Skip to main content

Nobel Laureate Peter Higgs: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పీటర్‌హిగ్స్‌ కన్నుమూత

Nobel Laureate Peter Higgs passed away

బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత పీటర్‌హిగ్స్‌(94)ఏప్రిల్‌ 8న కన్నుమూశారు. హిగ్స్‌ అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారని ఎడిన్‌∙బర్గ్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ యూనివర్సిటీలో పీటర్‌హిగ్స్‌ దాదాపు 50 ఏళ్లు ప్రొఫెసర్‌గా పని చేశారు. 1964లో ఆయన కనుగొన్న ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గానూ 2013లో నోబెల్‌ బహుమతి లభించింది. బెల్జియంకు చెందిన మరో భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్కోయిస్‌ ఎంగ్లర్ట్‌తో కలిసి సంయుక్తంగా హిగ్స్‌ నోబెల్‌ అందుకున్నారు.

చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 19 Apr 2024 05:14PM

Photo Stories