కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (డిసెంబరు 22-31, 2020)
1. జాతీయం
1.’గోత్ ఎజెండాఫర్ నార్త్ ఈస్ట్ పోస్ట్ కోవిడ్ -19 ’ అనే ఈ ఏడాది ఇతివృత్తంతో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ 2020, 8వఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) గువహతి, అసోం
2) ఇంఫాల్, మణిపూర్
3) అగర్తలా, త్రిపుర
4) కోహిమా, నాగాలాండ్
- View Answer
- సమాధానం: 1
2. పైకప్పు సౌర విద్యుత్ ఉత్పత్తిదారుల కోసం పీర్ టు పీర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం, పవర్ లెడ్జర్ - అబాజ్యోన్ కన్సల్టింగ్ దక్షిణ ఆసియా తొలి బ్లాక్‌చెయిన్‌ను ఎక్కడ ప్రారంభించాయి?
1) హైదరాబాద్, తెలంగాణ
2) లక్నవు ఉత్తర ప్రదేశ్
3) పట్నా, బిహార్
4) దిస్పూర్, అసోం
- View Answer
- సమాధానం: 2
3. భారతదేశపు తొలి జెండర్ డేటా హబ్‌ను ఏర్పాటు చేయడానికి UN Women తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) గుజరాత్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
4. ఏ విశ్వవిద్యాలయం-శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు?
1) అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం
2) అలహాబాద్ విశ్వవిద్యాలయం
3) జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
4) బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 1
5. ఇటీవల ప్రారంభమైనభారతదేశపు 8వ హైడ్రోకార్బన్ ఉత్పత్తి బేసిన్ పేరు ?
1) కేరళ-కొంకణ్ బేసిన్
2) హిమాలయన్ ఫోర్లాండ్ బేసిన్
3) బెంగాల్ బేసిన్
4) గంగా-పంజాబ్ బేసిన్
- View Answer
- సమాధానం: 3
6. ‘‘కోవిన్’’ కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స నెట్వర్క్ బలోపేతం కోసం గ్రాండ్ ఛాలెంజ్ ప్రకటించడానికి ఎలక్టాన్రిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సహరకరించిన మంత్రిత్వ శాఖ?
1) శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
2) ఆయుష్ మంత్రిత్వ శాఖ
3) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
4) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
7. ఫ్రాన్స్ సహకారంతో స్వదేశీ హై పవర్ ఎలక్టిక్ ్రలోకోమోటివ్స తయారీతో అవి తయారు చేసే 6వ దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారు?
1) చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్
2) ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, మాధేపురా
3) గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్, తిరుచిరాపల్లి
4) డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి
- View Answer
- సమాధానం: 2
8. తమిళనాడు మోడల్ రోడ్ సేఫ్టీ మాదిరిగానే డేటా ఆధారిత సిస్టమ్ విధానాన్ని అమలు చేయడంలో సహాయపడటానికి IIT మద్రాస్‌తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) తెలంగాణ
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 2
9. ఏ సెంట్రల్ యూనివర్శిటీకి శతాబ్ది ఉత్సవంలో పధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు?
1) ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం
2) విశ్వభారతి విశ్వవిద్యాలయం
3) మద్రాస్ విశ్వవిద్యాలయం
4) రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
10. భారత తొలి మెగా లెదర్ పార్క్ ఎక్కడ ఏర్పాటుకానుంది?
1) కోల్‌కతా
2) కాన్పూర్
3) ముంబై
4)షహరన్‌పూర్
- View Answer
- సమాధానం: 2
11. భారత తొలిలిథియం రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది?
1) గుజరాత్
2) జార్ఖండ్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
12. బోడోను తనసహాయఅధికారిక భాషగా స్వీకరించిన రాష్ట్రం?
1) నాగాలాండ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) అసోం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 3
13.నవరత్నాలు పథకం కింద 2024 నాటికి రాష్ట్రంలోని పేదలందరుకీఇళ్లు నినాదంతో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తెలంగాణ
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
14. భారతదేశపు తొలి డ్రైవర్‌లెస్ ఆపరేటెడ్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్
2) కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్
3) ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
4) ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 3
15. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కోసం ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ (OCC)ను నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
1) గువహతి, అసోం
2) సిలిగురి, పశ్చిమ బెంగాల్
3) ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
4) చండీగఢ్, పంజాబ్
- View Answer
- సమాధానం: 3
16. ఏ రాష్ట్రాల మధ్య 100వ కిసాన్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు?
