబ్రో
- View Answer
- సమాధానం: 3
45. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఏ రెండు ఖండాల మధ్య యాంటెన్నాల శ్రేణిని స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ (SKAO) స్థాపించనుంది?
1) ఆఫ్రికా, ఆస్ట్రేలియా
2) యూరప్, ఆఫ్రికా
3) అంటార్కిటికా, ఆసియా
4) ఆస్ట్రేలియా, ఆసియా
- View Answer
- సమాధానం: 1
46. విశ్వ చరిత్రను అధ్యయనం చేయడానికి నాసా తన SPHEREx మిషన్ కోసం ఎన్నుకున్నది?
1) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
2) స్పేస్ఎక్స్
3) ఇస్రో
4) రోస్కోస్మోస్
- View Answer
- సమాధానం: 2
47. భారత తొలి థండర్స్ట్రామ్ రీసెర్చ్ టెస్ట్‌బెడ్ ఎక్కడ ఏర్పాటుకానుంది?
1) కటక్
2) బెంగళూరు
3) బాలసోర్
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
48. దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి KRITAGYA – జాతీయ స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహించింది?
1) నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్
2) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్
3) నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్
4) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసెర్చ్
- View Answer
- సమాధానం: 2
49. ఏ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ సిరీస్ లాంచ్ వెహికల్స్ ఎగువ దశలోని ఆర్బిటల్ ట్రాన్స్ఫర్ వెహికల్ కోసం బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్రహ్మోస్ ఏరోస్పేస్
2) స్కంద ఏరోస్పేస్
3) స్కైరూట్ ఏరోస్పేస్
4) కాలిన్స్ ఏరోస్పేస్
- View Answer
- సమాధానం: 3
50. ఏ రాష్ట్రంలో 5వది, దేశంలో 51 వ పులుల సంరక్షణా కేంద్రమైన శ్రీవిల్లిపుత్తూరు మేగమలై టైగర్ రిజర్వ్ ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించింది?
1) కేరళ
2) మధ్యప్రదేశ్
3) అసోం
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
51. ప్రభుత్వం ప్రకటించిన గగన్‌యాన్ రెండవ మానవరహిత ప్రయాణం ఎప్పుడు ప్రారంభం కానుంది?
1) 2024–25
2) 2021–22
3) 2022–23
4) 2023–24
- View Answer
- సమాధానం: 3
నియామకాలు
52. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తాత్కాలిక చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ శుక్లా
2) ప్రవీణ్ సిన్హా
3) పవన్ బిర్లా
4) రమేష్ బగారియా
- View Answer
- సమాధానం: 2
53. 25 సంవత్సరాల వయస్సులో అతి పిన్న వయస్కురాలైన పైలెట్‌గా ఖ్యాతిగాంచినది?
1) ఆయేషా అజీజ్ – జమ్ము – కశ్మీర్
2) భారతి సుందరం– తమిళనాడు
3) శ్వేత శ్రీ– తెలంగాణ
4) మరియా థామస్–గోవా
- View Answer
- సమాధానం: 1
54. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ,ఎవరిని జాతీయ భద్రతా మండలి చైర్మన్‌గా నియమించింది?
1) ్క కతురియా
2) వివేక్ బాలకృష్ణ¯ŒŒ
3) N సుబ్రహ్మణ్యన్
4) సిద్ధార్థ్ సైని
- View Answer
- సమాధానం: 3
55. కొత్తగా పునర్ వ్యవస్థీకరించిన జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) కు ఎవరు నియమితులయ్యారు?
1) అబ్బాస్ షేక్
2) శ్రీధర్ వెంబు
3) విజయ కృష్ణ
4) వంశీ కృష్ణ
- View Answer
- సమాధానం: 2
56. గూగుల్ క్లౌడ్ భారత్ కార్యకలాపాల కోసం కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సురేశ్ మెహతా
2) కరణ్ బజ్వా
3) బిక్రమ్ సింగ్ బేడి
4) విక్రమ్ సాహ్ని
- View Answer
- సమాధానం: 3
57. నైజీరియాకు చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు నాయకత్వం వహించిన మొదటి ఆఫ్రికన్, మొదటి మహిళ ఎవరు?
