కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (19-25 ఫిబ్రవరి 2021)
1. పాము కాటుకు చికిత్సలో వైద్యులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్రం ప్రభుత్వం “ స్నేక్పీడియా” అనే యాప్‌ను ప్రారంభించింది?
1) తమిళనాడు
2) కేరళ
3) ఉత్తరప్రదేశ్
4) హర్యానా
- View Answer
- Answer: 2
2. జమ్మూకశ్మీర్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర పథకాల కింద ఎంత మొత్తాన్ని ప్రకటించారు?
1) రూ. 28400 కోట్లు
2) రూ 30000 కోట్లు
3) రూ 52500 కోట్లు
4) రూ 35400 కోట్లు
- View Answer
- Answer: 1
3. దేశంలో ఇంధన భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) ఇన్ ఎలక్ట్రిక్
2) సేవ్ ఎనర్జీ
3) గో ఎనర్జీ
4) గో ఎలక్ట్రిక్
- View Answer
- Answer: 4
4) కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఇటీవల అటల్ పర్యావరణ్ భవన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ఢీల్లీ
2) లక్షద్వీప్
3) గుజరాత్
4) లదాఖ్
- View Answer
- Answer: 2
5) వార్షిక సాంస్కృతిక ఉత్సవం-2021కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) కేరళ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) అస్సాం
- View Answer
- Answer: 1
6. దేశవ్యాప్తంగా ది నర్చరింగ్ నైబర్‌హుడ్స్ చాలెంజ్‌కు ఎన్ని నగరాలు ఎంపికయ్యాయి?
1) 25
2) 28
3) 21
4) 24
- View Answer
- Answer: 1
7. ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు ఏ జిల్లా ఎంపిక చేయబడింది?
1) అనంతపురం
2) నిజామాబాద్
3) ఎర్నాకులం
4) ఔరంగాబాద్
- View Answer
- Answer: 1
8) ఇంటర్సెప్టార్ బోట్ ఐసీజీఎస్ సి -453 ఎక్కడ ప్రారంభించబడింది?
1) కొచ్చి
2) విశాఖపట్నం
3) చెన్నై
4) కోల్‌కతా
- View Answer
- Answer: 3
9) భారతదేశంలోనే మొదటి డిజిటల్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) కేరళ
4) తెలంగాణ
- View Answer
- Answer: 3
10) ఏ రాష్ట్రంలో ఉన్న డీఆర్డీవో కేంద్రంలో అగ్నిమాపక భద్రత శిక్షణ కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డీసీ )ను ప్రారంభించారు ?
1) కర్ణాటక
2) మధ్యప్రదేశ్
3) ఒడిశా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- Answer: 4
11) తూర్పు భారతదేశంలో తొలి నైపుణ్య విశ్వవిద్యాలయానికి ఏ రాష్ట్రంలో పునాది వేశారు?
1) అస్సాం
2) అరుణాచల్ ప్రదేశ్
3) మేఘాలయ
4) త్రిపుర
- View Answer
- Answer: 1
12) స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లో భాగంగా 'స్వచ్ హోటల్' అవార్డును ఏ హోటల్‌కు ప్రదానం చేశారు?
1) ఐటీసీ గ్రాండ్ కాకతీయ
2) ఐటీసీ గ్రాండ్ చోళ
3) తాజ్ వివాంత
4) తాజ్ ఓబెరాయ్
- View Answer
- Answer: 2
13) ఆరు రన్‌వేలతో ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది?
1) ఢిల్లీ
2) నాగాలాండ్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: 3
14) ఇటీవల మిషన్ 'లాల్ లకిర్' అమలుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1) పంజాబ్
2) హర్యానా
3) బీహార్
4) జార్ఖండ్
- View Answer
- Answer: 1
15) 2020-21 సంవత్సరానికి గాను ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజనను వేగంగా అమలు చేసినందుకు ఏ రాష్ట్రానికి అవార్డు లభించింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: 2
16) ఆసియాలోనే అతిపెద్ద పశువుల పార్స్ -అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ఆన్ లైవ్స్టాక్అండ్ అనిమల్ సైన్సెస్ (AIIRLAS)ను ఎక్కడ ప్రారంభించారు?
