కరెంట్ అఫైర్స్ (2019, ఫిబ్రవరి 08-14)
1. గోసంరక్షణ, భద్రత, అభివృద్ధి ద్వారా సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు?
1. రాష్ట్ర్రీయ కామధేను ఆయోగ్
2. గో సంరక్షణ్ యోజన
3. ప్రధాన మంత్రి గో యోజన
4.గ్రామ సంతోష్ గో సఫారీస్ ఆయోగ్
- View Answer
- సమాధానం: 1
2. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జీరో ఫేటాలిటీ కారిడార్‌ను ప్రారంభించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1. మహారాష్ట్ర
2. ఛండీగఢ్
3. న్యూఢిల్లీ
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
3. ఏ నదిపై ఫరక్కా, పాట్నా మధ్య(జాతీయ జలమార్గం-1) రెండో దశ నదీ సమాచార వ్యవస్థ(ఆర్ఐఎస్) ప్రారంభమైంది?
1. గంగా నది
2. యమునా నది
3. నర్మదా నది
4. కావేరీ నది
- View Answer
- సమాధానం: 1
4. 2017-2021 కార్యాచరణ ప్రణాళిక ప్రకారం హిందూ మాహాసముద్ర రిమ్ అసోసియేషన్(ఐఓఆర్ఏ)ను, దాని సభ్య దేశాల్లో విస్తరించేందుకు నిర్వహించిన సదస్సుకు వేదికైన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1. తమిళనాడు
2. పశ్చిం బంగా
3. మహారాష్ట్ర
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
5. అరుణాచల్‌ప్రదేశ్‌లో నివసించే ఏ తెగ వారు ‘బూరీ బూత్ యెల్లో’ ఉత్సవాన్ని జరుపుకుంటారు?
1. నైశి
2. మోంపా
3. ఖంటీ
4. ఖంయాంగ్
- View Answer
- సమాధానం: 1
6. 2019, ఫిబ్రవరి 5 నాటికి ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పరిధిలో అత్యధికంగా ఆసుపత్రులున్న రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1. ఛత్తీస్‌గఢ్
2. పశ్చిమ బంగా
3. గుజరాత్
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
7. క్షయవ్యాధినిఏ ఏడాదినాటికి పూర్తిగా అంతమొందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
1. 2020
2. 2025
3. 2030
4. 2035
- View Answer
- సమాధానం: 2
8. రెండు రోజులు ‘బెంగాల్ గ్లోబల్ సమిట్’ 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1. రాజార్హట్, కోల్‌కతా
2. టంగ్రా, కోల్‌కతా
3. కస్బా, కోల్‌కతా
4. బేలేఘటా, కోల్‌కతా
- View Answer
- సమాధానం: 1
9. బ్యాంకులుతమ ఖాతాదారుల అనధికార ఉపసంహరణలకు బాధ్యత వహించమని చెప్పకూడదని ఏ హైకోర్టు తీర్పు వెలువరించింది ?
1. న్యూఢిల్లీ హైకోర్టు
2. కేరళ హైకోర్టు
3. అలహాబాదు హైకోర్టు
4.రాజస్థాన్ హైకోర్టు
- View Answer
- సమాధానం: 2
10. ఏ రాష్ట్రంలో ‘వింజింజమ్ ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ డీప్‌వాటర్ సీ పోర్టు’ ను నిర్మిస్తున్నారు.?
1. కేరళ
2. కర్ణాటక
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
11. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1. హొల్లోంగి
2. ఛాంగ్లాంగ్
3. కురుంగ్ కుమే
4. పాపుమ్ పరే
- View Answer
- సమాధానం: 1
12. భారత జౌళి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ సిల్క్ బోర్డు న్యూఢిల్లీలో నిర్వహించిన ‘సర్జింగ్ సిల్క్’ మెగా ఈవెంట్లో ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు?
