Skip to main content

Narendra Dabarma: త్రిపుర మంత్రి, గిరిజన నేత నరేంద్ర దెబ్బర్మ కన్నుమూత

Tripura minister and tribal leader Narendra Dabarma passed away

సీనియర్‌ రాజకీయ నాయకుడు, బీజేపీ మిత్రపక్షమైన ఇండిజెనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) అధ్యక్షుడు, త్రిపుర రాష్ట్ర అటవీ, రెవెన్యూ శాఖల మంత్రి నరేంద్ర చంద్ర దెబ్బర్మ(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తీవ్రమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మరణించారు. గిరిజన నాయకుడైన దెబ్బర్మ ఐపీఎఫ్‌టీని స్థాపించి విజయవంతంగా నడిపించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 01:04PM

Photo Stories