1) మహారాష్ట్ర -పశ్చిమ బెంగాల్
2) తెలంగాణ- మధ్యప్రదేశ్
3) గుజరాత్- రాజస్థాన్
4) పంజాబ్- మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
17. ప్రత్యేక వైద్య గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్& మొబైల్ అప్లికేషన్‌ను ఇటీవల ప్రారంభించిన సంస్థ?
1) ఇండియా పోస్ట్
2) UIDAI
3) భారత రైల్వే
4) ఈపీఎఫ్ఓ(EPFO)
- View Answer
- సమాధానం: 3
18. వ్యక్తులు లేదా పరిశ్రమలకు సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంపై పరిమితి లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తన సౌర విద్యుత్ విధానం 2021 ను ప్రకటించింది?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
అంతర్జాతీయం
19.ఆస్ట్రేలియా ప్రభుత్వంసహకారంతోఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిసి ’ఆసియా నీటి అభివృద్ధి దృక్పథం 2020: ఆసియా పసిఫిక్’ అంతటా నీటి భద్రత’ అనే నివేదికను తయారు చేసిన సంస్థ?
1) ఐక్యరాజ్యసమితి-నీరు
2) ప్రపంచ నీటి మండలి
3) ఆసియా-పసిఫిక్ నీటి మండలి
4) ప్రపంచ నీటి సవాల్
- View Answer
- సమాధానం: 3
20. గత 10 సంవత్సరాలలో తొలి ఉమ్మడి వ్యాయామంకోసం ఏ దేశ నావికాదళం నాటో సభ్యులతో చేరనుంది?
1) రష్యా
2) భారత్
3) జపాన్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
21. ప్రారంభించిన ఆక్వారైతుల కోసం దేశపు తొలి కాల్‌సెంటర్‌ను సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి మండలిఎక్కడ ప్రారంభించింది?
1) కాన్పూర్, ఉత్తర ప్రదేశ్
2) విజయవాడ, ఆంధ్రప్రదేశ్
3) నాగపట్నం, తమిళనాడు
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
22. 2020 డిసెంబర్ 17 నుండి 25 వరకు జరిగినఅంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2020 ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించింది?
1) గురుగ్రామ్
2) సోనిపట్
3) కురుక్షేత్ర
4) ఫరీదాబాద్
- View Answer
- సమాధానం: 3
23. క్యాన్సర్ రోగులకు చికిత్స, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలో సహకరించడానికి వియత్నాం నేషనల్ క్యాన్సర్ హాస్పిటల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ సంస్థ?
1) టాటా మెమోరియల్ సెంటర్
2) అపోలో స్పెషాలిటీ హాస్పిటల్
3) ఎయిమ్స్, న్యూ ఢిల్లీ
4) ది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్
- View Answer
- సమాధానం: 1
24. సింగపూర్ సంప్రదాయంలో ప్రాముఖ్యత కోసం యునెస్కో ‘అసంపూర్తి సాంస్కృతిక వారసత్వ ప్రతినిధుల జాబితా‘ లో ఇటీవల చేర్చినది?
1) బాగ్‌పైప్ సంస్కృతి
2) వాషోకు వంటకాలు
3) బీర్ కల్చర్
4) హాకర్ సంస్కృతి
- View Answer
- సమాధానం: 4
25. 6 వ ఇండియా-జపాన్ సామ్వాద్వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదన ప్రకారం భారతదేశంలో ఏది ఏర్పాటుకానుంది?
