Skip to main content

Dietrich Mateschitz: రెడ్‌బుల్‌ కో– ఫౌండర్‌ కన్నుమూత

ప్రముఖ ఎనర్జీ డ్రింక్‌ రెడ్‌బుల్‌ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్, డైట్రిచ్‌ మాటెస్చిట్జ్‌(78) కన్నుమూశారు.
Red Bull Formula One owner Dietrich Mateschitz dies at 78

రెడ్‌బుల్‌ ఫార్ములా వన్‌ రేసింగ్‌ టీమ్‌ వ్యవస్థాపకుడు కూడా అయిన డైట్రిచ్‌ మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. రెడ్‌బుల్‌ పశ్చిమ దేశాల్లో సైతం సక్సెస్‌ఫుల్‌ బ్రాండ్‌గా నిలపడలో చాలా కృషి చేశారు.

October Weekly Current Affairs (Persons) Bitbank: Who has been made the National Icon of the Election Commission of India?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 07:02PM

Photo Stories