1) మైసూర్- కర్ణాటక
2) సేలం - తమిళనాడు
3) పుంగనూర్- ఆంధ్రప్రదేశ్
4) కొచ్చి- కేరళ
- View Answer
- Answer: 2
17) ఇరాన్, రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకాదళం వ్యాయామం "ఇరాన్ రష్యా మారిటైం బెల్ట్" లో ఏ దేశం చేరింది?
1) యుఎస్ఏ
2) భారత్
3) జపాన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- Answer: 2
18) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ‘‘అమర్ వాషా’’ను ఏ దేశ సుప్రీంకోర్టు ప్రారంభించింది?
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) ఇండియా
4) పాకిస్తాన్
- View Answer
- Answer: 1
19) హిమాలయ ప్రాంతంలో ఆరు ఉన్నత పాఠశాలలు పునర్నిర్మాణానికి భారతదేశంతో ఏ దేశం ఎంవోయూ చేసుకుంది?
1) నేపాల్
2) శ్రీలంక
3) భూటాన్
4) మయన్మార్
- View Answer
- Answer: 1
20) ‘కోవిడ్-19 మేనేజ్మెంట్: ఎక్స్పీరియన్స్, గుడ్ ప్రాక్టీసెస్ అండ్ వే పార్వార్డ్’ అనే అంశంపై ఇటీవల ఏ దేశం వర్క్‌షాప్‌ను నిర్వహించింది?
1) భారత్
2) శ్రీ లంక
3) నేపాల్
4) చైనా
- View Answer
- Answer: 1
21) 11వ వరల్డ్ పెట్రో కోట్ కాంగ్రెస్ అండ్ వరల్డ్ ఫ్యూచర్ ఫ్యూయెల్ సమ్మిట్‌ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) రాంచీ
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) హైదరాబాద్
- View Answer
- Answer: 2
22) అరెబియా సముద్రంలో నిర్వహించే సైనిక వ్యాయామం ‘పాసెజ్ ఎక్సర్సైజ్ (PASSEX)’లో భారతీయ నేవీతోపాటు ఏ దేశం పాల్గొననుంది?
1) బంగ్లాదేశ్
2) మలేషియా
3) మాల్దీవులు
4) ఇండోనేషియా
- View Answer
- Answer: 4
23) వీసా సదుపాయం, లెదర్ టెక్నాలజీకి సంబంధించి రెండు ఒప్పందాలను భారతదేశం ఏ దేశంతో కుదుర్చుకుంది?
1) ఈజిప్ట్
2) ఇథియోపియా
3) సోమాలియా
4) ఎరిట్రియా
- View Answer
- Answer: 2
24) రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం ఏ రెండు దేశాల మధ్య 5 కోట్ల డాలర్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం కుదిరింది.
1) భారత్కెన్యా
2) భారత్మాల్దీవులు
3) భారత్- మంగోలియా
4) భారత్- రువాండా
- View Answer
- Answer: 2
25) ఆరో -4 పేరుతో లాంగ్రేంజ్ బాలిస్టిక్మిస్సైల్ ఇంటర్‌సెప్టార్‌ను ఏ దేశంతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేయనుంది?
1) యూఎస్ఏ
2) యుకె
3) ఇటలీ
4) ఇండియా
- View Answer
- Answer: 1
26) టీకాలు వేసిన వ్యక్తులకు పరిమితులు లేని ప్రజా సౌకర్యాలను పొందటానికి అనుమతించే కరోనావైరస్ “గ్రీన్ పాస్” వ్యవస్థను ఏ దేశం ప్రారంభించింది?
1) ఇజ్రాయెల్
2) ఇరాన్
3) సీషెల్స్
4) టర్కీ
- View Answer
- Answer: 1
27) భారత్‌తో ఏ దేశం సమగ్ర ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం (CECPA) చేసుకుంది?