1. ఈ-టెక్స్టైల్
2. ఈ-ఫ్యాబ్రిక్
3. ఈ-కుకూన్
4. ఈ-యార్న్
- View Answer
- సమాధానం: 3
13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు 2019, ఫిబ్రవరి 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1. భువనేశ్వర్, ఒడిశా
2. గాంధీనగర్, గుజరాత్
3. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4. హుబ్లీ, కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
14. ఏ భాష పరిరక్షణ, ప్రోత్సాహం కోసం 2018లో మానవ వనురల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది?
1. సంథాలీ
2. డోగ్రీ
3. మైథిలీ
4. గాంధార
- View Answer
- సమాధానం: 3
15. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ(ఐఏవీ) ప్రారంభమైన ప్రాంతం, రాష్ట్రం?
1. కోల్‌కతా, పశ్చిమ బంగా
2. చెన్నై, తమిళనాడు
3. తిరువనంతపురం, కేరళ
4. ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
16. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తొలి ఆక్వా మెగా ఫుడ్ పార్కు(గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు)ను ఎక్కడ జాతికి అంకితం చేశారు?
1. ఆంధ్రప్రదేశ్
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
17. మేఘాలయలో జరగబోయే 2022 జాతీయ క్రీడల మస్కట్‌గా పేర్కొన్న జంతువు?
1. సంగై
2. పులి
3. క్లౌడెడ్ లెపార్డ్
4. హిల్లాక్ గిబ్బన్
- View Answer
- సమాధానం: 3
18. కంపెనీ సెక్రెటరీషిప్ రంగంలో భారత్, ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. జపాన్
2. చైనా
3. మలేషియా
4. ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 3
19. ఫిన్లాండ్తో ఏ రంగంలో ఒప్పందం కుదుర్చుకోడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. బయోటెక్నాలజీ
2. ఈ-గవర్నెన్స్
3. వ్యవసాయం, ఆహార పరిశ్రమ
4. ఆర్థికరంగం
- View Answer
- సమాధానం: 1
20.అసోంలోని గువహతిలో ఇటీవల జరిగిన 2వ ఆసియాన్-ఇండియా యూత్ సమిట్ నేపథ్యం?
1. మైక్రో ఇరిగేషన్ అండ్ మోడ్రన్ అగ్రికల్చర్
2. షేపింగ్ న్యూ ఇండియా
3. కనెక్టివిటి- పాత్ వే టు షేర్డ్ ప్రాస్పరిటి
4. హిందీ ఎక్సలెన్స్ ఆన్ దిస్ ఎరా ఆఫ్ ఇన్నోవేషన్
- View Answer
- సమాధానం: 3
21. 190 మిలియన్ డాలర్ల విలువ చేసే 2 అడ్వాన్స్డ్ మిసైల్స్‌ను భారత్‌కు విక్రయించడానికి ఒప్పుకున్న దేశం?
1. అమెరికా
2. ఇజ్రాయిల్
3. జపాన్
4. రష్యా
- View Answer
- సమాధానం: 1
22. నాటో (ఎన్ ఏటీఓ) 70 వ వార్షికోత్సవ సమావేశం ఎక్కడ జరగనుంది?
1. టోక్యో, జపాన్
2. లండన్, యునెటైడ్ కింగ్డమ్
3. బీజింగ్, చైనా
4. వాషింగ్టన్,డీసీ, అమెరికా
- View Answer
- సమాధానం: 2
23. 2020లోవలస జాతుల సంరక్షణ(సీఎమ్ఎస్) పై యూఎన్ కన్వెన్షన్ 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(సీవోపీ)కు ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది?
1. గాంధీనగర్
2. వాషింగ్టన్
3. లండన్
4. బీజింగ్
- View Answer
- సమాధానం: 1
24. హిందీని తమ న్యాయస్థానాలలో మూడో అధికారిక భాషగా చేర్చిన దేశం?
1. ఇరాన్
2. ఒమన్
3. సౌదీ అరేబియా
4. యూఏఈ
- View Answer
- సమాధానం: 4
25. 61వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఎక్కడ జరిగింది?
1. లాస్ ఏంజిల్స్, అమెరికా
2. వాషింగ్టన్.డీసీ, అమెరికా
3. లండన్, యునెటైడ్ కింగ్డమ్
4. బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 1
26. యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ ఆఫ్ టాప్ 50 ఎకానమీస్‌లో భారత్ ర్యాంక్?
