కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 22 - 28, 2019) బిట్ బ్యాంక్
1. కొత్తగా ఏర్పాటైన అవినీతి నిఘా సెల్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
1) రక్షణ మంత్రి
2) ప్రధాన మంత్రి
3) చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)
4) వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీఓఏఎస్)
- View Answer
- సమాధానం: 3
2. స్టేట్ రూఫ్‌టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ (ఎస్‌ఏఆర్‌ఏఎల్) 2019లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) కర్ణాటక
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
3.రెండు రోజుల ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వర్మమ్ సైన్స్’ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత, పశ్చిమ బంగా
2) చెన్నై, తమిళనాడు
3) ముంబై, మహారాష్ట్ర
4) బెంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
4. టైమ్ మ్యాగజైన్ –‘వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్’ 2019 జాబితాలో ఏ భారతీయ ప్రదేశాలు ఉన్నాయి?
1) ఐక్యతా విగ్రహం, గుజరాత్
2) సోహో హౌస్, ముంబై
3) తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
5. 2017–2018 సంవత్సరానికి ఇటీవల విడుదల చేసిన నివేదిక ‘మిశ్రమ నీటి నిర్వహణ సూచిక 2019’ ప్రకారం నీటి నిర్వహణ పద్ధతుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
6. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ లాబొరేటరీ (ఎన్ఎఫ్ఎల్) ఎక్కడ ప్రారంభమైంది?
1) ఘజియాబాద్
2) ఫరీదాబాద్
3) ఫైజాబాద్
4) గుర్గావ్
- View Answer
- సమాధానం: 1
7. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రకారం ఉచిత ఔషధ పథకం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) గుజరాత్
2) అసోం
3) రాజస్థాన్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
8. కింది ఏ రైల్వే స్టేషన్‌కు చెందిన హెరిటేజ్ పోస్టల్ స్టాంప్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు?
1) ఘట్కోపర్ రైల్వే స్టేషన్
2) శాంటాక్రూజ్ రైల్వే స్టేషన్
3) బోరివలి రైల్వే స్టేషన్
4) బాంద్రా రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 4
9. భారత ప్రభుత్వం ఏ సంవత్సరానికి హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు లక్ష్యాలను నిర్దేశించింది?
1) 2030
2) 2035
3) 2040
4) 2050
- View Answer
- సమాధానం: 1
10. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఇండియా కాంగ్రెస్ 2019 నాలుగో ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ముంబై, మహారాష్ట్ర
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) గువహతి, అసోం
4) బెంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
11. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఇండియా కాంగ్రెస్ 2019 నాలుగో ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) డిమాన్స్ట్రేటింగ్ బిజినెస్ ఆపర్చ్యునిటీస్
2) మెయిన్‌స్ట్రీమింగ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
3) అన్రెవలింగ్ బిజినెస్ ఆపర్చ్యునిటీస్
4) యూనిఫైయింగ్ ది ఇండియన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎకోసిస్టమ్
- View Answer
- సమాధానం: 2
12. లిథువేనియా ప్రభుత్వం భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు బహూకరించిన హిందీ పుస్తకం పేరు?
1) హిస్టరీ ఆఫ్ లిథువేనియా
2) లిథువేనియా పాస్ట్ అండ్ ప్రజెంట్
3) ఇన్ లిథువేనియా ఉడ్
4) లిథువేనియా అవేకనింగ్
- View Answer
- సమాధానం: 1
13. సార్క్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) భారత్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
14.ఇటీవల భారత్‌ను సందర్శించిన రిపబ్లిక్ ఆఫ్ జాంబియా అధ్యక్షుడు?
1) ఫ్రెడ్రిక్ చిలుబా
2) కెన్నెత్ కౌండా
3) ఎడ్గర్ చాగ్వా లుంగూ
4) హకైండీ హిచిలిమా
- View Answer
- సమాధానం: 3
15. న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఆన్ కైండ్‌నెస్’ను ఎవరు ప్రారంభించారు?
1) రామ్‌నాథ్ కోవింద్
2) అమిత్ షా
3) వెంకయ్య నాయుడు
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 1
16. పురుష సంరక్షకుల అనుమతి లేకుండా మహిళలు విదేశాలకు వెళ్లడానికి ఇటీవల అనుమతించిన దేశం?
1) సౌదీ అరేబియా
2) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
3) బహ్రెయిన్
4) కువైట్
- View Answer
- సమాధానం: 1
17. 2019 హెన్లీ పాస్‌పోర్ట్ సూచికలో ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతè మైన పాస్‌పోర్ట్’ కలిగిన దేశాలుగా అగ్రస్థానంలో నిలిచినవి?
