కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 12-18 March, 2022)
1. భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. కేరళ
బి. త్రిపుర
సి. మధ్యప్రదేశ్
డి. తమిళనాడు
- View Answer
- Answer: డి
2. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మొట్టమొదటి డ్రోన్ పాఠశాలను ఏ నగరంలో ప్రారంభించింది?
ఎ. డెహ్రాడూన్ - ఉత్తరాఖండ్
బి. తిరుపతి - ఆంధ్రప్రదేశ్
సి. గురుగ్రామ్ - హరియాణ
డి. గ్వాలియర్- మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
3. అటవీ సర్వే నివేదిక 2021 ప్రకారం గత రెండేళ్లలో దేశంలోని మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో పెరుగుదల?
ఎ. 2,379 చ.కి.మీ
బి. 2,261 చ.కి.మీ
సి. 2,673 చ.కి.మీ
డి. 3,561 చ.కి.మీ
- View Answer
- Answer: బి
4. BIS ధృవీకరణ పొందిన ప్రపంచంలోనే తొలి లీనియర్ ఆల్కైల్బెంజీన్ (LAB) తయారీ కంపెనీగా అవతరించినది?
ఎ. తమిళనాడు పెట్రో ఉత్పత్తులు
బి. టాటా కెమికల్స్ లిమిటెడ్
సి. అదానీ కెమికల్స్ లిమిటెడ్
డి. రిలయన్స్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్
- View Answer
- Answer: ఎ
5. భారతదేశంలోని మొట్టమొదటి వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. మనేసర్, హరియాణ
బి. గాంధీనగర్, గుజరాత్
సి. భోపాల్, మధ్యప్రదేశ్
డి. డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
6. వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ను అభివృద్ధి చేసిన కంపెనీ?
ఎ. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
బి. పవర్ గ్రిడ్
సి. NTPC లిమిటెడ్
డి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
- View Answer
- Answer: బి
7. దేశంలో 'క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్'ను ఉపయోగించిన తొలి రాష్ట్రం?
ఎ. తమిళనాడు
బి. తెలంగాణ
సి. ఆంధ్రప్రదేశ్
డి. పంజాబ్
- View Answer
- Answer: బి
8. బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించిన అతి పొడవైన కార్గో నౌక?
ఎ. MV APL రాఫెల్స్
బి. MV నార్తర్న్ జాగ్వార్
సి. MV MSC వలేరియా
డి. MV రామ్ ప్రసాద్ బిస్మిల్
- View Answer
- Answer: డి
9. దేశంలోని 13 ప్రధాన నదుల పునరుజ్జీవనం కోసం ఒక ప్రాజెక్ట్ను ప్రకటించిన మంత్రిత్వ శాఖ ?
ఎ. పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి. జలశక్తి మంత్రిత్వ శాఖ
డి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