కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (05-11 March, 2022)
1. అంతర్జాతీయ మహిళా దినోత్సవం?
ఎ. మార్చి 07
బి. మార్చి 06
సి. మార్చి 09
డి. మార్చి 08
- View Answer
- Answer: డి
2. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తం?
ఎ. గ్రామీణ, పట్టణ కార్యకర్తలు మహిళల జీవితాలను మార్చేస్తున్నారు
బి. స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం
సి. సమాన ప్రపంచం ప్రారంభమైన ప్రపంచం
సి. సమానంగా ఆలోచించడం, తెలివిగా నిర్మించుకోడం, మార్పు కోసం ఆవిష్కరించడం
- View Answer
- Answer: బి
3. మార్చి 08న జరుపుకునే జనౌషధి దివస్ 2022 ఇతివృత్తం?
ఎ. జన్ ఔషధి-జన్ ఉపయోగి
బి. ఆయుష్మాన్ భారత్, స్వస్థ సమాజ్
సి. సేవా భీ - రోజ్గార్ భీ
డి. అచి దావా, సస్తి దావా
- View Answer
- Answer: ఎ
4. నో స్మోకింగ్ డే 2022 ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మార్చి 07
బి. మార్చి 10
సి. మార్చి 11
డి. మార్చి 09
- View Answer
- Answer: డి
5. CISF రైజింగ్ డే ఎప్పుడు?
ఎ. మార్చి 11
బి. మార్చి 08
సి. మార్చి 09
డి. మార్చి 10
- View Answer
- Answer: డి
6. ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మార్చి 11
బి. మార్చి 10
సి. మార్చి 13
డి. మార్చి 12
- View Answer
- Answer: బి
7. 2022 ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఇతివృత్తం?
ఎ. అందరికీ కిడ్నీ ఆరోగ్యం
బి. అంతటా అందరికీ కిడ్నీ ఆరోగ్యం
సి. ప్రతిచోటా కిడ్నీ ఆరోగ్యం
డి. కిడ్నీ వ్యాధితో బాగా జీవించడం
- View Answer
- Answer: ఎ