1) డెన్మార్క్, ఇటలీ
2) ఫ్రాన్స్, స్వీడన్
3) జపాన్, సింగపూర్
4) దక్షిణ కొరియా, జర్మనీ
- View Answer
- సమాధానం: 3
18. ఇండో–యూఎస్సీజీ ఉమ్మడి వ్యాయామంలో ఇండియా కోస్ట్ గార్డ్ (ఐసీజీ), యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ స్ట్రాటన్ ఎక్కడ పాల్గొన్నాయి?
1) చెన్నై
2) విశాఖపట్నం
3) హైదరాబాద్
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 1
19. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీపై భారతదేశంతో రోడ్ మ్యాప్‌ను ఇటీవల ముగించిన దేశం?
1) రష్యా
2) ఫ్రాన్స్
3) యూఏఈ
4) బహ్రెయిన్
- View Answer
- సమాధానం: 2
20. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రూపే కార్డును ఎక్కడ ఆవిష్కరించారు?
1) మనమా, బహ్రెయిన్
2) లయోన్, ఫ్రాన్స్
3) అబుదాబి, యూఏఈ
4) ప్యారిస్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
21. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?
1) వెంకయ్య నాయుడు
2) నిర్మలా సీతారామన్
3) సుబ్రమణ్యం జయశంకర్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
22. బహ్రెయిన్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని?
1) మన్మోహన్ సింగ్
2) ఇందిరా గాంధీ
3) నరేంద్ర మోదీ
4) అటల్ బిహారీ వాజ్‌పేయి
- View Answer
- సమాధానం: 3
23. భారత ప్రభుత్వం 200 సంవత్సరాల పురాతన శ్రీ కృష్ణ ఆలయం కోసం 4.2 మిలియన్ డాలర్ల పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఎక్కడ ఉంది?
1) మనమా, బహ్రెయిన్
2) రిఫా, బహ్రెయిన్
3) బార్బర్, బహ్రెయిన్
4) అద్లియా, బహ్రెయిన్
- View Answer
- సమాధానం: 1
24. 45వ జీ–7 సమ్మిట్ ఎక్కడ జరిగింది?
1) రోమ్, ఇటలీ
2) బెర్లిన్, జర్మనీ
3) ఒటావ, కెనడా
4) బియారిట్జ్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 4
25. చైనా, పాకిస్తాన్ వైమానిక దళాల మధ్య చైనాలోని హోల్టన్లో జరిగిన ఉమ్మడి వ్యాయామం పేరు?
1) నసీం అల్ బహర్–ix
2) షాహీన్–Viii
3) అజేయ వారియర్–iii
4) ప్రబల్ దోస్తిక్–Vi
- View Answer
- సమాధానం: 2
26. 129వ ఎడిషన్ డ్యురాండ్ కప్–2019 ఎక్కడ జరిగింది?
1) గువహతి, అసోం
2) కొచ్చి, కేరళ
3) చెన్నై, తమిళనాడు
4) కోల్‌కత, పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 4
27. విస్తీర్ణపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను అమెజాన్ ఎక్కడ ప్రారంభించింది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) ముంబై, మహారాష్ట్ర
3) బెంగళూరు, కర్ణాటక
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
28. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్స్ – ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ– 1 2019’లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
1) ఢిల్లీ, భారత్
2) బెర్లిన్, జర్మనీ
3) ఇస్తాంబుల్, టర్కీ
4) వ్యాంకోవర్, కెనడా
- View Answer
- సమాధానం: 2
29. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్స్ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ 1 2019’లో ఢిల్లీ ర్యాంక్?
1) 3
2) 5
3) 10
4) 15
- View Answer
- సమాధానం: 3
30. కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందించడానికి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంక్?
1) బంధన్ బ్యాంక్
2) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
3) యస్ బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
31. అన్ని భవిష్యత్ జీఎస్టీ రీఫండ్లను దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లోగా చెల్లించాలి?