1) ఇండోనేషియా
2) ఆస్ట్రేలియా
3) మారిషస్
4) స్విట్జర్లాండ్
- View Answer
- Answer: 3
28) నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు సంబంధించి చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం?
1) భారత్
2) జర్మనీ
3) కెనడా
4) నెదర్లాండ్స్
- View Answer
- Answer: 1
29) ఆర్థిక సహకారం అనే అంశం ప్రధాన ఎజెండాగా జరిగిన... బ్రిక్స్ దేశాల సెంట్రల్ బ్యాంక్ సహాయకుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం?
1) భారత్
2) చైనా
3) దక్షిణాఫ్రికా
4) బ్రెజిల్
- View Answer
- Answer: 1
30) ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 17వ ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్ అండ్ హోమ్ డెకర్ ఎగ్జిబిషన్లో భాగస్వామి అయిన దేశం ఏదీ?
1) అఫ్గనిస్తాన్
2) ఐర్లాండ్
3) బంగ్లాదేశ్
4) ఇరాన్
- View Answer
- Answer: 1
31) ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం 2021 ఏడాదిలో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుంది?
1) 10.2 శాతం
2) 10.5 శాతం
3) 11.2 శాతం
4) 12.0 శాతం
- View Answer
- Answer: 1
32) ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనాల ప్రకారం... 2021-22 ఆర్థిక సంవత్సరంలో పది శాతం వృద్ధి రేటుతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం నిలవనుంది?
1) చైనా
2) భారత్
3) బంగ్లాదేశ్
4) యూఎస్ఏ
- View Answer
- Answer: 2
33) టాటా గ్రూపులో 68 శాతం వాటాను కొనుగోలు చేయనున్న సంస్థ?
1) బిగ్ బాస్కెట్
2) గ్రోఫర్స్
3) డిమార్ట్
4) హోమ్ షాప్ 18
- View Answer
- Answer: 1
34) స్టార్ట్-అప్లు, ఎంఎస్ఎంఇలకు ప్రత్యేకమైన రుణ సదుపాయన్ని కల్పించేందుకు... సోసైటీ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ డెవలప్మెంట్(ఎస్ఐడీ) సంస్థ ఏ బ్యాంకుతో ఎంవోయూ చేసుకుంది?
1) ఇండియన్ బ్యాంక్
2) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
3) విజయ బ్యాంక్
4) దేనా బ్యాంక్
- View Answer
- Answer: 1
35) దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(DHFL)ను స్వాధీనం చేసుకోవడానికి ఏ సంస్థకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది?
1) పిరమల్ గ్రూప్
2) అదానీ గ్రూప్
3) పిడిలైట్ ఇండస్ట్రీస్
4) రిలయన్స్ ఇండస్ట్రీస్
- View Answer
- Answer: 1
36) కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా చతికిలబడ్డ చిన్న, మధ్య తరహా కంపెనీలకు 75 మిలియన్ డాలర్ల నిధులను అందించడానికి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (EIF), మరో రెండు సంస్థలతో ఏ సంస్థ జతకట్టింది?
1) ఆపిల్
2) గూగుల్
3) అమెజాన్
4) ఫేస్బుక్
- View Answer
- Answer: 2
37) గ్రాంట్ త్రాన్టన్ భారత్స్ బ్రిటన్ మీట్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం... 2019-20 ఆర్థిక ఏడాదిలో బ్రిటన్ కంపెనీలు ఏ రాష్ట్రంలో అత్యధిక పెట్టుబడులు పెట్టాయి?
1) తమిళనాడు
2) హరియాణ
3) ఢిల్లీ
4) మహారాష్ట్ర
- View Answer
- Answer: 4
38) లిక్విడిటీ కవరేజ్ రేషియో, రిస్క్ మేనేజ్మెంట్ నిర్వహణకు సంబంధించిన కింది ఏ సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది?
1) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్
2) అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్
3) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్
4) పేమెంట్స్ బ్యాంక్స్
- View Answer
- Answer: 3
39) 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్పోర్ట్ఇమ్పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Exim Bank) కు మూలధనం కింద ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) రూ .1500 కోట్లు
2) రూ .2000 కోట్లు
3) రూ .1800 కోట్లు
4) రూ .2400 కోట్లు
- View Answer
- Answer: 1
40) దేశంలోనే అతిపెద్ద ఐకియా(IKEA) స్టోర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
1) ఉత్తర ప్రదేశ్
2) హర్యానా
3) అస్సాం
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- Answer: 1
41) 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటును హెచ్ఎస్బీసీ(HSBC) ఎంత శాతానికి తగ్గించింది?
1) 9.8 శాతం
2) 11.2 శాతం
3) 10.5 శాతం
4) 11.9 శాతం
- View Answer
- Answer: 2
42) హైడ్రోజన్‌పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి నార్వేకి చెందిన గ్రీన్ స్టాట్ హైడ్రోజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏ భారతీయ సంస్థ ఒప్పందం చేసుకుంది?
1) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
2) భారత్ పెట్రోలియం
3) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
4) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
- View Answer
- Answer: 3
43) ఇటీవల ఏ బ్యాంకును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ పరిధిలోకి తెచ్చారు?
1) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఐడీబీఐ బ్యాంక్
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం
- View Answer
- Answer: 4
44) ఐటి దిగ్గజం టీసీఎస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి ఏ రాష్ట్రంలో రూ. 1200 నుంచి రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది?
1) ఆంధ్రప్రదేశ్
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- Answer: 2
45) ప్రభుత్వ ఉద్యోగుల కోసం... వాట్సాప్‌కు ప్రత్యాన్మాయంగా ఏ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రారంభించింది?
1) సాండెస్(Sandes)
2) దిశా(Disha)
3) పైగం(Paigam)
4) వూ(Voo)
- View Answer
- Answer: 1
46) ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కంపెనీ పై బీమ్ ఎలక్ట్రిక్ సంస్థ ప్రారంభించిన ఈ బైక్ ఏది?
1) పెటిక్
2) పిస్టో
3) పర్
4) పిమో
- View Answer
- Answer: 4
47) టైగర్ (ట్రాన్స్ఫార్మింగ్ ఇంటెలిజెంట్ గ్రౌండ్ ఎక్సర్షన్ రోబోట్) పేరుతో ఏ సంస్థ తన రెండవ అల్టిమేట్ మోబిలిటి వెహికల్ (UMV)ను ఆవిష్కరించింది?
1) హ్యుండాయ్
2) హోండా
3) మారుతి
4) టాటా
- View Answer
- Answer: 1
48) ఇటీవల ఏ దేశం.... పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి(రీ-జాయిన్) చేరింది?
1) యుకె
2) యుఎస్ఎ
3) ఇండియా
4) ఫ్రాన్స్
- View Answer
- Answer: 2
49) 2020 ఏడాదికిగాను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తింపు పొందిన నగరం ఏది?
1) హైదరాబాద్
2) న్యూ ఢిల్లీ
3) లక్నో
4) కొచ్చి
- View Answer
- Answer: 1
50) ఇటీవల అంగారక(మార్స్) గ్రహంపై దిగిన పర్సెసెవరెన్స్ రోవర్ ఏ దేశానికి
1) యుఎస్ఎ
2) ఇండియా
3) జపాన్
4) చైనా
- View Answer
- Answer: 1
51) ఇటీవల యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలెనా” మరియు “ధ్రువస్త్ర” లను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది ?
1) భారత్
2) పాకిస్తాన్
3) ఇజ్రాయెల్
4) శ్రీలంక
- View Answer
- Answer: 1
52) ఇటీవల భారత సైన్యానికి 100వ, ఆఖరి K9 వజ్ర హోవిట్జేర్ ను పంపిణీ చేసిన సంస్థ ఏది?
