కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (నవంబరు 24-30, 2020)
జాతీయం
1.సూక్ష్మ సేద్య ప్రాజెక్టులను అమలు చేయడానికి మైక్రో ఇరిగేషన్ ఫండ్ కింద వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూ .3,971.31 కోట్ల నుంచి గరిష్టంగా రూ .1,357.93 కోట్ల రుణం ఏ రాష్ట్రానికి కేటాయించింది?
1) తమిళనాడు
2) హరియాణ
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
2. రాష్ట్రంలో పశువుల రక్షణ, అభివృద్ధికోసం ’గౌ క్యాబినెట్’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) కర్ణాటక
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
3. 3. విజయనగర జిల్లాను 31 వ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర మంత్రివర్గం అంగీకరించింది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
4. తాగునీటి ప్రాజెక్టుల కోసం రూ .5,555.38 కోట్ల విలువైన ‘‘హర్ ఘర్ నల్ యోజన’’ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
5. ఆటో,టాక్సీలలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ’అభయం యాప్’ ను ప్రారంభించింది?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
6. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా ప్రజల భద్రతకోసం ఇంటింటికి ’హిమ్ సురాక్ష అభియాన్’ ప్రచారాన్ని చేపట్టిన రాష్ట్రం?
1) ఉత్తరాఖండ్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
7. ఆహార,పోషక భద్రతా లక్ష్యాలను సాధించడానికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేఖపై సంతకం చేసింది?
1) గుజరాత్
2) కర్ణాటక
3) ఉత్తరాఖండ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
8.బలవంతపు లేదా ‘నిజాయితీ లేని మత మార్పిడి- ప్రేమ జిహాద్‘ ను అరికట్టడానికి ఏ రాష్ట్రం ఆర్డినెన్స జారీ చేసింది?
1) ఉత్తర ప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) కేరళ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
9. ‘పొవిజన్ ఆఫ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ ప్లాంట్ 1.5 మెగావాట్లు ‘ అనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌ను అత్యధిక ఎత్తులో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) జమ్ము, కశ్మీర్
2) లడాఖ్
3) రాజస్థాన్
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
10. ‘వడ్డీ లేని రుణ పథకం ‘‘జగనన్న తోడు’’ ను ప్రారంభించిన రాష్ట్రం?
1) కర్ణాటక
2) తెలంగాణ
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
అంతర్జాతీయం
11. పెరుగుతున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్‌సను ఎదుర్కోడానికి ఏయే సంస్థలు కలిసి ’వన్ హెల్త్ గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆన్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స’ను ప్రారంభించాయి?
1) ఆహార, వ్యవసాయ సంస్థ (FAO)
2) ప్రపంచజంతు ఆరోగ్యసంస్థ (OIE)
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12. అండమాన్ సముద్రంలో భారత నావికాదళం, రాయల్ థాయ్ నేవీ,రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ మధ్య జరిగిన త్రైపాక్షిక నావికా వ్యాయామం పేరు?
1) PASSEX -పాసెక్స్
2) SITMEX-20 సిట్మెక్స్ -20
3) మలబార్
4) EX-Bongosagar- ఎక్స్- బోంగోసాగర్
- View Answer
- సమాధానం: 2
13. గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్టనర్షిప్ ఇండియా సహకారంతో భారత్ అమెరికా అవగాహన ఒప్పందాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించాయి?
1) 5 సంవత్సరాలు
2) 8 సంవత్సరాలు
3) 10 సంవత్సరాలు
4) 15 సంవత్సరాలు
- View Answer
- సమాధానం: 3
14. ‘2020 ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫరెన్స‘ లో ఆఫ్ఘనిస్తాన్‌లో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్నాలుగో దశ కోసం భారత్ ఎంత మొత్తాన్ని ఇస్తానని ప్రకటించింది?
1) 10 మిలియన్ల అమెరికా డాలర్లు
2) 20 మిలియన్ల అమెరికా డాలర్లు
3) 50 మిలియన్ల అమెరికా డాలర్లు
4) 80 మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 4
15. ఏసంక్షోభ అత్యవసర పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది?
1) రోహింగ్యా సంక్షోభం
2) సిరియా సంఘర్షణ
3) నైజీరియా మారణహోమం
4) కరోనావైరస్
- View Answer
- సమాధానం: 1
16. పర్యావరణ,జీవవైవిధ్య పరిరక్షణ రంగంలో శాస్త్ర,సాంకేతిక, నిర్వహణ సామర్ధ్యాల సహకారం, బలోపేతం కోసం భారత్‌తో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఐర్లాండ్
2) బ్రెజిల్
3) న్యూజిలాండ్
4) ఫిన్లాండ్
- View Answer
- సమాధానం: 4
17. భారత్‌నే తృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి డిజిటల్ సమావేశంలో భవిష్యత్తులో కర్బన, కాలుష్య స్థాయిలను తగ్గించడానికి భారత్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న దేశం?
