Skip to main content

Shweta Singh: పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్‌

Shweta Singh

ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి శ్వేతా సింగ్‌ నియమితులయ్యారు. 2008 బ్యాచ్‌ అధికారి అయిన శ్వేతా సింగ్‌ నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. శ్వేతా సింగ్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 07:17PM

Photo Stories