కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (9-15, December, 2021)
1. WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ని రెండవసారి గెలుచుకున్నది?
ఎ) యాష్ బార్టీ
బి) బార్బోరా క్రెజికోవా
సి) కార్లా సువారెజ్ నవరో
డి) ఎమ్మా రాడుకాను
- View Answer
- Answer: ఎ
2. ఆసియా యూత్ పారా గేమ్స్‌లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
ఎ) 25
బి) 38
సి) 41
డి) 35
- View Answer
- Answer: సి
3. సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న రాష్ట్రం?
ఎ) ఒడిశా
బి) మణిపూర్
సి) నాగాలాండ్
డి) అసోం
- View Answer
- Answer: బి
4. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 81 కేజీల విభాగంలో భారత్‌కు మూడో స్వర్ణాన్ని తెచ్చింది?
ఎ) రాహుల్ సింగ్
బి) నిఖిల్ శర్మ
సి) ముకుల్ రోహ్తగి
డి) అజయ్ సింగ్
- View Answer
- Answer: డి
5. అబుదాబిలో జరిగిన తొలి F1 వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ విజేత?
ఎ) నిక్ రోస్‌బర్గ్
బి) సెబాస్టియన్ వెటెల్
సి) లూయిస్ హామిల్టన్
డి) మాక్స్ వెర్స్టాపెన్
- View Answer
- Answer: డి
6. ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా, BCCI దివ్వాంగ క్రికెటర్ల కోసం కమిటీని ఏర్పాటు చేసింది?
ఎ) జస్టిస్ లోధా
బి) జస్టిస్ చంద్రచూడ్
సి) జస్టిస్ ఎన్వీ రమ్మన్న
డి) జస్టిస్ లోకూర్
- View Answer
- Answer: ఎ
7. నవంబర్ నెలలో ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పొందిన ఆటగాడు?
ఎ) స్టీవ్ స్మిత్
బి) విరాట్ కోహ్లీ
సి) బెన్ స్టోక్స్
డి) డేవిడ్ వార్నర్
- View Answer
- Answer: డి