1) ఇజ్రాయెల్
2) యునెటైడ్ కింగ్డమ్
3) ఫిన్లాండ్
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 1
18. భౌతిక సంస్కృతి,క్రీడా రంగాల్లో ఏ దేశాలతో భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) జి 20 దేశాలు
2) జి 8 దేశాలు
3) ఆసియాన్ దేశాలు
4) బ్రిక్స్ దేశాలు
- View Answer
- సమాధానం: 4
19. అకౌంటింగ్, ఫైనాన్షియల్,ఆడిట్ నాలెడ్‌జ బేస్ మెరుగుదల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1) ఫిన్లాండ్
2) న్యూజిలాండ్
3) భూటాన్
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 4
20. బొగ్గు నుండి విద్యుత్తు ఉత్పత్తి చేసిన మొదటి అరబ్ గల్ఫ్ దేశం?
1) సౌదీ అరేబియా
2) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
3) ఇరాక్
4) ఒమన్
- View Answer
- సమాధానం: 2
21. అధికార పరిధిని జతచేయడంలో 4 వ కేటగిరీలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్స్2019 మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అవార్డును ఏ రెండు దేశాల సహకారం, ఉమ్మడిగా గెలుచుకుంది?
1) భారత్-ఇజ్రాయెల్ సహకారం
2) భారత్ -జపాన్ సహకారం
3) ఇజ్రాయెల్-యూఎస్ఏ సహకారం
4) భారత్ - యూఎస్ఏ సహకారం
- View Answer
- సమాధానం: డి
ఆర్థికం
22.6 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 18 పెట్టుబడి అవకాశాల ప్రాంతాలను అందించే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఏ భారత ఏజెన్సీ SDG ఇన్వెస్టర్ మ్యాప్ రిపోర్ట్ ఫర్ ఇండియాను ప్రారంభించింది?
1) నీతీ ఆయోగ్
2) ఇన్వెస్ట్ ఇండియా
3) పరిశ్రమ,అంతర్గత వాణిజ్య ప్రోత్సహక విభాగం
4) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ
- View Answer
- సమాధానం: 2
23. అండమాన్& నికోబార్ దీవులలో ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవాల్టిక్ పవర్ ప్రాజెక్టును అనుసంధానం చేసే 4 మెగావాట్ల గ్రిడ్ ను అభివృద్ధి చేయడానికి ఏ సౌర శక్తి సంస్థ బిడ్‌ను గెలుచుకుంది?
1) అదానీ పవర్
2) టాటా సోలార్
3) సన్ సోర్స్ ఎనర్జీ
4) వారీ ఎనర్జీస్
- View Answer
- సమాధానం: బి
24. ట్విట్టర్లో పది లక్షల మంది అనుచరులను(followers) చేరుకున్న తొలి సెంట్రల్ బ్యాంక్?
1) బ్యాంక్ ఆఫ్ ఘనా
2) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: ఎ
25. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నివేదిక -‘ FDI ఇన్ ఇండియా-: నౌ, నెక్స్ట్ అండ్ బియాండ్‘ ప్రకారం ఏ రాష్ట్రం గరిష్ట FDIని పొందింది?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) ఢిల్లీ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: సి
26. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ అటల్ బీమిత్వ్యక్తి కళ్యాణ్ యోజన కింద నిరుద్యోగ ఉపశమన రేటును 25 శాతం నుండి ఎంత శాతం వేతనానికి పెంచింది?
1) 30%
2) 35%
3) 40%
4) 50%
- View Answer
- సమాధానం: ఎ
27. ఇన్వెంటివ్ప్రెనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్- SMEలు, స్టార్టప్‌లకు అధికారం ఇవ్వడానికి ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) IDFC ఫస్ట్ బ్యాంక్
2) HDFC బ్యాంక్
3) Axis బ్యాంక్
4) Yes బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
28. ప్రీమియం కార్ల అమ్మకం కోసంSBI అధిక నికర-విలువైన వ్యక్తిగత కస్టమర్ బేస్‌ను యాక్సెస్ చేయడానికి ఏ లగ్జరీ ఆటోమొబైల్ బ్రాండ్‌తో SBI భాగస్వామ్యం కలిగి ఉంది?