1. 22
2. 45
3. 44
4. 39
- View Answer
- సమాధానం: 3
27. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 6వ బై-మంత్లీ పాలసీ స్టేట్మెంట్ ప్రకారం పాలసీ రేట్లు ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గాయి?
1. 0.25
2. 0.50
3. 0.75
4. 0.90
- View Answer
- సమాధానం: 1
28. ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఆవిర్భవించిన దేశం?
1. భారత్
2. అమెరికా
3. దక్షిణ కొరియా
4. జర్మనీ
- View Answer
- సమాధానం: 1
29. ఏ బాండ్ల వినియోగంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో 100 మిలియన్ డాలర్లను ఆర్జించింది?
1. యూరో- లింక్డ్ బాండ్లు
2. పేసో- లింక్డ్ బాండ్లు
3. దినార్- లింక్డ్ బాండ్లు
4. షిల్లింగ్-లింక్డ్ బాండ్లు
- View Answer
- సమాధానం: 2
30. ‘ఇన్నోవేషన్ ఇన్ డేటా సైన్స్’లో ఏజిస్ గ్రాహం బెల్ అవార్డు- 2018ను దక్కించుకున్న సంస్థ?
1. యస్ బ్యాంక్
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
3. ఇస్రో
4. నాసా
- View Answer
- సమాధానం: 1
31.భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ల డాలర్లు పెరిగాయి?
1. 2.163 బిలియన్ అమెరికా డాలర్లు
2. 2.063 బిలియన్ అమెరికా డాలర్లు
3. 2.263బిలియన్ అమెరికా డాలర్లు
4. 2.363 బిలియన్ అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 2
32. ‘హురున్ ఇండియా ఫిలాంత్రోపి జాబితా’లో 2018 లో 437 కోట్ల రూపాయలు దానం చేసిన వ్యక్తి ఎవరు?
1. రతన్ టాటా
2.అజీమ్ ప్రేమ్‌జీ
3.ముకేశ్ అంబానీ
4.ఆది గోద్రేజ్
- View Answer
- సమాధానం: 3
33. ఒడిశాలోని బాలాసోర్‌లో పరిక్షించిన హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ మిసైల్ పేరు?
1. ప్రళయ్
2. శౌర్య
3. హెలీనా
4. ప్రహార్
- View Answer
- సమాధానం: 3
34. థాయ్‌లాండ్ జాతీయ నీటి జంతువుగా పేర్కొన్న జంతువేది?
1. వెల్స్ క్యాట్‌ఫిష్
2. జాండర్
3. సియామీస్ ఫైటింగ్ ఫిష్
4. రైన్బో ట్రౌట్
- View Answer
- సమాధానం: 3
35. కేరళలో 88 ఏళ్ల వయసులో మరణించిన భారతదేశపు అతి వృద్ధ బందీ ఏనుగు పేరు?
1. దాక్షాయణి
2. సురుస్
3. కందులా
4. అవనీ
- View Answer
- సమాధానం: 1
36. అంతరించిపోతున్న ఏ జాతి సంరక్షణ కోసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి గుజరాత్ ప్రభుత్వం మూడేళ్ల సంరక్షణా పథకాన్ని ప్రారంభించింది?
1. మంచు చిరుత
2. ఊఫింగ్ క్రేన్
3. గ్రేట్ వైల్డ్ యాస్
4. ఆసియా సింహం
- View Answer
- సమాధానం: 4
37. కృత్రిమ మేథ(ఏఐ) సామర్థ్యాలను మెరుగుపరుచుకోడానికి ఫేస్బుక్ సొంతం చేసుకున్న అమెరికాకు చెందిన వర్చువల్ సెర్చ్ స్టార్టప్ పేరు?
1. బాల్సామిక్
2. బఫర్
3. అవోసెంట్
4. గ్రోక్స్టైల్
- View Answer
- సమాధానం: 4
38. దేశీయంగా అభివృద్ధిపరచిన రెండో ‘సాలిడ్ ఫ్యూయెల్ డక్టెడ్ రామ్‌జెట్(ఎస్ఎఫ్డీఆర్) ప్రొపల్షన్ బేస్డ్ మిసైల్ సిస్టమ్‌ను ఎక్కడ పరిక్షించారు?
