కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (12-18, February 2022)
1. భారతీయ రైల్వే రెజ్లింగ్‌కు మద్దతుగా దేశంలోనే అతిపెద్ద, ప్రపంచ స్థాయి రెజ్లింగ్ అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేస్తోంది?
ఎ. పూణే
బి. ఢిల్లీ
సి. ముంబై
డి. హైదరాబాద్
- View Answer
- Answer: బి
2. జనవరి 2022 - ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నది?
ఎ. మార్నస్ లాబుస్చాగ్నే
బి. ఎబాడోత్ హుస్సేన్
సి. కీగన్ పీటర్సన్
డి. డెవాల్డ్ బ్రెవిస్
- View Answer
- Answer: సి
3. 2022 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తోన్న దేశం?
ఎ. జపాన్
బి. ఇండోనేషియా
సి. భారత్
డి. మలేషియా
- View Answer
- Answer: డి
4. జనవరి 2022- ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేత?
ఎ. చమరి అతపత్తు
బి. అలిస్సా హీలీ
సి. డియాండ్రా డాటిన్
డి. హీథర్ నైట్
- View Answer
- Answer: డి
5. ICC మహిళల ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నది?
ఎ. హర్మన్‌ప్రీత్ కౌర్
బి. షఫాలీ వర్మ
సి. స్మృతి మంధాన
డి. మిథాలీ రాజ్
- View Answer
- Answer: డి
6. పురుషుల విభాగంలో సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021-22ను గెలుచుకున్న జట్టు?
ఎ. భారతీయ రైల్వే
బి. కేరళ
సి. ఇండియన్ ఆర్మీ
డి. హరియాణ
- View Answer
- Answer: డి