1) మెర్సిడెస్ బెంజ్
2) జాగ్వార్
3) ఆడి
4) బిఎమ్‌డబ్ల్యూ
- View Answer
- సమాధానం: బి
29. ప్రీమియం కార్ల అమ్మకం కోసంSBI అధిక నికర-విలువైన వ్యక్తిగత కస్టమర్ బేస్‌ను యాక్సెస్ చేయడానికి ఏ లగ్జరీ ఆటోమొబైల్ బ్రాండ్‌తో SBI భాగస్వామ్యం కలిగి ఉంది?
1) మెర్సిడెస్ బెంజ్
2) జాగ్వార్
3) ఆడి
4) బిఎమ్‌డబ్ల్యూ
- View Answer
- సమాధానం: 4
30. ‘మిటిగేటేషన్ & మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్ -19- ప్రాక్టీసెస్ ఫ్రం ఇండియాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్‘ అనే శీర్షికను విడుదల చేసిన సంస్థ?
1) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
2) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) నీతీ ఆయోగ్
- View Answer
- సమాధానం: 4
31. ఇండి గ్రీన్ బ్రాండ్ పేరుతో మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్ వ్యాప్తంగా ఉన్న 10 రిటైల్ అవుట్లెట్ల నుండి కంప్రెస్డ్ బయో గ్యాస్‌ను మార్కెట్ చేసిన తొలిప్రభుత్వ రంగ సంస్థ?
1) భారత్ పెట్రోలియం
2) ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
4) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 4
32. భారత్అంతటా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) టాటా సోలార్
2) JBM రెన్యూవబుల్స్
3) సుందరం ఎనర్జీ
4) విక్రమ్ సోలార్
- View Answer
- సమాధానం: 2
33. ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా INR 8 ట్రిలియన్లను దాటి, ఆ మైలురాయిని సాధించిన భారతదేశపు మూడవ సంస్థగా అవతరించింది?
1) రిలయన్స ఇండస్ట్రీస్ లిమిటెడ్
2) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్
3) HDFC బ్యాంక్
4) ONGC
- View Answer
- సమాధానం: 3
34. AI & Cloud లోకామన్ సర్వీసెస్ సెంటర్ ఎకోసిస్టంను అభివృద్ధి చేయడానికి ఎలక్టాన్రిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కలిగిన బహుజాతి సంస్థ?
1) TCS
2) విప్రో
3) గూగుల్
4) IBM
- View Answer
- సమాధానం: 4
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
35. భారతదేశపు తొలిమోస్ గార్డెన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) కెవాడియా, గుజరాత్
2) నైనిటాల్, ఉత్తరాఖండ్
3) మండి, హిమాచల్ ప్రదేశ్
4) సుబన్సిరి, అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
36. పెరుగుతున్న ప్రపంచ సముద్ర మట్టాల పర్యవేక్షణ కోసం’సెంటినెల్ -6 మైఖేల్ ఫ్రీలిక్’ ఉపగ్రహాన్నిఅభివృద్ధి చేసిన అంతరిక్ష సంస్థ?
1) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
2) రష్యన్ స్పేస్ ఏజెన్సీ
3) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
4) 1 & 3
- View Answer
- సమాధానం: 4
37. చీకటిలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ కాంతిని విడుదల చేసే కొత్త జాతి పుట్టగొడుగులు- రోరిడోమైసెస్ హిలోస్టాకైడిస్ను ఎక్కడ కనుగొన్నారు?
1) అనంతగిరి హిల్స్, తెలంగాణ
2) అజోధ్య హిల్స్, పశ్చిమ బెంగాల్
3) జైంతియా హిల్స్, మేఘాలయ
4) మహేంద్రగిరి, తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
38. మహిళా పారిశ్రామికవేత్తలకు సలహా ఇవ్వడానికి FLO (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) తో ఏ భారతీయ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) IIM ధన్‌బాద్
2) IIM కలకత్తా
3) IIM లక్నో
4) IIM షిల్లాంగ్
- View Answer
- సమాధానం: 4
39. చంద్రుడి నుండి నమూనాలను సేకరించే చైనా లూనార్ మిషన్ పేరు?
1) జియువాన్- III
2) టియాన్వెన్ -1
3) చాంగీ -5
4) గావోఫెన్ 13
- View Answer
- సమాధానం: 3
40. నెట్వర్క్ నిర్గమాంశను పెంచడానికి ’యాన్ ఇంటిగ్రేటెడ్ కోల్ఫ్రైట్ ఆప్టిమైజేషన్ మోడల్’ పై అధ్యయనం చేయడానికి ఇండియన్ రైల్వేతో కలిసి పనిచేయనున్న సంస్థ?