1) బౌద్ధ సాహిత్య గ్రంథాలయం
2) మహాబోధి ఆలయం
3) బౌద్ధ మఠం
4) ప్రపంచంలో ఎత్తైన బౌద్ధ విగ్రహం
- View Answer
- సమాధానం: 1
26. తీర నిఘానెట్వర్క్ (CSN) విస్తరణ కోసం కోస్టల్ రాడార్ స్టేషన్లను భారత్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) బంగ్లాదేశ్, పాకిస్తాన్ & మయన్మార్
2) మాల్దీవులు, మయన్మార్ & బంగ్లాదేశ్
3) ఇండోనేషియా, సింగపూర్ & శ్రీలంక
4) మారిషస్, సెషెల్స్ & శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
27. 2021 లో గ్లోబల్ మీడియా, ఫిల్మ్ సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) చైనా
2) ఫ్రాన్స్
3) భారత్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
28. ఉక్కు ఉత్పత్తిలో పరస్పర సహకారం కోసం భారత ఉక్కు మంత్రిత్వ శాఖతో సహకార ఒప్పందంపై సంతకం చేసిన దేశం?
1) దక్షిణ కొరియా
2) ఫ్రాన్స్
3) జపాన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
29. భారత NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తో ద్వైపాక్షిక బియ్యం ఒప్పందాన్ని ఖరారు చేసిన దేశం?
1) బంగ్లాదేశ్
2) అఫ్ఘనిస్తాన్
3) ఆస్ట్రేలియా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 1
30. దక్షిణ చైనా సముద్రంలో జరిగిన పాసేజ్ ఎక్సర్సైజ్(PASSEX 2020 లో భారత నావికా దళంతో పాటు ఏ దేశ నావికాదళం పాల్గొంది?
1) థాయిలాండ్
2) ఆస్ట్రేలియా
3) తైవాన్
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 4
31. సాగర్ కార్యక్రమంలో భాగంగా భారత్ అప్పగించినమయన్మార్ నేవీ తొలి, ఏకైక జలాంతర్గామి?
1) INS సింధువిర్
2) INS శిశుమర్
3) INS అరిఘాట్
4) INS అరిహంత్
- View Answer
- సమాధానం: 1
ఆర్థికం
32.పపంచ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 నివేదికలో భారతర్యాంక్?
1) 34
2) 63
3) 52
4) 85
- View Answer
- సమాధానం: 2
33. బిటిష్ పెట్రోలియం కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RILకు సంబంధించిన 3 డీప్-వాటర్ గ్యాస్ ప్రాజెక్టులలో తొలి కార్యాచరణ ప్రాజెక్టైన ఆసియా డీపెస్ట్ గ్యాస్ ఫీల్డ్ ’Rcluster' ఎక్కడ ఉంది?
1) మాండోవి జువారీ నది బేసిన్
2) నర్మదా నది బేసిన్
3) కృష్ణ-గోదావరి నది బేసిన్
4) గంగ-బ్రహ్మపుత్ర-మేఘన నది బేసిన్
- View Answer
- సమాధానం: 3
34. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏ బ్యాంక్ ఇటీవల తన ’రుపే సెలెక్ట్’ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డును ప్రారంభించింది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఇండియన్ బ్యాంక్
3) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
35. లక్షిత 2.1 బిలియన్ డాలర్లు సాధించిన తరువాత, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ మూసివేత సమయంలో సేకరించిన మొత్తం ఫండ్?
1) 2.7 బిలియన్ డాలర్లు
2) 3 బిలియన్ డాలర్లు
3) 2.91 బిలియన్ డాలర్లు
4) 2.34 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
36. పచ్చటి, సురక్షిత, స్థితిస్థాపక రహదారుల నిర్మాణానికి గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్ట్ కోసం 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానకి భారత ప్రభుత్వానికి అంగీకారం తెలిపిన బ్యాంక్?
1) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్
2) ఆసియా అభివృద్ధి బ్యాంకు
3) యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవల్మెంట్
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
37. డిజిటల్ స్కిల్లింగ్ ద్వారా రాష్ట్రంలో MSMEల పోటీతత్వాన్ని పెంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల SAP ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
5) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
38. నీతిఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ప్రారంభించిన భారత తొలి డిజిటల్ ఆస్తి నిర్వహణ వేదిక?