1) న్గోజీ ఒకోంజో–ఇవేలా
2) హిల్డా అడెఫరాసిన్
3) ఎలిజబెత్ అడెకోగ్బే
4) జుడిత్ అమాచీ
- View Answer
- సమాధానం: 1
58. ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో కొత్త డైరెక్టర్ జనరల్ (ఇన్స్పెక్షన్ & సేఫ్టీ) గా బాధ్యతలు స్వీకరించినది?
1) BG పహ్వా
2) NM కుమార్
3) BG బేడి
4) BH బహదురియా
- View Answer
- సమాధానం: 3
క్రీడలు
59.ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల అత్యున్నత గౌరవాలలో ఒకటైన అలెన్ బోర్డర్ మెడల్ 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
1) జోస్ బట్లర్
2) డాని విల్లిస్
3) స్టీవ్ స్మిత్
4) ఆరోన్ ఫించ్
- View Answer
- సమాధానం: 4
60. జనవరి 2021 కి ICC పురుషుల, మహిళల (వరుసగా) ప్లేయర్ ఆఫ్ ది మంత్ను ఎవరు గెలుచుకున్నారు?
1) రిషబ్ పంత్, షబ్నిమ్ ఇస్మాయిల్– భారత్, దక్షిణాఫ్రికా
2) రోహిత్ శర్మ, మోస్లైన్ డేనియల్స్–భారత్, దక్షిణాఫ్రికా
3) విరాట్ కోహ్లీ, అలియా రియాజ్ –భారత్, , పాకిస్తాన్
4) రిషబ్ పంత్,సోఫీ ఫ్రాన్సిస్–భారత్, న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 1
61. 100 వ టెస్టులో 200 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు?
1) జాసన్ రాయ్
2) బెన్ స్టోక్స్
3) జో రూట్
4) ఎయోన్ మోర్గాన్
- View Answer
- సమాధానం: 3
62. కెరీర్లో అనేక ఎత్తుపల్లాల తర్వాత టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు పడగొట్టి లెజండరీ మాజీ భారత కెప్టెన్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన స్థానం సంపాదించుకున్న ఆరవ భారతీయ, మూడవ పేసర్ ఎవరు?
1) రోహిత్ శర్మ
2) ఇశాంత్ శర్మ
3) అజింక్యా రహానె
4) రవిచంద్రన్ అశ్విన్
- View Answer
- సమాధానం: 2
ముఖ్యమైన తేదీలు
63.ప్రతి ఏటా స్త్రీ జననేంద్రియ తొలగింపు (మ్యుటిలేషన్) అంతర్జాతీయ జీరో టాలరెన్స్ డే ఎప్పుడు పాటిస్తారు?
1) ఫిబ్రవరి 4
2) ఫిబ్రవరి 3
3) ఫిబ్రవరి 1
4) ఫిబ్రవరి 6
- View Answer
- సమాధానం: 4
64.ఫిబ్రవరి 10 న జరుపుకున్న ప్రపంచ పప్పుధాన్యాల (Pulses) దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) సుస్థిర భవిష్యత్తు కోసం పోషక విత్తనాలు
2) స్థిరమైన ఆహార ఉత్పత్తికి పప్పుధాన్యాల తోడ్పాటు
3) ఆరోగ్యకరమైన ఆహారం, గ్రహం కోసం çపప్పుధాన్యాలను ప్రేమించడం (#LovePulses)
4) స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రోటీన్లను నాటండి
- View Answer
- సమాధానం: 1
65..ఫిబ్రవరి 11 న జరుపుకున్న సైన్స్ 2021 లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఇతివృత్తం?