1) IIM షిల్లాంగ్
2) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్
3) IIT, మద్రాస్
4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స, ధన్‌బాద్
- View Answer
- సమాధానం: 2
41. 10 సంవత్సరాల లక్ష్యం కంటే ముందే, 4 సంవత్సరాల్లోపే పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు TX2 టైగర్ కన్జర్వేషన్ అవార్డ్స్ 2020ను అందుకున్న టైగర్ రిజర్వ్ ఏది?
1) నాగార్జున్‌సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్
2) బోర్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర
3) అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, హైదరాబాద్
4) పిలిభిత్ టైగర్ రిజర్వ్, ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
42. అండమాన్, నికోబార్ ద్వీప భూభాగం నుండి భారత సైన్యం ల్యాండ్ అటాక్ వెర్షన్ కోసం ఏ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది?
1) అగ్ని
2) వరుణాస్త్ర
3) బ్రహ్మాస్త్ర
4) బ్రహ్మోస్
- View Answer
- సమాధానం: 4
43. నీటి అడుగున ఖనిజాలు, శక్తి, సముద్ర వైవిధ్య అన్వేషణ కోసం రాబోయే 3-4 నెలల్లో ’డీప్ ఓషన్ మిషన్’ ప్రారంభించనున్న మంత్రిత్వ శాఖ?
1) జల్ శక్తి మంత్రిత్వ శాఖ
2) ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ
3) పోర్ట్స, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ
4) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
44. ట్సిర్కాన్(Tsirkon)హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రెండవసారి విజయవంతంగా పరీక్షించిన దేశం?
1) చైనా
2) భారత్
3) రష్యా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
45. భారత నావికాదళం 2 MQ-9B సీ గార్డియన్ నిరాయుధ డ్రోన్లను ప్రవేశపెట్టడంతో పాటు-మానవరహిత వైమానిక వాహనాలను ఏ దేశం నుండి లీజుకు తీసుకుంది?
1) జపాన్
2) ఫ్రాన్స
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
46. ఇస్రో గగన్‌యాన్ మిషన్ కోసం తాత్కాలిక గ్రౌండ్ స్టేషన్ ట్రాకింగ్ సదుపాయాలను కల్పించనున్న దేశం?
1) అమెరికా
2) జపాన్
3) ఆస్ట్రేలియా
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
47. 2020 లో భారత్‌లో, ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతంలోని దక్షిణ చెన్నై, పుదుచ్చేరిని తాకిన 4వ తుఫానుకు "నివర్" పేరును సూచించిన దేశం?
1) భారత్
2) మయన్మార్
3) వియత్నాం
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 4
నియామకాలు
48.వర్జిన్ హైపర్‌లూప్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి నీతీఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1) వి.కె. సరస్వత్
2) సందీప్ జ్యోతి
3) వి.కె. పవన్ యాదవ్
4) జి. రమేష్ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
క్రీడలు
49. నవంబర్ 2022 లో జరగాల్సిన మహిళల టి 20 ప్రపంచ కప్ 2023కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) ఇంగ్లండ్
2) భారత్
3) దక్షిణాఫ్రికా
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
50. లండన్‌లోనిThe O2 Arena లో జరిగిన 2020 Nitto ATP ఫైనల్స్ (2020 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) 51వ ఎడిషన్ పురుషుల సింగిల్స్ విజేత?
1) డానిల్ మెద్వెదేవ్-రష్యా
2) డొమినిక్ థీమ్-ఆస్ట్రియా
3) రాఫెల్ నాదల్-స్పెయిన్
4) నోవాక్ జొకోవిక్-సెర్బియా
- View Answer
- సమాధానం: 1
51. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) శశాంక్ మనోహర్
2) మను సాహ్నీ
3) ఇమ్రాన్ ఖ్వాజా
4) గ్రెగ్ బార్క్లే
- View Answer
- సమాధానం: 4
52. భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఒక సంవత్సర కాలానికి ఏ స్పోర్ట్స అసోసియేషన్నుపునరుద్ధరించింది?
1) ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
2) ఇండియన్ హాకీ ఫెడరేషన్
3) బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
4) కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
ముఖ్యమైన తేదీలు
53.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానయాన భద్రతపై అవగాహన పెంచడానికి ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ 2020ను ఎప్పుడు పాటిస్తుంది?
