Skip to main content

మాజీ అంపైర్ Rudi Koertzen దుర్మరణం

దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెట్‌, అంపైర్‌ రూడి కొయెట్జన్‌ కారు ప్రమాదంలో మృతి చెందారు.
Former umpire Rudi Koertzen dies
Former umpire Rudi Koertzen dies

గోల్ఫ్‌ ఆడేందుకు స్నేహితులతో వెళ్లిన ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఆయన వయస్సు 73 ఏళ్లు. ఆయనకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. 1992 నుంచి 2010 వరకు 397 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ (128 టెస్టులు, 250 వన్డేలు, 19 టి20లు)లకు ఆయన అంపైర్‌గా వ్యవహరించారు. ఆయన విశేష అనుభవాన్ని గుర్తించి ఐసీసీ 2002లో ఎలైట్‌ ప్యానెల్‌లో చోటిచ్చింది.    
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Aug 2022 06:17PM

Photo Stories