PM Modi: దేశంలో నాలుగో ‘వందే భారత్’ రైలు
Sakshi Education
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించారు. హిమాచల్‌లోని అంబ్ అందౌరా నుంచి దిల్లీ మధ్య తిరిగే ఈ రైలు బుధవారాలు మినహా.. వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. 385 కిలోమీటర్ల దూర ప్రయాణంలో అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పుర్ సాహిబ్ స్టేషన్లలో ఆగుతుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 28 Oct 2022 04:54PM