కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (28 October to 3 November 2021)
1. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ IOS స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్తో 3 సంవత్సరాల ప్రత్యేక భాగస్వామ్యంపై సంతకం చేసిన భారతీయ సంస్థ?
ఎ) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
బి) బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
సి) ఒలింపిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
డి) అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
2. ప్రపంచంలోనే తొలి FIFA ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ) పూణె
బి) డిస్పూర్
సి) భువనేశ్వర్
డి) కోల్కతా
- View Answer
- Answer: సి
3. వరల్డ్ డెఫ్ జూడో ఛాంపియన్షిప్లో అగ్రస్థానం కైవసం చేసుకున్నది?
ఎ) జమ్ము, కశ్మీర్
బి) ఆంధ్రప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) బిహార్
- View Answer
- Answer: ఎ
4. ఏ భారతీయ ఆటగాళ్లను మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC)18 కొత్త గౌరవ జీవిత సభ్యులుగా ప్రకటించారు?
ఎ) హర్భజన్ సింగ్
బి) జావగల్ శ్రీనాథ్
సి) ఎ & బి
డి) పైవేవీ కాదు
- View Answer
- Answer: సి
5. WTT కంటెండర్ ట్యూనిస్ 2021లో పురుషుల డబుల్స్ టైటిల్ విజేత?
ఎ) జి సత్యన్, హర్మీత్ దేశాయ్
బి) ప్రమోద్ భగత్, సునీల్ అంటిల్
సి) అభిషేక్ వర్మ, జి సత్యన్
డి) హర్మీత్ దేశాయ్, లియాండర్ పేస్
- View Answer
- Answer: ఎ
6. క్రికెట్ విభాగంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు 2021 ఎవరికి అందించారు?
ఎ) సిమ్రాన్ కౌర్
బి) విరాట్ కోహ్లీ
సి) మిథాలీ రాజ్
డి) శిఖర్ ధావన్
- View Answer
- Answer: సి