1) నవంబర్ 19 నుండి నవంబర్ 25 వరకు
2) నవంబర్ 23 నుండి నవంబర్ 27 వరకు
3) నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు
4) నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు
- View Answer
- సమాధానం: 2
54. నవంబర్ 19 నుండి నవంబర్ 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాన్ని ఏ సంస్థ పాటిస్తుంది?
1) వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సమావేశం (UNFCCC)
2) ఐక్యరాజ్యసమితి బాలల నిధి (UNICEF)
3) ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ,సాంస్కృతిసంస్థ (UNESCO)
4) వాణిజ్యం, అభివృది పై ఐక్యరాజ్యసమితి సదస్సు (UNCTAD)
- View Answer
- సమాధానం: 3
55. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి నవంబర్ 25న పాటించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవం నేపథ్యం?
1) ఆరెంజ్ ది వరల్డ్: హియర్ మీ టూ
2) ఆరెంజ్ ది వరల్డ్: జనరేషన్ ఈక్వాలిటీ స్టాండ్స్ అగైన్స్ట్ రేప్
3) ఆరెంజ్ ది వరల్డ్:: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్!
4) ఆరెంజ్ ది వరల్డ్: మెన్ అగైన్స్ట్ ది రేప్ & డిస్క్రిమినేషన్ (MARD)
- View Answer
- సమాధానం: 3
56. 71 వ రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌ను ఏ రోజు జరుపుకుంటారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 21
4) నవంబర్ 26
- View Answer
- సమాధానం: 4
57. డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకనిజాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 26
4) నవంబర్ 22
- View Answer
- సమాధానం: 3
58. ఏ రోజును జాతీయ (భారతీయ) అవయవ దాన దినంగా పాటిస్తారు?
1) నవంబర్ 25
2) నవంబర్ 26
3) నవంబర్ 27
4) నవంబర్ 28
- View Answer
- సమాధానం: 3
అవార్డులు, పురస్కారాలు
59.భారత సాహిత్యానికి చేసిన సేవలకు 2020 వతయన్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నది?
1) కుమార్ విశ్వాస్
2) రవిశంకర్ ప్రసాద్
3) ప్రకాశ్ జవ్దేకర్
4) రమేష్ పోఖ్రియాల్ ’నిశాంక్’
- View Answer
- సమాధానం: 4
60. 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2020లో ’డ్రామా సిరీస్’ విభాగంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ వెబ్ టెలివిజన్ సిరీస్?
1) బ్రీథ్
2) మిషన్ ఓవర్ మార్స్
3) స్పెషల్ ఆప్స్
4) ఢిల్లీ క్రైం
- View Answer
- సమాధానం: 4
61. 93 వ అకాడమీ అవార్డులు (2021 ఆస్కార్)లో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి అధికారిక ప్రవేశంలభించినభారతీయ చిత్రం?
1) గల్లీ బాయ్
2) ట్రాన్స
3) జల్లికట్టు
4) తుంబద్
- View Answer
- సమాధానం: 3
62. ఇజ్రాయెల్, యూఏఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి 2021కి ఎవరు ఎంపికయ్యారు?
1) బెంజమిన్ నెతన్యాహు
2) మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్
3) మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్,
4) 1 & 2
- View Answer
- సమాధానం: 4
63.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం 140 బిలియన్ డాలర్ల మొత్తం నికర విలువతో ప్రపంచంలోనే 2వ ధనవంతుడుగా అవతరించింది?
1) ముఖేశ్ అంబానీ
2) జెఫ్ బెజోస్
3) బిల్ గేట్స్
4) ఎలోన్ మస్క్
- View Answer
- సమాధానం: 4
64.సిక్కు మత స్థాపకుడు శ్రీ గురు నానక్ దేవ్ జీవితం, ఆదర్శాలపై రచించిన పుస్తకాన్ని 2020 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఆ పుస్తక రచయిత?
1) కర్తార్ సింగ్
2) కిర్పాల్ సింగ్
3) GBS సింధు
4) వి.ఎన్ థాపర్
- View Answer
- సమాధానం: 2
65. ’సింప్లీ ఫ్లై: ఎ డెక్కన్ ఒడిస్సీ’ పుస్తక (ఆత్మకథ) రచయిత?
1) జి.ఆర్. గోపీనాథ్
2) వినయ్ సీతాపతి
3) ఫ్రాన్సిస్కా మారినో
4) అభిజీత్ గుప్తా
- View Answer
- సమాధానం: 1