1) భూనక్షా(BhuNaksha )
2) డిజిబాక్స్ (DigiBoxx )
3) ఉమంగ్ (UMANG )
4) సక్షం భారత్ (Saksham Bharat)
- View Answer
- సమాధానం: 2
39. ఇండియా రేటింగ్స అండ్ రీసెర్చ్ (Ind-Ra) ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత అంచనా జిడిపి రేటు ?
1) -11.8%
2) -8.8%
3) -6.6%
4) -7.8%
- View Answer
- సమాధానం: 4
40. రుణం పొందే మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేస్తూ ఏ బ్యాంకు ఇటీవల డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ (DLP)ని పారంభించింది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) ICICI బ్యాంక్
3) బంధన్ బ్యాంక్
4) యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
41. క్యాషా,యునెటైడ్ మల్టీస్టేట్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ మధ్య జాయింట్ వెంచర్‌గా భారత్‌లో ప్రారంభమైన ప్రపంచపుతొలి క్రిప్టో బ్యాంక్ ?
1) మొనెరో
2) యునికాస్
3) టెథర్
4) లైట్‌కాయిన్
- View Answer
- సమాధానం: 2
శాస్త్ర,సాంకేతికం, పర్యావరణం
42.మహాసముద్ర సేవలు, క్షేత్ర నైపుణ్యం గురించి సమాచారాన్ని పంచుకోవడానికి భారత నావికాదళంతో ఇటీవల ఏ సంస్థ వర్చువల్‌గా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్
2) ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
3) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
4) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజి
- View Answer
- సమాధానం: 2
43. భారతదేశపు తొలి అధునాతన హైపర్సోనిక్ విండ్ టన్నెల్ (HWT) పరీక్షా సౌకర్యాన్ని ప్రారంభించిన Dr. APJ అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) చెన్నై
3) బెంగళూరు
4) లక్నవూ
- View Answer
- సమాధానం: 1
44. ’ఇండియాలో చిరుతపులిల స్థితి, 2018’ నివేదిక ప్రకారం 2014 తో పోల్చితే చిరుతపులి జనాభాలో భారతదేశం 60% పెరుగుదల నమోదు చేసి అత్యధికంగా చిరుతపులులున్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
45. ’గ్రీన్ వ్యాక్సిన్’ ఉత్పత్తి చేసిన ప్రపంచపు తొలి ఫార్మా కంపెనీ?
1) కాడిలా హెల్త్‌కేర్
2) రోచె
3) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
4) ఫైజర్
- View Answer
- సమాధానం: 3
46. తన తొలి ప్రయాణంలో 5 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడానికి చైనా ఉపయోగించే కొత్త స్పేస్ క్యారియర్ రాకెట్?
1) లాంగ్ మార్చి 8
2) ఫాల్కన్ 9 రాకెట్
3) సోయుజ్ రాకెట్
4) అంటారెస్ రాకెట్
- View Answer
- సమాధానం: 1
47. హిమాలయన్ సెరో, అంతరించిపోయినట్లు భావిస్తున్న ఈజాతిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు?
1) స్పితి లోయ
2) పిన్ లోయ
3) పార్వతి లోయ
4) నుబ్రా లోయ
- View Answer
- సమాధానం: 1
48. ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్ల వల్ల కలిగే మరణాలను తగ్గించడానికి పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC), వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS) ‘‘ఫైర్‌ఫ్లై బర్డ్ డైవర్టర్’’ కార్యక్రమం ద్వారా ఏ పక్షులు పరిరక్షణకు ప్రయత్నిస్తున్నాయి?
1) ఇండియన్ పీఫౌల్
2) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
3) ఇండియన్ గ్రే హార్న్‌బిల్
4) వైట్-రంప్డ్ వల్చర్
- View Answer
- సమాధానం: 2
49. ’బురేవి’ తుఫాను వల్ల దెబ్బతిన్నరాష్ట్రం ?
1) కేరళ
2) ఒడిశా
3) జార్ఖండ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
50. ఏ సంస్థ తన ప్రాంగణంలో ప్రాంతీయ అకాడెమిక్ సెంటర్ ఫర్ స్పేస్ (RAC-S) ను ఏర్పాటు చేయడానికి భారతఅంతరిక్ష పరిశోధనా సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) IIT - బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
3) హిందూ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం
4) జామియా మిలియా ఇస్లామియా
- View Answer
- సమాధానం: 1
51. భారతదేశపు తొలిఆర్మీ వేరియంట్‌ను పరీక్షించడానికి DRDOతో కలిసి మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణిని సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంస్థ?
1) ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్
2) బోయింగ్
3) హిందూస్తాన్ ఏరోనాటిక్స్
4) రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్
- View Answer
- సమాధానం: 1
52. భారత 42 వ రామ్సర్ సైట్ గా పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) గుర్తించినది?
1) చంద్ర తాల్
2) వెంబనాడ్-కోల్ వెట్ ల్యాండ్
3) చిలికా సరస్సు
4) త్సో కార్ వెట్ ల్యాండ్
- View Answer
- సమాధానం: 4
53. ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ (EoTT) వ్యవస్థను ఉపయోగించుకునే భారతతొలిరైల్వే జోన్?
1) పశ్చిమ మధ్య రైల్వే
2) ఈస్ట్ కోస్ట్ రైల్వే
3) నార్త్ ఫ్రాంటియర్ రైల్వే
4) సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
- View Answer
- సమాధానం: 2
54. దక్షిణ భారతదేశంలో తొలిసారిగావానర(కోతి) రక్షణ, పునరావాస కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
55. డిసెంబర్ 22-25 మధ్య ఢిల్లీలో వర్చువల్‌గా జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020 (IISF 2020) 6 వ ఎడిషన్ ఇతివృత్తం?
1) ప్రపంచ సంక్షేమం, స్వయం ప్రతిపత్త భారతం కోసం సైన్స్
2) జనసామాన్యంకోసం సైన్స్
3) పరివర్తన కోసం సైన్స్
4) నవభారత్ కోసం సైన్స్
- View Answer
- సమాధానం: 1
56. ఏ సంస్థ పరిశోధకులు మొక్కల ఆధారిత వినూత్న మాక్(మాదిరి) గుడ్డును అభివృద్ధి చేసి ’UNDP యాక్సిలరేటర్ ల్యాబ్ ఇండియా’ Innovate4SDG పోటీలో పధమ బహుమతిని గెలుచుకున్నారు?
1) IIT ముంబై
2) IISc బెంగళూరు
3) IIT మద్రాస్
4) IIT ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
57. ’పోర్టులాకా లాల్జీ’ అనే కొత్త జాతి అడవి సన్ రోజ్నుఎక్కడ కనుగొన్నారు?
1) అండమాన్ & నికోబార్
2) తూర్పు కనుమలు
3) పశ్చిమ కనుమలు
4) తూర్పు హిమాలయ
- View Answer
- సమాధానం: 2
58. ’2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఎన్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్‌లు ఉన్నాయి?
1) 5
2) 7
3) 12
4) 8
- View Answer
- సమాధానం: 4
59. న్యుమోనియా చికిత్సకు భారతదేశపు తొలికంజుగేట్ వ్యాక్సిన్ ఇటీవల ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ప్రారంభించారు. దాని పేరు?
1) కోవిషీల్డ్
2) న్యుమోసిల్
3) న్యుమోవాక్స్ 23
4) జైకోవ్-డి
- View Answer
- సమాధానం: 2
60. ఎర్త్ సైన్స్ మంత్రి హర్ష్ వర్ధన్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు ఎత్తైన వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) షిల్లాంగ్, మేఘాలయ
2) ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్
3) ఊటీ, తమిళనాడు
4) లేహ్, లడాఖ్
- View Answer
- సమాధానం: 4
61. భారతదేశపు తొలిపరాగసంపర్క పార్క్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
1) రామ్‌నగర్, ఉత్తరాఖండ్
2) కొల్లాపూర్, మహారాష్ట్ర
3) హల్ద్వానీ, ఉత్తరాఖండ్
4) భివాండి, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
62. కంటి క్యాన్సర్ రోగులకు చికిత్సకు తొలిసారిగా ఉపయోగించిన రుథేనియం ఫలకం చికిత్సను అభివృద్ధి చేసినది?
1) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
2) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
3) జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
4) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
- View Answer
- సమాధానం: 2
63.ఓషన్ డేటా మేనేజ్మెంట్ కోసం వర్చువల్‌గా పారంభించిన భారత తొలి డిజిటల్ ప్లాట్‌ఫామ్?
1) బ్లూ ఇండియా
2) ఓషియన్ ఇ రిఫరల్
3) ఓషియన్ ఇహెల్త్
4) డిజిటల్ ఓషియన్
- View Answer
- సమాధానం: 4
నియామకాలు
64. 2020 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఆదిత్య నాథ్ దాస్
2) నీలం సాహ్నీ
3) సోమేష్ కుమార్
4) కె. షణ్ముగం
- View Answer
- సమాధానం: 1
65.రొమేనియా కొత్త ప్రధానమంత్రి ఎవరు?
1) ఫ్లోరిన్ సిటు
2) లుడోవిక్ఓర్బన్
3) క్లాస్ ఇయోహనీస్
4) సాన్ సూకీ
- View Answer
- సమాధానం: 1
66.అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (Assocham) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ హిరానందాని
2) పవన్ సింగ్
3) వినీత్ అగర్వాల్
4) రమేశ్ సిన్హా
- View Answer
- సమాధానం: 3
67. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన మేయర్ ఎవరు?
1) ఆర్య రాజేంద్రన్- తిరువనంతపురం మేయర్
2) చం్రదానిముర్ము-చెన్నై మేయర్
3) ప్రీతమ్ ముండే- హైదరాబాద్ మేయర్
4) దుష్యంత్ చౌతాలా- బెంగళూరు మేయర్
- View Answer
- సమాధానం: 1
క్రీడలు
68.జర్మనీలో జరిగిన కొలోన్ బాక్సింగ్ ప్రపంచ కప్ 2020 లో భారత బాక్సర్లు ఎన్ని బంగారు పతకాలు సాధించి, మొత్తం పతకాల జాబితాలో 2 వ స్థానంలో నిలిచారు?
1) 5
2) 12
3) 9
4) 3
- View Answer
- సమాధానం: 4
69.ఇటీవల అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారత బౌలర్?
1) విజయకుమార్ యో మహేష్
2) నారాయణ జగదీసన్
3) కర్న్ శర్మ
4) అభినవ్ ముకుంద్
- View Answer
- సమాధానం: 1
70. BBC 2020 స్పోర్ట్స పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ఎవరు?
1) క్రిస్టియానో రొనాల్డో
2) రోజర్ ఫెదరర్
3) విరాట్ కోహ్లీ
4) లూయిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 4
71. 2020 కోసం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు ర్యాంక్?
1) 4
2) 1
3) 3
4) 7
- View Answer
- సమాధానం: 4
72.అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) 2023 పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యంఇవ్వనున్నభారతదేశపు అతిపెద్ద హాకీ స్టేడియంను ఎక్కడ నిర్మించనున్నారు?
1) రూర్కెలా
2) భువనేశ్వర్
3) కటక్
4) అసన్సోల్
- View Answer
- సమాధానం: 1
73. ద సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డుఫర్ ICCమేల్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్- (2011-2020) ఎవరు గెలుచుకున్నారు?
1) MS ధోని
2) కేన్ విలియమ్సన్
3) విరాట్ కోహ్లీ
4) బెన్ స్టోక్స్
- View Answer
- సమాధానం: 3
74. 2022 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఎన్ని జట్లు ఆడనున్నాయి?
1) 12
2) 10
3) 8
4) 9
- View Answer
- సమాధానం: 2
ముఖ్యమైన తేదీలు
75.భారతదేశ ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఏటా జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) 19 డిసెంబర్
2) 21 డిసెంబర్
3) 18 డిసెంబర్
4) 22 డిసెంబర్
- View Answer
- సమాధానం: 4
76. ఏ మాజీ భారత ప్రధాని జయంతిని పురస్కరించుకుని, భారత ప్రభుత్వం డిసెంబర్ 23 ను జాతీయ రైతు దినోత్సవంగా (కిసాన్ దివాస్) గుర్తించింది?
