కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (16-22, December, 2021)
1. అడ్వైజరీ కమిటీ ఫర్ లెవరేజింగ్ రెగ్యులేటరీ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ (ALERTS)’ పేరుతో టెక్నాలజీపై సెబీ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
ఎ) మధబి పూరి బుచ్
బి) పునీత్ నారంగ్
సి) గిరీష్ కేష్వావ్
డి) రత్నాకర్ పాండే
- View Answer
- Answer: ఎ
2. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), ఫిల్మ్స్ డివిజన్, చిల్డ్రన్ ఫిల్మ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) బాధ్యతలను స్వీకరించినది?
ఎ) రవీందర్ భకర్
బి) సుమిత్ భట్నాగర్
సి) ఆశిష్ కుమార్ సోని
డి) సత్యేంద్ర జాడియా
- View Answer
- Answer: ఎ
3. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినది?
ఎ) ఆర్ సందీప్ కుమార్
బి) VR పవన్ చౌదరి
సి) రమేష్ సింగ్
డి) MM నరావణే
- View Answer
- Answer: డి
4. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా నియమితులైనది?
ఎ) ఆశిష్ కుమార్
బి) రాహుల్ జైన్
సి) VP బద్నోర్
డి) అరవింద్ కుమార్
- View Answer
- Answer: డి
5. ఒత్తిడిలో ఉన్న రుణాన్ని బదిలీ చేసే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి IFSCA ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఎ) జి పద్మనాభన్
బి) మహేష్ జైన్
సి) ముఖేష్ రాణా
డి) ఎల్వి ప్రభాకర్
- View Answer
- Answer: ఎ
6. దేశంలోని వార్తాపత్రికలు, మ్యాగజైన్లు & పీరియాడికల్ల ప్రచురణకర్తల అపెక్స్ బాడీ - ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) ఎల్. ఆదిమూలం
బి) కె రాజా
సి) మోహిత్ జైన్
డి) రాకేష్ శర్మ
- View Answer
- Answer: సి
7. రెండు నెలల్లో ఆస్ట్రియా మూడో ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ) కార్ల్ నెహమ్మర్
బి) ఏంజెలా మెర్కెల్
సి) క్రిస్టీనా జార్జియా
డి) ఏంజెలియా జోలీ
- View Answer
- Answer: ఎ
8. వామపక్షవాది గాబ్రియెల్ బోరిక్ ఏ దేశానికి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడయ్యాడు?
ఎ) చిలీ
బి) సెషెల్స్
సి) మాల్టో
డి) కెన్యా
- View Answer
- Answer: ఎ
9. ఇండో-రష్యన్ బహుళజాతి ఏరోస్పేస్, డిఫెన్స్ కార్పొరేషన్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) అతుల్ దినకర్ రాణే
బి) దినకర్ సింగ్
సి) రాకేష్ శర్మ
డి) అశుతోష్ సింగ్
- View Answer
- Answer: ఎ
10. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యత్వం పొందిన భారతీయ క్రీడాకారుడు, క్రీడాకారిణి ?
ఎ) సైనా నెహ్వాల్
బి) లియాండర్ పేస్
సి) సానియా మీర్జా
డి) పివి సింధు
- View Answer
- Answer: డి