కరెంట్ అఫైర్స్ ప్రాక్రీస్ టెస్ట్ (జనవరి 15-21, 2021)
జాతీయం
1.కవి తిరువళ్లూవర్ గౌరవార్థం థాయ్ నెల 2 వ రోజున తిరువళ్లూవర్ దినోత్సవాన్ని జరుపుకునే రాష్ట్రం?
1) కేరళ
2) తమిళనాడు
3) గోవా
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
2. సంప్రదాయ ఉత్సాహంతో మాగ్ లేదా భోగాలి బిహును జరుపుకున్న రాష్ట్రం?
1) త్రిపుర
2) అసోం
3) బిహార్
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
3. దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి చేసిన డ్రైవర్ లేని దేశపు తొలి మెట్రో కారును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్కడ ఆవిష్కరించారు?
1) బెంగళూరు
2) చెన్నై
3) ఢిల్లీ
4) జైపూర్
- View Answer
- సమాధానం: 1
4. రెండు రోజుల శిఖరాగ్ర ’స్టార్ట్-అప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్’ ప్రారంభ్ ’ఎక్కడ జరిగింది?
1) నోయిడా
2) జైపూర్
3) ముంబై
4) న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
5. ’సాక్షం’ అనే నెల రోజుల సామూహిక అవగాహనా కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
2) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ
3) పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ
4) నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
6. రాష్ట్రవ్యాప్తంగా పదివేలమంది ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించడానికి ’వన్ స్కూల్, వన్ ఐఏఎస్’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) కేరళ
2) గోవా
3) తెలంగాణ
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
7. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఎనిమిది రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు?
1) వారణాసి-ఉత్తర ప్రదేశ్
2) షిర్డీ-మహారాష్ట్ర
3) ఉడిపి-కర్ణాటక
4) కెవాడియా-గుజరాత్
- View Answer
- సమాధానం: 4
8. క్షతగాత్రుడైన తండ్రిని లాక్డౌన్ సమయంలోగురుగ్రామ్ నుండి దర్భాంగాకు 1,200 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై తీసుకెళ్లిన ‘సైకిల్ అమ్మాయి‘ జ్యోతి కుమారిని ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమానికి ప్రచారకర్తగాఎన్నుకుంది?
1) ఉత్తర ప్రదేశ్
2) బిహార్
3) హరియాణ
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
9.భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సేవలను ఏ నగరాల మధ్య ప్రారంభించారు?
1) చండీగఢ్, హిసార్
2) చండీగఢ్, కర్నాల్
3) కర్నాల్, హిసార్
4) రోహ్తక్, అంబాలా
- View Answer
- సమాధానం: 1
10. రహదారి భద్రతను ప్రోత్సహించడం, ట్రాఫిక్ నిర్వహణ రంగాలలో సహకారం కోసం ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ (IRTE), ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ (IDC) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) బోర్డర్ రోడ్స ఆర్గనైజేషన్
2) NHPC లిమిటెడ్
3) రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
4) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
11. ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రను ప్రదర్శించే దేశపు తొలి కార్మిక ఉద్యమ మ్యూజియం ఎక్కడ ప్రారంభం కానుంది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) కేరళ
4) గోవా
- View Answer
- సమాధానం: 3
12. ’ఘర్ ఘర్ రోజ్గార్తే కరోబార్ మిషన్’ కింద 7,219 చౌక ధరల దుకాణాల (FPS) కేటాయింపు కోసం ఏ రాష్ట్రం, ప్రభుత్వ ప్రధాన పథకాన్ని ప్రారంభించింది?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) పంజాబ్
4) హరియాణ
- View Answer
- సమాధానం: 3
13. మూలధనాన్ని పెంచడంలో అంకుర కంపెనీ(స్టార్టప్)లను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ఏర్పాటు చేసిన WE HUB తో ఏ రాష్ట్ర i-Hub భాగస్వామ్యం కలిగి ఉంది?
1) హరియాణ
2) గోవా
3) తమిళనాడు
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
14. నీతీ ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ -2020 రెండవ ఎడిషన్‌లో పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
15. ఏ రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతంలో 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్టిక్ ్ర(HE) ప్రాజెక్టుకు రూ.5200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది?
