Director General of NIA: ఎన్‌ఐఏ చీఫ్‌గా సదానంద్ వసంత్
Sakshi Education
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చీఫ్‌గా మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) చీఫ్ సదానంద వసంత్ నియమితులయ్యారు. 2026, డిసెంబర్31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎన్‌ఐఏ ప్రస్తుత చీఫ్ దినకర్ గుప్తా పదవీ కాలం మార్చి 31తో ముగిసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Apr 2024 03:57PM