1) ఎన్టీపీసీ లిమిటెడ్
2) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
3) లార్సెన్ & టూబ్రో
4) టాటా గ్రూప్
- View Answer
- Answer: 3
53) సీబీఎస్(CBM) టెక్నాలజీకల్ ఇన్నోవేషన్స్ పై పరిశోధన చేయడానికి ఈస్సార్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రోడక్షన్ లిమిటెడ్‌తో ఎంవోయూ చేసుకున్న ఇన్స్టిట్యూట్?
1) ఐఐటీ గువహతి
2) ఐఐటీ లక్నో
3) ఐఐటీ ధన్‌బాద్
4) ఐఐటీ చెన్నై
- View Answer
- Answer: 3
54) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సుమారు 8,000 పౌండ్ల సరుకుతో వచ్చిన అంతరిక్ష నౌకకు ఎవరి పేరు పెట్టారు?
1) జేమ్స్ ఫ్రాన్సిస్
2) కాన్స్టాన్స్ గోబుల్
3) కేథరీన్ జాన్సన్
4) జాన్ గ్లెన్
- View Answer
- Answer: 3
55) బయో ఏషియా సదస్సు-2021 థీమ్ ఏమిటీ?
1) డిస్రప్ట్ ద డిస్రప్షన్
2) లైఫ్ సైన్సెస్
3) మూవ్ ద నీడిల్
4) టుడే ఫర్ టుమారో
- View Answer
- Answer: 3
56) హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కి చెందిన అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?
1) భాను చావ్లా
2) అవీక్ సర్కార్
3) అజయ్ మల్హోత్రా
4) సమీర్ నిగమ్
- View Answer
- Answer: 3
57) పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు ?
1) కిరణ్ బేడి
2) వి నారాయణసామి
3) ఎన్ రంగ స్వామి
4) వి వైతిలింగం
- View Answer
- Answer: 2
58) నీతి ఆయోగ్ చైర్మన్‌గా ఎవరు పున్ర్నియమించబడ్డారు?
1) అమిత్ షా
2) నరేంద్ర మోడీ
3) రాజీవ్ కుమార్
4) అమితాబ్ కాంత్
- View Answer
- Answer: 2
59) జార్జియా దేశ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) జార్జి జౌరిస్ డిజ్
2) ఇరాక్లి గారిబాష్విలి
3) మముకా బఖ్తద్జే
4) అర్మెన్ సర్గ్స్యాన్
- View Answer
- Answer: 2
60) 2021-22 సంవత్సరానికిగాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) సుభాష్ చంద్ర సరాఫ్
2) సుమిత్ బినానీ
3) దేబాషిస్ మిత్రా
4) నిహార్ ఎన్ జంబుసారియా
- View Answer
- Answer: 4
61) నేషనల్ కమిషన్ ఫర్ షేడ్యూల్డ్ క్యాస్ట్స్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) శిరీష్ కుమార్ బింద్రా
2) విజయ్ సంప్లా
3) రామ్ శంకర్ కాథెరియా
4) అనురాగ్ బన్సాల్
- View Answer
- Answer: 2
62) భారతీయ సంతతి మహిళ ప్రీతి సిన్హా కింది వాటిలో ఏ సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శిగా(Executive Secretary)గా నియమితులయ్యారు?
1) యుఎన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్
2) యూఎన్ ఆఫిస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్
3) యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్
4) యుఎన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్
- View Answer
- Answer: 4
63) ఐపీఎల్ ఫ్రాంబైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొత్త ఏమిటి?
1) పంజాబ్ రాయల్స్
2) పంజాబ్ కింగ్స్
3) రాయల్స్ ఆఫ్ పంజాబ్
4) కింగ్స్ ఆఫ్ పంజాబ్
- View Answer
- Answer: 2
64) లేహ్‌లో జరిగిన మొదటి ఐస్ హాకీ కప్-2021 ను ఏ జట్టు గెలుచుకుంది?
