Skip to main content

Rs.100 Coin: రూ.100 నాణెం విడుద‌ల

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేన్ని విడుదల చేశారు.
Rajnath Singh and MK Stalin at the release of the Rs.100 coin for Karunanidhis centenary  Tamil Nadu CM MK Stalin receiving the first Rs.100 coin commemorating Karunanidhi  Rajnath Singh Releases Commemorative Rs.100 Coin Of Former Tamil Nadu CM Karunanidhi

డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆగ‌స్టు 18వ తేది చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అందుకున్నారు. 

డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆగ‌స్టు 18వ తేది చెన్నై కలైవానర్‌ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

Union Cabinet: రెండు విమానాశ్రయాలు, మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌

Published date : 19 Aug 2024 12:52PM

Photo Stories