Skip to main content

Kishor Makwana Assumes Charge as NCSC Chairman: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా కిషోర్ మక్వానా

Kishor Makwana Assumes Charge as NCSC Chairman

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (NCSC) ఛైర్మన్‌గా కిషోర్ మక్వానా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరిగేలా చూడటానికి కమిషన్ తన వంతు కృషి చేస్తుందని  మక్వానా స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలో ఐక్యతను కాపాడటం కూడా కమిషన్ యొక్క ప్రాధాన్యతలలో ఒకటి అని ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో శ్రీ లవ్ కుష్ కుమార్ NCSC సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.
 

Published date : 15 Mar 2024 01:12PM

Photo Stories