1) రాజేంద్ర ప్రసాద్
2) M. S స్వామినాథన్
3) చౌదరి చరణ్ సింగ్
4) నార్మన్ బోర్లాగ్
- View Answer
- సమాధానం: 3
77. ఏటా డిసెంబర్ 24 న భారత్పాటించే జాతీయ వినియోగదారుల దినోత్సవం, 2020- ఇతివృత్తం?
1) తెలివైన వినియోగదారుల ఉద్యమం, స్వతంత్ర, దేశీయ ఉత్పత్తులపై ప్రేమ
2) ప్రత్యామ్నాయ వినియోగదారుల ఫిర్యాదు / వివాద పరిష్కారం
3) డిజిటల్ యుగంలో వినియోగదారుల రక్షణ
4) వినియోగదారుల రక్షణ చట్టం, 2019- నూనత విధానాలు
- View Answer
- సమాధానం: 4
78. భారత్‌లో ఏటా జాతీయ సుపరిపాలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) 31 నవంబర్
2) 22 డిసెంబర్
3) 25 నవంబర్
4) 25 డిసెంబర్
- View Answer
- సమాధానం: 4
79. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా 1 వ ’అంతర్జాతీయ మహమ్మారి సంసిద్ధత దినం’ ఎప్పుడు జరుపుకుంది?
1) 25 డిసెంబర్, 2020
2) 15 డిసెంబర్, 2020
3) 27 డిసెంబర్, 2020
4) 22 డిసెంబర్, 2020
- View Answer
- సమాధానం: 3
అవార్డులు, పురస్కారాలు
80.2020 డిసెంబర్లోజరిగిన5 రోజుల వర్చువల్ ఈవెంట్ ‘‘అసోచమ్ ఫౌండేషన్ వీక్ 2020’’ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నుండి అసోచమ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డును ఎవరు అందుకున్నారు?
1) ముఖేశ్ అంబానీ
2) రతన్ టాటా
3) ఆనంద్ మహీంద్రా
4) గౌతమ్ అదాని
- View Answer
- సమాధానం: 2
-
81. పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్స్2018 లో ఇటీవల ప్రథమ బహుమతి అందుకున్నది?
1) సుబ్రత్ కర్
2) శ్రీనివాస్ కరణం
3) అరుణ సుందరరాజన్
4) అన్షు ప్రకాశ్
- View Answer
- సమాధానం: 2
82. 2020 డిసెంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరిని ’లెజియన్ ఆఫ్ మెరిట్’ (డిగ్రీ: చీఫ్ కమాండర్) తో సత్కరించారు?
1) రాజనాథ్ సింగ్
2) కరంబీర్ సింగ్
3) నరేంద్ర మోడీ
4) బిపిన్ రావత్
- View Answer
- సమాధానం: 3
83. ‘‘ది లైట్ ఆఫ్ ఏషియా: ది పోయం దట్ డిఫైన్డ్ ద బుద్ధా’’ పుస్తక రచయిత?
1) కున్వర్ నట్వర్ సింగ్
2) జైరామ్ రమేష్
3) చిన్మయ్ తుంబే
4) చంద్రకాంత్ లహరియా
- View Answer
- సమాధానం: 2
84. ‘కోవిడ్ -19: సభ్యతాకా సంకట్ ఔర్ సమాధాన్‘ పుస్తక రచయిత?
1) హరివంశ్ నారాయణ్ సింగ్
2) గిరిరాజ్ కిషోర్
3) కై లాశ్ సత్యార్థి
4) గోపాల్‌దాస్ నీరజ్
- View Answer
- సమాధానం: 3
85. 15 వ CII-ITC సస్టైనబిలిటీ అవార్డ్స్2020 లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటి(CSR) డొమైన్లో ’ఎక్సలెన్స్’ అవార్డును అందుకున్న భారత సంస్థ?
1) NTPC లిమిటెడ్
2) స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్
3) భారత్ అల్యూమినియం కంపెనీ
4) నెస్లే ఇండియా లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
86. 2020 డిసెంబర్లో DRDO ‘‘సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2018’’అందుకున్నది?
1) హేమంత్ కుమార్ పాండే
2) టెస్సీ థామస్
3) సుధీర్ కామత్
4) ప్రవీణ్ కె మెహతా
- View Answer
- సమాధానం: 1