1. ఐటీఆర్, చాందీపూర్, ఒడిశా
2.ఐటీఆర్,బెంగళూరు, కర్ణాటక
3.ఐటీఆర్,హైదరాబాద్, తెలంగాణ
4. ఐటీఆర్,కొచ్చి, కేరళ
- View Answer
- సమాధానం: 1
39. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
1. హరి శ్రీధర్
2. సందీప్ వర్మ
3. శైలేష్
4. సంతోష్ కొఠారి
- View Answer
- సమాధానం: 3
40. కాగ్నిజెంట్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?
1. బ్రెయిన్ హమ్ఫ్రైస్
2. ఫ్రాన్సిస్కో డిసౌజా
3. రాజీవ్ మెహతా
4. కుమార్ మహాదేవ
- View Answer
- సమాధానం: 1
41. ఇథోపియా సదస్సు సందర్భంగా నియమితులైన ఆఫ్రికా సమాఖ్య ఛైర్మన్ ఎవరు?
1. ఇల్హమ్ అలియేవ్
2. అర్మెన్ సర్కిసైన్
3. అబ్దెల్ ఫతాహ్ ఎల్సీసీ
4. అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్
- View Answer
- సమాధానం: 3
42. రంజీ ట్రోఫీ 85వ సీజన్లో సౌరాష్ట్ర పై విజయంతో వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు?
1. కేరళ
2. విదర్భ
3. మహారాష్ట్ర
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
43. ఫీఫా(ఎఫ్ఐఎఫ్ఏ) ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?
1. అర్జెంటినా
2. బ్రెజిల్
3. బెల్జియం
4. భారత్
- View Answer
- సమాధానం: 3
44. 2019 ప్రపంచకప్‌లో ఆడనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. రిక్కీ పాంటింగ్
2. ఆరోన్ ఫించ్
3. టిమ్ పైన్
4. ఉస్మాన్ ఖ్వాజా
- View Answer
- సమాధానం: 1
45. ఏటీపీ ర్యాంకుల్లో తొలి వందమంది జాబితాలో స్థానం దక్కించుకున్న మూడవ భారత్ టెన్నిస్ క్రీడాకారుడు?
1. సోమ్‌దేవ్ దేవర్మన్
2. ప్రజ్నేశ్ గుణే శ్వరన్
3. యుకీ భాంబ్రీ
4. రోహన్ బోపన్న
- View Answer
- సమాధానం: 2
46. జాతీయ క్లెఫ్ట్(వంకర పెదవి) డే ఎప్పుడు?
1. ఫిబ్రవరి 9
2.ఫిబ్రవరి 7
3.ఫిబ్రవరి 8
4.ఫిబ్రవరి 10
- View Answer
- సమాధానం: 3
47. తొలి ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవంను ఎప్పుడు జరుపుకున్నారు?
1. ఫిబ్రవరి 9
2. ఫిబ్రవరి 7
3. ఫిబ్రవరి 8
4. ఫిబ్రవరి 10
- View Answer
- సమాధానం: 4
48. కెనడియన్ సినిమా, టెలివిజన్-జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది?
1. దీపా మెహతా
2. అమితాబ్ బచ్చన్
3. స్టీవెన్ స్పీల్బర్గ్
4.స్టాన్లీ కుబ్రిక్
- View Answer
- సమాధానం: 1
49. మ్యూజికేర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది?
1. సెయింట్ విన్సెంట్
2. డాలీ పార్టన్
3. డ్యూయా లిపా
4. డ్రేక్
- View Answer
- సమాధానం: 2
50. 72వ బాఫ్టా- బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజమ్ ఆర్ట్స్ అవార్డులకు వేదికైన నగరం?
1. లాస్ ఏంజిల్స్, అమెరికా
2. లండన్, యూకే
3. ప్యారిస్, ఫ్రాన్స్
4. బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 2