Denmark PM: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ రాజీనామా
Sakshi Education
ఎన్నికల ఫలితాల్లో మిగిలిన వారికంటే ముందున్నా.. సర్కారును ఏర్పాటు చేయరాదని డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ నిర్ణయించుకున్నారు.
విస్తృతమైన సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు వీలుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 179 స్థానాలున్న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఒకే ఒక్క స్థానం ఆధిక్యాన్ని సాధించింది. 90 స్థానాలు సాధించినందువల్ల మైనారిటీ సర్కారుకు అధినేతగా అధికారంలో ఆమె కొనసాగేందుకు వీలుంది. సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానంటూ రాజీనామాకే ఆమె మొగ్గు చూపించారు.
October Weekly Current Affairs (Persons) Bitbank: Who has been elected as the new President of Iraq?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 11 Nov 2022 06:18PM