Skip to main content

త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు ఎమ్‌క్యూ–9బి ప్రిడేటర్‌ డ్రోన్‌లు

Indian forces seek armed predator drones from US

సాయుధ ఎమ్‌క్యూ–9బి ప్రిడేటర్‌ డ్రోన్‌ ల కొనుగోలుకు సంబంధించి భారత్, అమెరికాల మధ్య ఐదేళ్లుగా చర్చల్లో నానుతున్న ఒప్పందం త్వరలో ఖరారు కానుంది. త్రివిధ దళాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అమెరికా నుంచి 80 ప్రిడేటర్‌ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు భారత్‌ నిర్ణయించింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Feb 2023 01:48PM

Photo Stories