1) కోవిడ్–19 సమయంలో శాంతి, అభివృద్ధి కోసం సైన్స్ లో లింగ సమానత్వం, సమభావం
2) కోవిడ్ –19 సమయంలో సమాజంలో సైన్స్ లో సమానత్వం
3) సైన్స్ ఫర్ ఇన్‌క్లూసివ్ గ్రీన్ గ్రోత్ కోసం మహిళలు, బాలికల పై పెట్టుబడి
4) కోవిడ్ –19 కి వ్యతిరేక పోరాటంలో ముందంజలో మహిళా శాస్త్రవేత్తలు
- View Answer
- సమాధానం: 4
66.ప్రతి ఏటా ప్రపంచ యునాని దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 11
2) ఫిబ్రవరి 9
3) ఫిబ్రవరి 8
4) ఫిబ్రవరి 10
- View Answer
- సమాధానం: 1
అవార్డులు, పురస్కారాలు
67.ఎవరి జ్ఞాపకంలో ‘‘బ్యూటిఫుల్ థింగ్స్’’ పుస్తక రచన జరిగింది?
1) టక్కర్ కార్ల్సన్
2) హంటర్ బైడెన్
3) హోవార్డ్ కెరిన్
4) రూడీ గియులియాని
- View Answer
- సమాధానం: 2
68.ఏప్రిల్‌లో విడుదల కానున్న ‘‘వేర్ అబౌట్స్’’ ఎవరి కొత్త నవల?
1) అరుంధతి రాయ్
2) ఝుంపా లాహిరి
3) మీరా నాయర్
4) కిరణ్ దేశాయ్
- View Answer
- సమాధానం: 2
69.‘‘1857 ది స్వార్డ్ ఆఫ్ మస్తాన్’’ పుస్తక రచయిత?
1) కెవిన్ మిస్సల్
2) అశ్విన్ సంఘి
3) అమిష్ త్రిపాఠి
4) వినీత్ బాజ్‌పాయ్
- View Answer
- సమాధానం: 4
70. 50 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ రోటర్‌డామ్ (IFFR) లో ఉత్తమ చిత్రంగా టైగర్ అవార్డును గెలుచుకున్న భారతీయ నాటకం ‘‘పెబుల్స్’’ కు ఎవరు దర్శకత్వం వహించారు?
1) నాగరాజ్ మంజులే
2) ఆదూర్ గోపాలకృష్ణన్
3) కేతన్ మెహతా
4) వినోత్రాజ్ పి.ఎస్
- View Answer
- సమాధానం: 4
71.‘‘ పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్’’ పుస్తక రచయిత?
1) B.K. సర్దానా
2) D.K. మాథుర్
3) SP సిన్హా
4) K.N. భండారి
- View Answer
- సమాధానం: 4
72. ‘‘బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్: రికలెక్షన్స్ ఆఫ్ ఎ లైఫ్’’పుస్తక రచయిత?
1) ఎం. వెంకయ్య నాయుడు
2) మహ్మద్ హమీద్ అన్సారీ
3) రామ్ నాథ్ కోవింద్
4) లాల్ కృష్ణ అద్వానీ
- View Answer
- సమాధానం: 2
73. VLCC ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 టైటిల్‌ను గెలుచుకున్నది ఎవరు, ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) గాయత్రి శర్మ–హిమాచల్ ప్రదేశ్
2) వంశీప్రియా– ఉత్తరాఖండ్
3) సంధ్యా వారణాసి–ఆంధ్రప్రదేశ్
4) మానసా వారణాసి–తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
74. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ రాబర్ట్ ఇర్విన్– ఏ చిత్రానికి 2020 సంవత్సరపు ప్రతిష్టాత్మక వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కింది?
1) బుష్ఫైర్
2) ది ఎంబ్రాస్
3) ఎలిఫెంట్ క్రియేషన్
4) స్నబ్ నోస్డ్ మంకీస్
- View Answer
- సమాధానం: 1