Skip to main content

3d Printed Post Office: దేశంలోనే తొలి 3డీ పోస్టాఫీస్‌

india's first 3d printed post office

దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్‌ సాంకేతికతతో నిర్మిస్తున్న అల్సూర్‌ బజార్‌ పోస్టాఫీస్‌.. బెంగళూరులోని కేంబ్రిడ్జి లే అవుట్‌వాసులకు త్వరలోనే సేవలు అందించనుంది. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ నెల రోజుల్లో పూర్తి కానుంది. రూ.23 లక్షలతో ఈ పోస్టాఫీసు నిర్మిస్తున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2023 05:42PM

Photo Stories