కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (14-20 October 2021)
1. భారతదేశంలో మొట్టమొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ) జైపూర్
బి) తిరువనంతపురం
సి) పూణే
డి) లక్ నవూ
- View Answer
- Answer: ఎ
2. PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్లాన్ (PMEGP) కింద ఫైనాన్సింగ్ యూనిట్లలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
ఎ) ఉత్తరాఖండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) రాజస్థాన్
డి) బిహార్
- View Answer
- Answer: బి
3. అన్ని ట్రెజరీ సేకరణల కోసం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంతో ఏ బ్యాంక్ విలీనం అయ్యింది?
ఎ) ఇండియన్ బ్యాంక్
బి) బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
డి) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
4. విద్యార్థుల పరిశ్రమ- అవసరాల నైపుణ్యాభివృద్ది కోసం నాస్కామ్తో ఏ రాష్ట్రంఅవగాహనా ఒప్పందం పై సంతకం చేసింది?
ఎ) తమిళనాడు
బి) కేరళ
సి) తెలంగాణ
డి) కర్ణాటక
- View Answer
- Answer: డి
5. ఏళ్ల తరబడి జైలులో ఉన్న, వారి బెయిల్ మొత్తాలను చెల్లించలేని, ఇతర చట్టపరమైన అవసరాలను తీర్చలేని మహిళా ఖైదీలను విడుదల చేయడానికి ‘ముక్తా’ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది?
ఎ) తమిళనాడు
బి) మహారాష్ట్ర
సి) కేరళ
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
6. పిల్లల పోషకాహార, ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ‘అంగన్వాడీ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ప్రారంభించింది?
ఎ) ఢిల్లీ
బి) మహారాష్ట్ర
సి) హరియాణ
డి) కేరళ
- View Answer
- Answer: ఎ
7. భారతదేశంలో ప్రజా రవాణా కోసం రోప్‌వే సేవలను ఉపయోగించిన తొలి నగరం?
ఎ) పూణె
బి) విశాఖపట్నం
సి) వారణాసి
డి) హైదరాబాద్
- View Answer
- Answer: సి
8. రైలు భద్రతా సాంకేతికత కోసం IISc బెంగళూరుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) మహారాష్ట్ర
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
9. రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్కులు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అభివృద్ధి కోసం UAE ప్రభుత్వంతో ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) జమ్ము, కశ్మీర్
బి) ఢిల్లీ
సి) చండీగఢ్
డి) పుదుచ్చేరి
- View Answer
- Answer: ఎ
10. గ్రామాలు, నగరాల 'లాల్ లకీర్' పరిధిలోని ఇళ్లలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించేందుకు 'మేరా ఘర్ మేరే నామ్' పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) పంజాబ్
బి) ఉత్తరప్రదేశ్
సి) హరియాణ
డి) బిహార్
- View Answer
- Answer: ఎ
11. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా అండమాన్, నికోబార్‌లోని ఏ పర్వతానికి మణిపూర్ పర్వతం అని పేరు పెట్టాలని నిర్ణయించారు?
ఎ) త్రిలోక్ పర్వతం
బి) మౌంట్ హారియర్
సి) మౌంట్ K2
డి) మౌంట్ హ్యారియెట్
- View Answer
- Answer: డి
12. నవంబర్ 20 నుండి 28 వరకు హైబ్రిడ్ ఫార్మాట్లో 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరగనుంది?
ఎ) గోవా
బి) చెన్నై
డి) బిహార్
డి) జైపూర్
- View Answer
- Answer: ఎ