కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (28 October to 3 November 2021)
1. ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డును గెలుచుకున్న మోటార్ కంపెనీ?
ఎ) మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్
బి) మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్
సి) హీరో మోటోకార్ప్ లిమిటెడ్
డి) TVS మోటార్ కంపెనీ
- View Answer
- Answer: డి
2. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వార్షిక రెప్యుటేషన్ ర్యాంకింగ్స్లో ఎన్ని భారతీయ సంస్థలకు చోటు దక్కింది?
ఎ) 4
బి) 3
సి) 5
డి) 6
- View Answer
- Answer: ఎ
3. ఆసియా పసిఫిక్ హెచ్ఆర్ఎమ్ కాంగ్రెస్ 19వ ఎడిషన్లో ప్రతిష్టాత్మకమైన ‘టాప్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్నోవేటివ్ హెచ్ఆర్ ప్రాక్టీసెస్’ అవార్డును ఏ బ్యాంక్ దక్కించుకుందీ?
ఎ) కర్ణాటక బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) ఐసిఐసీఐ బ్యాంక్
డి) IDBI బ్యాంక్
- View Answer
- Answer: ఎ
4. ” జాన్ లాంగ్: వాండరర్ ఆఫ్ హిందూస్థాన్, స్లాండరర్ ఆఫ్ హిందుస్తానీ, లాయర్ ఫర్ ది రానీ” పుస్తక రచయిత?
ఎ) రితేష్ జైన్
బి) నవీన్ అగర్వాల్
సి) సుమిత్ శ్రీనివాసన్
డి) అమిత్ రంజన్
- View Answer
- Answer: డి
5. దేశంలో అత్యంత స్థిరమైన రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా అవార్డు గెలుచుకున్నది?
ఎ) ముంబై
బి) కొచ్చి
సి) పూణె
డి) చెన్నై
- View Answer
- Answer: బి
6. ”ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్స్ ఫ్రమ్ మెసొపొటేమియా టు ది అజ్టెక్” పుస్తక రచయిత?
ఎ) సుభద్రా సేన్ గుప్తా
బి) అంకిత్ రైనా
సి) సిమ్రంజీత్ కౌర్
డి) హర్పాల్ సింగ్
- View Answer
- Answer: ఎ