GK Sports Quiz: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ?
1. ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఐదవ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
ఎ) పంజాబ్
బి) బిహార్
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: డి
2. ఐసీసీ ఆవిష్కరించిన టీ 20 ప్రపంచకప్ గీతాన్ని ఎవరు కూర్చారు ?
ఎ) అమిత్ త్రివేది
బి) ఏఆర్ రెహ్మాన్
సి) విశాల్ భరద్వాజ్
డి) సోను నిగమ్
- View Answer
- Answer: ఎ
3. భారతదేశంలోని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ NBA కోసం ఏ నటుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు?
ఎ) రణబీర్ కపూర్
బి) రణవీర్ సింగ్
సి) వరుణ్ ధావన్
డి) అర్జున్ కపూర్
- View Answer
- Answer: బి
4. క్రీడా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నెల రోజుల స్వచ్ఛ భారత కార్యక్రమం ఎప్పుడు నిర్వహించింది?
ఎ) అక్టోబర్ 1-15
బి) అక్టోబర్ 1-31
సి) అక్టోబర్ 7-15
డి) అక్టోబర్ 7-31
- View Answer
- Answer: ఎ
5. టోక్యో ఒలింపిక్ స్టార్స్ రూపిందర్ పాల్, బీరేంద్ర లక్రా ఏ క్రీడ నుండి రిటైర్ అయ్యారు?
ఎ) జావెలిన్
బి) బేస్ బాల్
సి) హాకీ
డి) క్రికెట్
- View Answer
- Answer: సి
6. ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతక విజేత?
ఎ) అవని చతుర్వేది
బి) ఈషా సింగ్
సి) స్వర మిశ్రా
డి) మను భకర్
- View Answer
- Answer: డి
7. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ?
ఎ) మిథాలీ రాజ్
బి) స్మృతి మంధాన
సి) హర్మన్‌ప్రీత్ కౌర్
డి) పూనమ్ యాదవ్
- View Answer
- Answer: బి
8. 56 వ జాతీయ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌కు జనవరి 2022 లో ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది?
ఎ) సిక్కిం
బి) నాగాలాండ్
సి) అసోం
డి) మణిపూర్
- View Answer
- Answer: బి
9. పెరూలోని లిమాలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతక విజేత?
ఎ) నామ్య కపూర్
బి) మను భాకర్
సి) అవంతిక చౌదరి
డి) ఆకాంక్ష చతుర్వేది
- View Answer
- Answer: ఎ
10. ఇటీవల తమ తొలి డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టైటిల్ 2021 ను గెలిచినది?
ఎ) ఎఫ్‌సి తమిళం
బి) FC కేరళ
సి) మహమ్మదన్ స్పోర్టింగ్
డి) ఎఫ్‌సి గోవా
- View Answer
- Answer: డి