1) జమ్ము & కశ్మీర్
2) పంజాబ్
3) చండీగఢ్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
16. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ద్వారా విద్యుత్ సబ్సిడీ ఇచ్చిన భారత తొలి రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) జార్ఖండ్
3) బిహార్
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
17. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని తొలి ఆన్లైన్ యూత్ రేడియో స్టేషన్ ’రేడియో హిల్స్-యంగిస్తాన్ కా దిల్’ ను ప్రారంభించారు?
1) మధ్యప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) తెలంగాణ
4) గోవా
- View Answer
- సమాధానం: 2
అంతర్జాతీయం
18. 5G ప్రామాణీకరణతో పాటుఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స టెక్నాలజీ (ICT) రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) సింగపూర్
2) జపాన్
3) ఫ్రాన్స
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 2
19. UAEతో పాటు ఏ దేశాన్ని అమెరికా తన ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొంది?
1) ఖతార్
2) బహ్రెయిన్
3) ఒమన్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 2
20. ’నిర్దేశిత నైపుణ్యంగల కార్మికుడు’ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రాథమిక భాగస్వామ్యంపై భారత్ ఏ దేశంతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది?
1) జపాన్
2) స్వీడన్
3) నెదర్లాండ్స
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 1
21. ఏ దేశ వైమానిక దళంతో భారత వైమానిక దళం, ద్వైపాక్షిక వైమానిక వ్యాయామం-ఎక్స్ డెజర్ట్ నైట్ -21 ను జోధ్‌పూర్‌లో నిర్వహించింది?
1) రష్యా
2) బంగ్లాదేశ్
3) ఫ్రాన్స
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 3
22. సౌరశక్తి రంగంలో సహకారం కోసం భారత్ ఏ దేశంతోఒప్పందం కుదుర్చుకుంది?
1) ఉగాండా
2) కిర్గిస్తాన్
3) సియారా లియోన్
4) ఉజ్బెకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
23. రెండు నావికాదళాల మధ్య జలాంతర్గామి రెస్క్యూ సపోర్ట్, సహకారంపై భారత్ ఏ దేశంతో అమలు ఒప్పందంపై సంతకం చేసింది?
1) యూకే
2) సింగపూర్
3) డెన్మార్క్
4) పోలాండ్
- View Answer
- సమాధానం: 2
ఆర్థికం
24. ఫిన్‌టెక్ సంస్థ FIS స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ పేమెంట్స్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (PTSL) ను కొనుగోలు చేయనున్న సంస్థ?
1) టెక్ మహీంద్రా
2) విప్రో
3) లార్సెన్ & టౌబ్రో
4) ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 3
25. ప్రపంచవ్యాప్తంగా విలువైన కంపెనీల పరంగా 2020 లో హురున్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ?
1) Apple
2) మైక్రోసాఫ్ట్
3) అమెజాన్
4) IBM
- View Answer
- సమాధానం: 1
26. మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(MSME) కార్మికులకు ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడానికి నియో(Niyo) తో ఏ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది?
1) HDFC బ్యాంక్
2 ఫెడరల్ బ్యాంక్
3) ICICI బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
27. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ విర్మానీ ప్రకారం2021ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోయేఅవకాశం ఉంది?
1) 4.0-6.5 శాతం
2 4.0-7.5 శాతం
3) 5.0-6.5 శాతం
4) 5.0-7.5 శాతం
- View Answer
- సమాధానం: 4
28. స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి,వర్ధమాన పారిశ్రామికవేత్తలువినూత్న ఆలోచనలను కొనసాగించడానికి సహాయం కోసం’ప్రారంభ్: స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్’లో ప్రారంభించిన’ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ’కోసం కార్పస్ మొత్తం?
1) రూ .7 వేల కోట్లు
2) రూ .4,000 కోట్లు
3) రూ .2,000 కోట్లు
4) రూ .1,000 కోట్లు
- View Answer
- సమాధానం: 4
29. స్వచ్ఛమైన శక్తి పరివర్తనపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు, పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించడంలో దోహదం చేసే కై ్లమేట్ యాక్షన్ 100+ కు ఇటీవల సంతకం చేసిన సంస్థ?
1) బరోడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ
2) ICICI అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ
3) బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ
4) కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ
- View Answer
- సమాధానం: 4
30. భారతదేశంలోని సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగానికి నిధులను వేగంగా,సులభంగా అందించే లక్ష్యంతో తన MSME కార్యక్రమాన్ని పారంభించిన బ్యాంక్?
1) Yes బ్యాంక్
2) యాక్సిస్ బ్యాంక్
3) HDFC బ్యాంక్
4) ICICI బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
31. పెరుగుతున్నఆన్లైన్ చెల్లింపు మోసాల నుండి తన వినియోగదారులను రక్షించడానికి, డిజిటల్ చెల్లింపులు చేయడానికి సురక్షితమైన మోడ్ అయిన ’సేఫ్ పే’ ఎంపికను ప్రారంభించిన బ్యాంక్?
1) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
2) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
3) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
4) జియో పేమెంట్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
32. RBI- డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్(D-SIBs) లేదా టూ బిగ్ టు ఫైయిల్ అనే జాబితాలో SBI, ICICI బ్యాంకులతో పాటు, కొనసాగుతోన్న బ్యాంకు?
1) పంజాబ్ నేషనల్ బ్యాంక్
2) యాక్సిస్ బ్యాంక్
3) HDFC బ్యాంక్
4) కర్ణాటక బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
33. డేటా,అనలైటిక్స్‌లో గూగుల్ క్లౌడ్ పార్టనర్ స్పెషలైజేషన్‌తో గుర్తింపు పొందిన కంపెనీ?
1) విప్రో
2) ఇన్ఫోసిస్
3) TCS
4) HCL
- View Answer
- సమాధానం: 2
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
34. ప్రపంచంలోని పురాతన గుహ కళ-సుమారు45,500 సంవత్సరాల క్రితం చిత్రించిన అడవి పంది జీవిత పరిమాణ చిత్రాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు?
1) మయన్మార్
2) ఇండోనేషియా
3) ఈజిప్ట్
4) థాయిలాండ్
- View Answer
- సమాధానం: 2
35. DRDO, భారత సైన్యానికి చెందినMhow-based పదాతిదళ పాఠశాల అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి స్వదేశీ 9mm మెషీన్ పిస్టల్ పేరు?
1) Asmi
2) Rami
3) Avvi
4) Kvvi
- View Answer
- సమాధానం: 1
36. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక ప్రకారం 2019లో భారత్ ఎంత ఎలక్టాన్రిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసింది?
1) 8%
2) 10%
3) 9%
4) 11%
- View Answer
- సమాధానం: 2
37. 2020-21 వేట సీజన్లో హౌబారా బస్టర్డ్‌ను వేటాడేందుకు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్,వారి కుటుంబంలోని మరో ఐదుగురు సభ్యులకు ఏ దేశం అనుమతినిచ్చింది?
1) పాకిస్తాన్
2) అఫ్ఘనిస్తాన్
3) బంగ్లాదేశ్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 1
38. ‘గ్రీన్ రన్‘ పరీక్షా సిరీస్‌లో ఎనిమిదవదీ,చివరిదీ అయిన ‘హాట్ ఫైర్ ‘ ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది?
1) స్పేస్ఎక్స్
2) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
3) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
4) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
- View Answer
- సమాధానం: 4
39. హిమాలయాలలో వాతావరణ మార్పులను పర్యవేక్షించడానికి దేశీయంగా నిర్మించిన పది డాప్లర్ వాతావరణ రాడార్లలో రెండింటిని కేంద్ర మంత్రి హర్ష్ వర్ధన్ ఎక్కడప్రారంభించారు?
1) నైనిటాల్, సిమ్లా
2) హల్ద్వానీ, మండి
3) కాశిపూర్, మనాలి
4) ముక్తేశ్వర్, కుఫ్రి
- View Answer
- సమాధానం: 4
40. ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సెన్సైస్ (INMAS), CRPFకు అప్పగించిన బైక్ ఆధారిత ప్రమాద రవాణా అత్యవసర వాహనం?
