కరెంట్ అఫైర్స్ ( ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (21-27 October 2021)
1. చిన్న పాడి రైతులకు సేవ చేసేందుకు అగ్రి-ఫిన్‌టెక్ సంస్థ ద్వార ఈ-డైరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
ఎ) ఐడీబీఐ బ్యాంక్
బి) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సి) Paytm పేమెంట్స్ బ్యాంక్
డి) జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
- View Answer
- Answer: డి
2. 10,000 రైతు ఉత్పత్తి సంస్థలకు (FPOలు) క్రెడిట్ గ్యారెంటీలను అందించడానికి ఎంత మొత్తంలో డెడికేటెడ్ ఫండ్ కేటాయించారు?
ఎ) ₹2000 కోట్లు
బి) ₹1500 కోట్లు
సి) ₹1200 కోట్లు
డి) ₹1000 కోట్లు
- View Answer
- Answer: డి
3. వ్యాపారులతో కార్డ్ వివరాలను నిల్వ చేయడానికి ప్రత్యామ్నాయంగా కార్డ్‌ల టోకనైజేషన్‌కు మద్దతుగా టోకనైజేషన్ సిస్టమ్ (NTS)ని ప్రారంభించినట్లు ప్రకటించిన సంస్థ?
ఎ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
బి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా
డి) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
- View Answer
- Answer: ఎ
4. భారతదేశ సంభావ్య GDP అంచనాను IMF ఎంత శాతానికి తగ్గించింది?
ఎ) 6%
బి) 7%
సి) 8%
డి) 10%
- View Answer
- Answer: ఎ
5. భారతదేశంలో MSMEల కోసం మాస్టర్‌కార్డ్, USAID, DFCలతో పాటుగా ఏ బ్యాంక్ $100 మిలియన్ల క్రెడిట్ సౌకర్యాన్ని ప్రారంభించింది?
ఎ) HDFC బ్యాంక్
బి) ఐసీఐసీఐ బ్యాంక్
సి) IDBI బ్యాంక్
డి) యాక్సిస్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
6. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ భాగస్వామ్యం తో 15 మిలియన్ల చిన్న, మధ్య తరహా సంస్థలను రాబోయే కొద్ది సంవత్సరాల్లో తక్షణ క్రెడిట్‌ని పొందే లక్ష్యంతో ఉన్న కంపెనీ?
ఎ) క్రెడిట్
బి) ఫ్రీఛార్జ్
సి) మొబిక్విక్
డి) రూపిఫై
- View Answer
- Answer: డి
7. సమగ్ర సైబర్ సెక్యూరిటీ అవగాహన కల్పించేందుకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌తో ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) కెనరా బ్యాంక్
డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: బి
8. బాసెల్ III ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడానికి RBI ఏ సంస్థ,/సంస్థల కోసం ముసాయిదా ఆదేశాలు జారీ చేసింది?
ఎ) SIDBI
బి) నాబార్డ్
సి) NHB & EXIM బ్యాంక్
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
9. చెల్లింపు హెచ్చరికల కోసం సౌండ్ బాక్స్‌ను ప్రారంభించిన చిన్న ఫైనాన్స్ బ్యాంక్?
ఎ) ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
బి) A U స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సి) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
డి) క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
- View Answer
- Answer: బి
10. హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటి మార్కెట్ విలువ ప్రకారం ఐదవ అతిపెద్ద కంపెనీగా అవతరించిన బ్యాంక్?
ఎ) ఐసీఐసీఐ బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
11. IPPB దాదాపు 4.7 కోట్ల మంది వినియోగదారులకు హోమ్ లోన్లను అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏ బ్యాంక్‌తో జతకట్టింది?
ఎ) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బి) ఐసీఐసీఐ బ్యాంక్
సి) SBI
డి) PNB
- View Answer
- Answer: ఎ