1) 90 రోజులు
2) 80 రోజులు
3) 70 రోజులు
4) 60 రోజులు
- View Answer
- సమాధానం: 4
32. ఏటీఎం ఉపసంహరణ కోసం భారతదేశపు తొలి వన్–టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సదుపాయాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
2) ఇండియన్ బ్యాంక్
3) భారతీయ స్టేట్ బ్యాంక్
4) కెనరా బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
33.‘డిజిటల్ గవర్నెన్స్ టెక్ సమ్మిట్ 2019’ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత, పశ్చిమ బంగా
2) ముంబై, మహారాష్ట్ర
3) బెంగళూరు, కర్ణాటక
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
34. ఇటీవల కేబినెట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
1) రాజీవ్ గౌబా
2) అజిత్ సేథ్
3) పి.కె. సిన్హా
4) కమల్ పాండే
- View Answer
- సమాధానం: 1
35. భారత డిఫెన్స్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
1) వై.ఎన్.వి. భాస్కర్
2) ఎన్ ఆర్. హరీశ్
3) విష్ణు సంతోష్
4) అజయ్ కుమార్
- View Answer
- సమాధానం: 4
36. ‘యూరోపా క్లిప్పర్ మిషన్’ అనే బృహస్పతి– అతిచిన్న చంద్రుడు– యూరోపాకు ఒక గ్రహాంతర మిషన్ కోసం నాసా ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్ణయించింది?
1) 2020
2) 2022
3) 2023
4) 2025
- View Answer
- సమాధానం: 3
37. నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఇటీవల ఏ శక్తిని పునరుత్పాదక ఇంధనంగా ప్రకటించారు?
1) పవన శక్తి
2) బయోమాస్ శక్తి
3) ఉదజని శక్తి
4) మహాసముద్ర శక్తి
- View Answer
- సమాధానం: 4
38. ఇటీవల ‘బవర్–373’ అనే రక్షణ వ్యవస్థను ప్రారంభించిన దేశం?
1) చైనా
2) జపాన్
3) ఇరాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
39. ట్రాఫిక్ (టీఆర్ఏఎఫ్ఎఫ్ఐసీ) అనే ఎన్జీఓ సంస్థ ప్రకారం 2000–2018 మధ్య పులిని పట్టుకునే విభాగంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) చైనా
2) ఇండోనేసియా
3) భారత్
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 3
40. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సీఐటీఈఎస్– 2019 సందర్భంగా ప్రపంచదేశాలు ఏ జంతువు రక్షణ కోసం కదిలాయి?
1) జిరాఫీ
2) జెయింట్ పాండా
3) చిరుత
4) నీటి ఏనుగు
- View Answer
- సమాధానం: 1
41. నేషనల్ సెంటర్ ఫర్ ఏవియన్ ఎకోటాక్సికాలజీ కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?
1) కోయంబత్తూర్, తమిళనాడు
2) కోల్‌కతా, పశ్చిమ బంగా
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
42. సుమారు 10 తక్కువ–భూమి కక్ష్య ఉపగ్రహాల ప్రత్యేకమైన నక్షత్ర సముదాయం అభివృద్ధి, ప్రయోగానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది?
1) జపాన్
2) అమెరికా
3) రష్యా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 4
43. ప్రపంచంలోనే తొలి తేలియాడే అణు రియాక్టర్‌ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
1) చాంగ్జియాంగ్
2) అకాడెమిక్ లొమొనొసోవ్
3) ఫెంగ్చెంగ్గాంగ్
4) హోంగియాన్హీ– I
- View Answer
- సమాధానం: 2
44. తమ బయోమెటీరియల్, టిష్యూ ఇంజనీరింగ్ ప్రయోగశాలలో పూర్తిగా ఎదిగిన మాంసాన్ని ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు?
1) ఐఐటీ కాన్పూర్
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ గువహతి
4) ఐఐటీ ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
45. సూడాన్ ప్రధానిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1) అబ్దల్లా హమ్దోక్
2) అబ్దుల్లాహ్ షరోన్
3) సయూద్ హమ్దోక్
4) అబ్దెల్ ఫతాహ్
- View Answer
- సమాధానం: 1
46. నౌరూ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) స్ప్రెంట్ దబ్వీడో
2) హిల్డా హీనీ
3) లయోనిల్ ఏంజీమియా
4) మార్కస్ స్టీఫెన్
- View Answer
- సమాధానం: 3
47. హాకీ ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ 2020 ఎక్కడ జరగనుంది?
1) న్యూఢిల్లీ, భారత్
2) టోక్యో, జపాన్
3) బీజింగ్, చైనా
4) మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 2
48. జపాన్‌లోని టోక్యోలో జరిగిన పురుషుల, మహిళల ‘ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ 2019’లో ఏ దేశ హాకీ జట్లు విజేతగా నిలిచాయి?
1) చైనా
2) జపాన్
3) భారత్
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 3
49. భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సంజయ్ బంగర్
2) మిలింద్ సోమన్
3) విక్రమ్ రాథౌర్
4) ఎమ్మెస్కే ప్రసాద్
- View Answer
- సమాధానం: 3