1) ఐటీబీపీ
2) ఇండియన్ ఆయిల్
3) ఒఎన్జీసీ
4) లదాఖ్ స్కౌట్స్ రెజిమెంట్ సెంటర్
- View Answer
- Answer: 4
65) ఆస్ట్రేలియన్ ఓపెన్-202లో మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
1) సానియా మీర్జా మరియు సెరెనా విలియమ్స్
2) ఆర్యానా సబాలెంకా మరియు కాటెరినా సబాకివా
3) బార్బరా క్రెజ్సికోవా మరియు ఎలిస్ మెర్టెన్స్
4) ఎలిస్ మెర్టెన్స్ మరియు ఆర్యాన సబాలెంకా
- View Answer
- Answer: 4
66) 82 వ సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021 లో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
1) మనీలా బాత్రా
2) రీత్ రిష్యా
3) అంకితా దాస్
4) మనీషా అగర్వాల్
- View Answer
- Answer: 1
67) ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్- 2021 ఎవరు?
1) డానిల్ మెద్వెదేవ్
2) నోవాక్ జొకోవిక్
3) ఆండీ ముర్రే
4) డొమినిక్ థీమ్
- View Answer
- Answer: 2
68) రెండవ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) గోవా
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) కర్ణాటక
- View Answer
- Answer: 4
69) ఆస్ట్రేలియన్ ఓపెన్-2021 మహిళల సింగిల్స్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) ఆష్లీ బార్టీ
2) అలిసన్ రిస్కే
3) జెన్నిఫర్ బ్రాడి
4) నవోమి ఒసాకా
- View Answer
- Answer: 4
70) మాంటెనెగ్రోలోని బుద్వాలో జరిగిన 30 వ అడ్రియాటిక్ పెర్ల్ టోర్నమెంట్లో ఏ దేశ మహిళల బృందం అగ్రస్థానంలో నిలిచింది?
1) ఇండియా
2) మొరాకో
3) గ్రీస్
4) రష్యా
- View Answer
- Answer: 1
71) కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ‘నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం’ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1) నోయిడా
2) హైదరాబాద్
3) అహ్మదాబాద్
4) కోల్‌కతా
- View Answer
- Answer: 3
72) అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సోలో రోయింగ్ చేసిన అతి పిన్న వయస్కురాలు ఎవరు?
1) కిమ్ బ్రెన్నాన్
2) కాట్రిన్ రుట్స్చో
3) ఐవర్స్ లాజ్డెనిక్స్
4) జాస్మిన్ హారిసన్
- View Answer
- Answer: 4
73) సాయిల్ హెల్త్ కార్డ్ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
1) ఫిబ్రవరి 20
2) ఫిబ్రవరి 19
3) ఫిబ్రవరి 18
4) ఫిబ్రవరి 21
- View Answer
- Answer: 2
74) ఫిబ్రవరి 20న జరుపుకొన్న వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్-2021 థీమ్ ఏమిటి?
1) ఏ కాల్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ ద డిజిటల్ ఎకానమీ
2) క్లోజింగ్ ద ఇన్‌ఈక్వాలిటీ గ్యాప్ టు అచీవ్ సోషల్ జస్టిస్
3) ఇఫ్ యూ వాంట్ పీస్ అండ్ డెవలప్మెంట్, వర్క్ ఫర్ సోషల్ జస్టిస్
4) వర్కర్స్ ఆన్ మూవ్క్వెస్ట్ ఫర్ సోషల్ జస్టిస్
- View Answer
- Answer: 1
75) ప్రతి సంవత్సరం ప్రపంచ పాంగోలిన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి మొదటి శనివారం
2) ఫిబ్రవరి మూడవ శనివారం
3) ఫిబ్రవరి రెండవ ఆదివారం
4) ఫిబ్రవరి మొదటి శనివారం
- View Answer
- Answer: 2
76) ఫిబ్రవరి 21న జరుపుకొన్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం-2021 థీమ్ ఏమిటి?
