Skip to main content

Aadhaar update after 10 years: పదేళ్లకోసారి ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి

You may have to update your Aadhaar details every 10 years

ఆధార్‌ నిబంధనలను తాజాగా కేంద్రం సవరించింది. ఆధార్‌ పొందిన ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. దీనివల్ల ప్రభుత్వాల వద్ద ఆధార్‌ సమాచారం కచ్చితత్వంతో నిక్షిప్తం అవుతుందని తెలిపింది. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:48PM

Photo Stories