1) రాధిక
2) రచిత
3) రాగిణి
4) రక్షిత
- View Answer
- సమాధానం: 4
41. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మొట్టమొదటి పక్షుల పండుగ ’కల్రావ్’ 2021 జనవరిలో జరిగింది?
1) జార్ఖండ్
2) బిహార్
3) ఉత్తర ప్రదేశ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
42. 21 మిగ్ -29, 12 సుఖోయ్ -30 MKI యుద్ధ విమానాలను భారత్ ఏ దేశం నుండి సేకరించడానికి సిద్ధంగా ఉంది?
1) ఫ్రాన్స
2) రష్యా
3) యూఎస్ఏ
4) యూకే
- View Answer
- సమాధానం: 2
43. ఏ సంస్థతో కలిసి ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్స ల్యాబ్‌ను అభివృద్ధి చేసింది?
1) అమెజాన్
2) ఫ్లిప్‌కార్ట్
3) స్నాప్‌డీల్
4) షాప్‌క్లూస్
- View Answer
- సమాధానం: 1
నియామకాలు
44.ఇంటెల్ కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
1) టిమ్ కుక్
2) ల్యారీ పేజ్
3) మార్క్ పార్కర్
4) ప్యాట్ జెల్సింగర్
- View Answer
- సమాధానం: 4
45. టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (TEPC) కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) శ్యామల్ ఘోష్
2) పవన్ ఛటర్జీ
3) రమేశ్ సర్దానా
4) సందీప్ అగర్వాల్
- View Answer
- సమాధానం: 4
46. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఇమ్రాన్ ఖాన్
2) షేక్ హసీనా
3) నజత్ షమీమ్ ఖాన్
4) వోజిస్లావ్ ఎస్యుసి
- View Answer
- సమాధానం: 3
47. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) వైస్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) లీనా తివారీ
2) రోష్ని నాడార్
3) కిరణ్ మజుందార్-షా
4) ఇంద్రా నూయి
- View Answer
- సమాధానం: 3
48. యోవేరి ముసెవెని ఆరవసారి అధ్యక్షుడిగా ఏ దేశానికి తిరిగి ఎన్నికయ్యారు?
1) కెన్యా
2) ఉగాండా
3) రువాండా
4) టాంజానియా
- View Answer
- సమాధానం: 2
49. RBL బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ (MD), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఎవరు తిరిగి నియమితులయ్యారు?
1) విశ్వవీర్ అహుజా
2) కార్తికేయ అహుజా
3) శ్రీరామ్ కృష్ణన్
4) విజయ రాఘవ
- View Answer
- సమాధానం: 1
50. ఏ దేవాలయ ట్రస్ట్కుచైర్మన్గా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు?
1) సోమనాథ్ ఆలయం
2) బద్రీనాథ్ ఆలయం
3) కేదార్నాథ్ ఆలయం
4) అయోధ్య ఆలయం
- View Answer
- సమాధానం: 1
51. జనవరి 2021 లో ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపుబాధ్యత ఎవరికి ఇచ్చారు?
1) నితిన్ గడ్కరీ
2) ప్రకాశ్ జవదేకర్
3) కిరెణ్ రిజిజు
4) హర్ష్ వర్ధన్
- View Answer
- సమాధానం: 3
52. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 46 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినది?
1) జోసెఫ్ రాబినెట్టి బెడైన్ జూనియర్
2) కమలా దేవి హారిస్
3) మిచెల్ రిచర్డ్ పెన్స
4) డోనాల్డ్ జాన్ ట్రంప్
- View Answer
- సమాధానం: 1
53. 2021 లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్?
1) రవీనా ఖేర్
2) ప్రీతి ధిల్లాన్
3) భావనా కాంత్
4) సుశీలా గార్గ్
- View Answer
- సమాధానం: 3
క్రీడలు
54.బ్యాంకాక్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విజేత?