1) లాంగ్వేజెస్ విత్అవుట్ బార్డర్స్
2) ఇండిజీనౌస్ లాంగ్వేజెస్ మాటర్ ఫర్ డెవలప్మెంట్
3) ఫోస్టరింగ్ మల్టీలింగ్వలిజమ్ ఫర్ ఇన్‌క్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ
4) లింగ్విస్టిక్ డైవర్సీటీ అండ్ మల్టీలింగ్వలిజమ్
- View Answer
- Answer: 3
77) ఇంటర్నేషనల్ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే-2021 యొక్క థీమ్ ఏమిటి?
1) ప్రోగ్రెస్ ఇజ్ పాజిబుల్
2) బెటర్ యాక్సెస్ టు కేర్ ఫర్ చిల్డ్రన్
3) నో మోర్ పెయిన్ అండ్ నో మోర్ లాస్
4) బెటర్ యాక్సెస్ టు కేర్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడొలెసెంట్స్ ఎవిరీ వేర్
- View Answer
- Answer: 4
78) ఫిబ్రవరి 22న జరుపుకొన్న వరల్డ్ థింకింగ్ డే-2021 థీమ్ ఏమిటీ?
1) కనెక్ట్ అండ్ గ్రో
2) లీడర్షిప్
3) డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజన్
4) స్టాండ్ టుగెదర్ ఫర్ పీస్
- View Answer
- Answer: 4
79) భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 20
2) ఫిబ్రవరి 21
3) ఫిబ్రవరి 23
4) ఫిబ్రవరి 24
- View Answer
- Answer: 4
80) టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది వర్ధమాన నాయకులు జాబితాలో ఎంతమంది భారతీయ సంతతి వ్యక్తులు చోటు దక్కించుకున్నారు?
1) 2
2) 3
3) 5
4) 4
- View Answer
- Answer: 3
81) ఆసియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు-2020ను ఏ సంస్థ అందుకుంది?
1) వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో
2) యూనైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రొగ్రామ్
3) సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
4) సిడ్బీ(SIDBI)
- View Answer
- Answer: 1
82) శాంక్చూయరీ లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డు-2020 విజేత?
1) థియోడర్ బాస్కరన్
2) అవీక్ సర్కార్
3) సత్యం సింగ్
4) ధాలువా అహిర్వర్
- View Answer
- Answer: 1
83) 'సరస్వతి గిఫ్ట్' పేరుతో నవల రచించినది ఎవరు?
1) అనితా నాయర్
2) కవితా కేన్
3) చిత్ర బెనర్జీ
4) కిరణ్ దేశాయ్
- View Answer
- Answer: 2
84) ‘లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ 22 యార్డ్స్’ పుస్తకాన్ని రచించినది ఎవరు?
1) సూరజ్ భాను
2) వికాస్ త్రిపాఠి
3) శ్రీకాంత్ రామ్
4) రాజన్ శుక్లా
- View Answer
- Answer: 3
85) ‘‘అగ్రికల్చర్ యాక్ట్స్ 2020’’ పేరుతో పుస్తకం రాసినది ఎవరు?
1) ఎకె రాజన్
2) టీఎస్ సర్తి
3) ఉమేష్ రాయ్
4) విపిన్ అవస్థీ
- View Answer
- Answer: 1
86) దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2021 లో క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?
1) కియారా అద్వానీ
2) దీపికా పదుకొనే
3) కరీనా కపూర్
4) సారా అలీ ఖాన్
- View Answer
- Answer: 1
87) ‘‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: యాన్ యాక్టర్స్ ఎమోషనల్ జర్నీ’’ ఎవరి ఆత్మకథ?
1) సునీల్ విజయకర్
2) విజయ్ అమృత్‌రాజ్
3) కబీర్ బేడి
4) ఫర్హాన్ ఫర్నిచర్ వాలా
- View Answer
- Answer: 3
88) ‘‘బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్’’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) మురళీధర్ రావు
2) తేజస్వి సూర్య
3) సుమిత్ దేయోధర్
4) రామ్ మాధవ్
- View Answer
- Answer: 4