1) నొజోమి ఒకుహారా
2) రాట్చానోక్ ఇంటానాన్
3) తాయ్ త్జు-యింగ్
4) కరోలినా మారిన్
- View Answer
- సమాధానం: 4
55. JSW స్పోర్ట్స ఏ క్రికెటర్‌తో పత్యేక టాలెంట్ మేనేజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) కెఎల్ రాహుల్
2) రోహిత్ శర్మ
3) శిఖర్ ధావన్
4) రిషబ్ పంత్
- View Answer
- సమాధానం: 4
ముఖ్యమైన తేదీలు
56.భారత్‌లో సైనిక దినోత్సవాన్ని (ఆర్మీ డే) ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 18
2) జనవరి 16
3) జనవరి 15
4) జనవరి 14
- View Answer
- సమాధానం: 3
57. ప్రతి ఏటా జనవరి 23 న ఎవరి జయంతిని పురస్కరించుకుని ‘పరాక్రామ్ దివస్‘ గా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది ?
1) లాలా లజపత్ రాయ్
2) చంద్ర శేఖర్ ఆజాద్
3) నేతాజీ సుభాశ్ చంద్రబోస్
4) సర్దార్ వల్లభాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 3
58. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఆవిర్భావ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 18
2) జనవరి 17
3) జనవరి 14
4) జనవరి 19
- View Answer
- సమాధానం: 4
అవార్డులు, పురస్కారాలు
59. వరుసగా మూడవ సంవత్సరం బి కేటగిరీ కింద పరిశుభ్రతలో కాయకల్ప్ అవార్డును గెలుచుకున్న సంస్థ?
1) JIPMER, పాండిచ్చెరి
2) టాటా మెమోరియల్ సెంటర్ ముంబై
3) NIMS హైదరాబాద్
4) AIIMS, భువనేశ్వర్ ్
- View Answer
- సమాధానం: 4
60. ఇ-గవర్నెన్సలో స్కోచ్(SKOCH) ఛాలెంజర్ అవార్డు అందుకున్న మంత్రిత్వ శాఖ?
1) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
3) మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం:1
61. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 51 వ ఎడిషన్‌లో జీవిత సాఫల్య పురస్కారం లభించిన సినిమాటోగ్రాఫర్?
1) రోజర్ డీకెన్స-యూకే
2) విట్టోరియో స్టోరారో- ఇటలీ
3) రాబర్ట్ రిచర్డ్సన్-యూఎస్ఏ
4) కై ్లర్ మాథన్-ఫ్రాన్స
- View Answer
- సమాధానం: 2
62. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 51 వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ’ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నది?
1) బిస్వజిత్ ఛటర్జీ
2) సత్యజిత్ రే
3) ఇవాన్ పాసర్
4) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
- View Answer
- సమాధానం: 1
63. ‘ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్: ఎ లైఫ్ లాంగ్ లవ్ అఫైర్ విత్ ద మోస్ట్ సటెల్ అండ్ సొఫెస్టికేటెడ్ గేమ్ నోన్ టు మ్యాన్‌కైండ్‘ పుస్తక రచయిత?
1) రామచంద్ర గుహ
2) విక్రమ్ సేథ్
3) అమితవ్ ఘోష్
4) రస్కిన్ బాండ్
- View Answer
- సమాధానం: 1
64. కెనడాలోని హిందీ రైటర్స్ గిల్డ్ సాహిత్యంలో చేసిన కృషిగాను ఎవరిని ‘సాహిత్య గౌరవ్ సమ్మన్‘ తోసత్కరించింది?
1) రమేశ్ పోఖ్రియాల్ ’నిశాంక్’
2) పియూష్ గోయల్
3) ప్రకాశ్ జవదేకర్
4) హర్ష్ వర్ధన్
- View Answer
- సమాధానం: 1
65. ఎవరితో కలిసి A P J M నజీమా మరైకయర్ ’అబ్దుల్ కలాం-నినైవుగలుక్కు మరణమిల్లై’ పుస్తకం రచించారు?
1) N C ఛబ్రా
2) B K రేవ్రి
3) S L సర్దానా
4) Y S రాజన్
- View Answer
- సమాధానం: 4
66.’మనోహర్ పారికర్- ఆఫ్ ది రికార్డ్’ పుస్తక రచయిత?
1) జీత్ థాయిల్
2) అరవింద్ అడిగ
3) ప్రమోద్ సావంత్
4) వామన్ శుభ ప్రభు
- View Answer
- సమాధానం: 4